27-04-2022, 03:07 AM
(27-04-2022, 01:41 AM)kamal kishan Wrote: సూపర్ గా ఉంది.
శేషయ్య కంటే దుర్మార్గురాల్లా ఉండే ఈ స్మిత?!! సుఖం కోసం దేశాన్నే ఖాసీమ్ లాంటి వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది. మింస్టర్ తో కాకపోతే ఇంకో గొట్టం గాడితో.....దీన్ని వదిలేశారు!!!!!
శైలజ, శ్రుతిలకి కష్టానికి తగ్గ ఫలం దక్కింది. రమ్యా మాత్రం బెగ్గర్ కింద నాలుగుతోంది.
భలే ఉంది. ఏదో అంటారు చూడండి న్యాయానికి న్యాయం చేశామని అలాగా శ్రుతి, శైలజ డబ్బు అవసరంలో ఉన్నారు కనుక డబ్బు దొరికింది.
రమ్యా సెక్స్ అవసరం లో ఉంది కాబట్టి సుఖం దక్కింది....దక్కిందంటారా?!
శేషయ్య ఉండి ఉంటే బాగుండేది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.....
వాడు అప్గ్రేడ్ అయ్యాడు... సేషయ్య లాగా informer గా ఉండమని చెప్పింది..
స్మిత దేశ ద్రోహం ఏమి చేసింది...
స్మిత,కుమార్,రమ్య వాళ్ళ ఉద్యోగాల్లో కంటిన్యూ అవుతున్నారు..
బలి అయ్యింది...మసూద్ భార్య,రషీద్ తల్లి , భార్య.
శ్రుతి,శైలజా ఇద్దరు ఆగరు...పరిస్తితి నీ బట్టి వెళ్తూ ఉంటారు..
సైదా ,రమ్య లకి జాబ్ విషయం లో సిద్దాంతం ఉంది..
కుమార్ తన గురుంచి బయటకు చెప్పుకోలేడు...
నేను చెప్పాలి అనుకుంది.....క్రైం చేసి డబ్బు సంపాదించిన ...అయిన వారు కష్టాలే పడుతున్నారు..దక్కలేదు..వారికి...అని...
శైలజా,రషీద్ ల వద్ద మొదలు పెట్టిన కథ...వారి వద్దే ముగించాను..
****
నేను క్లియర్ గానే రాశాను అనుకుంటున్నాను..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..