28-04-2022, 10:31 PM
పర్లేదండి అప్డేట్ బాగుంది... తల్లి ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని విలువని చాలా బాగా వివరించారు.... ప్రతి తల్లి తన సంతానం గురించి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడో చాలా సరళంగా వివరించారు....
నాకైతే బాహుబలి సినిమా గుర్తుకొచ్చింది...' 20 సంవత్సరాల తర్వాత నా కొడుకు వస్తాడు " అని అనుష్క అంటది ...ఇక్కడ కూడా అలానే ఉంది........
ధన్యవాదాలు మిత్రమా అద్భుతమైన అప్డేట్ కోసం..... త్వరగా అద్భుతమైన అప్డేట్ ఇస్తారని అని ఆశిస్తున్నాను