27-04-2022, 09:18 AM
అద్భుతం... మహా అద్భుతం..... చానా అద్భుతంగా రాశారు... ట్విస్టులు మీద ట్విస్టులు.... ఒక పెద్ద సస్పెన్స్ బాక్స్........ ఆ 3 రింగ్స్ concept లో ఎంతో మిస్టరీ and suspense దాగి ఉంది...
రెజీనా క్యారెక్టర్ లాంటి వాళ్ల అదే లేడీ బాస్ ...ఆల్వేస్ అలానే ఉంటారు... చాలా గర్వంగా ఈగో తో ఉంటారు..
సంధ్య గురించి బాగా రాశారు.... పాపం సంధ్య ని చాలా భయ పెట్టారు... కానీ భయంతో కూడిన ప్రేమను వ్యక్తపరిచారు. ఇది చాలా బాగుంది...
అమూల్య మమ్మీకి, శశి, విక్రమ్ మమ్మీ కి ఏదో సంబంధం ఉంది... అంటే ఫ్రెండ్స్ ఆ, బంధువులా....చూద్దాం
అద్భుతమైన అప్డేట్ త్వరగా ఇవ్వాలని అనుకుంటున్నాం.... అద్భుతమైన ట్విస్టులతో అత్యద్భుతమైన సస్పెన్స్తో అద్భుతమైన అప్డేట్ ఉండాలి