29-04-2022, 10:38 AM
(28-04-2022, 06:33 PM)sez Wrote:ఏం స్వామి ఇది.... ఏంది ఇది సస్పెన్స్ లా అరాచకం.... వామ్మో... వామ్మో... విక్రమ్ తల్లి బతికి ఉండడం ఏంటి? 25 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండడం ఏంటి.... పెద్ద మిస్టరీ దాగి ఉందిఏం స్వామి మానస ఇంత క్రూరమైన అరాచకమా చేసింది.... నమ్మిన వాళ్లని మోసం చేస్తారు.... అంటే మానస అమ్మ కూడా బతికే ఉందా?...
అను అయితే బతికే ఉంది .... ఇది చాలా గొప్ప విషయం...మరి అమూల్య ఏమైంది... పూజ ఎక్కడ ఉంది....
నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయే అండి.... నేను ఏదో అనుకున్నాను కానీ ఊహకు అందని విధంగా ఇచ్చారు .. హ్యాట్సాఫ్ టు యు....మీరు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక అప్డేట్ ఇవ్వండి..ధన్యవాదాలు మిత్రమా
25 years kaadhu thanu chanipoindhi anukunna deggaranunchi oka 15 years around matrame
❤️❤️