29-04-2022, 10:34 AM
(27-04-2022, 06:29 PM)Thorlove Wrote: బాబోయ్.....మైండ్ పోతుంది బ్రో అప్డేట్ చదువుతుంటే....అసలు ఏం జరుగుతుంది...స్టోరీ ఎక్కడినుంచి ఎక్కడికో వెళ్తుంది.....
అసలు మనసా,పూజ కలసి ఇవి అన్ని చెయ్యటం ఏంటి బ్రో....
మరి అను ఏమైనట్లు.....అప్పుడు అమ్మని కూడా ఇలాగే లేపేశారు...ఇప్పుడు మాత్రం అను ని అలా లేపకండి బ్రో.....
ప్లీస్ ప్లీస్.....
మీ తరువాతి అప్డేట్ కోసం వేచిచూస్తుంటాం.....
❤️❤️❤️❤️