Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఎపిసోడ్ ~ 3

రాత్రి పన్నెండు కావొస్తుంది నాకు నిద్ర రావట్లేదు,ఫోటో ఆల్బమ్ తన పక్కన పెట్టేసి వచ్చి సోఫా లో కులబడ్డాను....అంతా అయోమయంగా ఉంది, అస్సలు నేను ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు ఎందుకో అను ని వదిలి వచ్చేటప్పుడు అనిపించింది అను జాగ్రత్తగా ఉంటుందా లేదా అని, ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఏదో భయం నన్ను వెంటాడుతూనే ఉంది, ఇక ఇక్కడ ఇంత పెద్ద ఇంటికి సెక్యూరిటీ లేదు ఎందుకు? ఎవరు ఈ అమూల్య తన ఫోటో చూసిన దెగ్గరనుండి ఏదో ఫీలింగ్ నాకు అర్ధం కావట్లేదు....ఇంత ఒంటరి ఇంట్లో నేను ఎవరో కూడా తెలియకుండా నన్ను తన ఇంట్లో ఎందుకు ఉండనించింది....?

నాకు మూడు డౌట్లు

మొదటిది అమ్మ ఫోటో అమూల్య దెగ్గర ఎందుకు ఉంది, అమ్మ అనాధ కదా ఒక వేళ కలిసి ఉండొచ్చు మనిషి జీవితంలోఎన్నో పరిచయాలు అవుతుంటాయి కానీ అమూల్య వాళ్ళ అమ్మ అనుకుంట అమ్మతో అంత క్లోజ్ గా ఎందుకున్నారు?

రెండవది అమ్మ ఫొటోలో తన చేతికి ఉన్న రింగ్ అలాంటి అమూల్య చేతికి ఉంది, అమూల్య అమ్మ చేతికి ఉన్న రింగ్ కి పింక్ కలర్ స్టోన్ ఉంది అదే రింగ్ ఇప్పుడు అమూల్య చేతికి ఉంది, కానీ అమ్మ రింగ్ కి పచ్చ రంగు స్టోన్ ఉంది, కానీ అమ్మ బతికి ఉన్నప్పుడు ఆ రింగ్ అస్సలు నేను తన చేతికి చూడనే లేదు, ఐతే ఆ రింగ్ ఏమైంది నాకు అమ్మ దాని గురించి ఎందుకు చెప్పలేదు...?

మూడవది అలాంటి రింగ్ నేను ఇంకో చేతికి చూసాను కానీ ఎరుపు రంగు స్టోన్, ఎవరి చేతికి ఎవరి చేతికి గుర్తుకు రావట్లేదు కత్చితంగా చూసాను, నా లైఫ్ లో నాకు తెలిసిన అన్ని మొహాలు గుర్తుకొచ్చాయి, సునీల్ కాదు, పూజ ఛాన్స్ లేదు, మానస కాదు, అను కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆహా కాదు, నన్ను ఎటాక్ చేసిన వాళ్ళు కాదు, చైనా వాళ్ళు కాదు, ఇంకెవరు రవి కాదు రజినీ కాదు, ఇంకెవరు ఇంకెవరు ఒక్కసారిగా గుర్తొచ్చింది నా మొహం మొత్తం చెమటలు శశి అవును శశి చేతికి ఇలాంటి ఎరుపు రంగు స్టోన్ గల రింగ్ తన చేతికి ఉండటం చూసాను కానీ ఎలా ఒకళ్ళు ఒకళ్ళకి సంబంధం లేని వాళ్ళు, ఇప్పటి వరకు కలవని వాళ్ళు.... ఈ రింగ్స్ మిస్టరీ ఏంటి?

ఇంకా ఇలాంటి రింగ్స్ ఉన్నాయా ఉంటే ఎవరెవరు వీళ్ళకి అమ్మకి సంబంధం ఉందా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మనసు ఏదో కీడు శాంకిస్తూనే ఉంది నేనే పట్టించుకోలేదు ఏదో అనీజి గానే ఉంది, నేను నా వాళ్ళ దెగ్గర లేను ఎందుకు ఒక్కసారిగా నాకు ఈ భయం నా జీవితం లో ఉన్న నా ఇద్దరు ఆడవాళ్ళని కోల్పోతాననా?

వెంటనే మానసకి కాల్ చేశాను ఫస్ట్ రింగ్ కే ఎత్తిన్ది, ఇది మాములుగా అస్సలు ఫోన్ యే చూసుకోదు అలాంటిది ఇంత రాత్రి పూట ఫస్ట్ రింగ్ కే ఎత్తిన్ది.

మానస : హలో చిన్నా ఫోన్ చేసి మాట్లాడవేరా? అంతా ఓకే నా?

చిన్నా : హా ఓకే అక్కడా?

మానస : ఇక్కడంతా బానే ఉంది రా, ఏమైంది చిన్నోడా?

చిన్నా : ఎం లేదే సరే ఉంటా బాయ్.

మానస : హ్మ్మ్ అలాగే?

చిన్నా : బాయ్....

మానస : బాయ్...

చిన్నా : హ్మ్మ్....

మానస : ఏమైంది రా అంత ఓకే నా అక్కడ.

చిన్నా : అనుని నీ దెగ్గరికి పంపిస్తున్నా ఇద్దరు కలిసే ఉండండి.

మానస : ఏమైంది రా ఏమైనా పీడ కల కన్నావా?

చిన్నా : లేదు అను వస్తుంది ఇద్దరు కలిసే ఉండండి.

మానస : అలాగే, ఇంటికి ఏమైనా వస్తావా?

చిన్నా : లేదు ఇక్కడ చాలా పని ఉంది.

మానస : జాగ్రత్త రా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు.

కాల్ కట్ చేసి వెంటనే సునీల్ గారికి కాల్ చేశాను ఒక రెండు రింగుల తరువాత ఎత్తాడు.

సునీల్ : హలో ఆదిత్య నువ్వు ఈ టైం లో ఏదైనా సమస్యా?

చిన్నా : అలా ఎం లేదు అను అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉంది మానస దెగ్గరికి తీసుకొచ్చేయండి వెంటనే, ఇప్పుడే....

సునీల్ : ఆదిత్య కంగారుపడకు నేను వెళ్తున్నాను స్వయంగా నేనే వెళ్లి తీసుకొస్తాను...

వెంటనే అను కి కాల్ చేశాను రింగ్ అయ్యేలోపే ఎత్తిన్ది...

అను : విక్రమ్?

చిన్నా : అను ఎలా ఉన్నావ్?

అను : నీ ఫోన్ కోసమే చూస్తున్న త్వరగా వచ్చేయ్ నువ్వు లేక ఇక్కడ నా మనసేం బాగోలేదు....

చిన్నా : బంగారం కొంచెం పని ఉంది కత్చితంగా ఈ పని అయిపోగానే ఇక వేరే ఏ పనులు పెట్టుకొను నా జీవితం మొత్తం నీతోనే.

అను : అలాగే.

చిన్నా : బంగారం సునీల్ గారు వస్తున్నారు నిన్ను పిక్ చేసుకోడానికి అమ్ములు దెగ్గరికి వెళ్ళారా బంగారం.

అను : ఏమైంది విక్రమ్?

చిన్నా : ఎం లేదు చిన్న పీడ కల అంతే నువ్వు అమ్ములు దెగ్గర ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది...

అను : సరే వెళ్తాను.

చిన్నా : బంగారం అమ్ములు జాగ్రత్త.....

అను : విక్రమ్ నాకు భయంగా ఉందిరా నువ్వలా మాట్లాడుతుంటే.

చిన్నా : అయ్యో పిచ్చి చెప్పాను కదా ఎం లేదని నేను ఇక్కడున్నన్ని రోజులు మానస ని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చాక నిన్ను తీస్కుని దూరంగా... కాదుగాని నీకు దెగ్గరగా బతుకుతాను, నువ్వు నేను అంతే సరేనా....

అను : హ్మ్మ్మ్మ్మ్....

చిన్నా : నువ్వు జాగ్రత్త రా బంగారం.

అను : ఇప్పుడు గుర్తొచ్చింది అయ్యగారికి నా జాగ్రత్త, కంగారుపడకు నీ అమ్ములుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది సరేనా?

చిన్నా : బంగారం ఒక పక్క నువ్వు ఇంకో పక్క మానస ఆపదలో ఉంటే ముందు తనని కాపాడి ఆ తరువాతే నీకోసం వస్తాను చావు అయినా బతుకైనా ఆతరువాతే నీతో , నాకు కావాల్సిన వారందరిలో నువ్వు చివరన ఉంటావు వారందరి తారవాతే నువ్వు నీ పక్కనే నేను....

అను : ఉమ్మా....

చిన్నా : ఉమ్మా ఉమ్మా .... బాయ్ బంగారం...

ఫోన్ పెట్టేసాను ఇప్పుడు కొంచెం నా మనసు నెమ్మదించింది, కానీ నా ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు చాలా సున్నితంగా డీల్ చెయ్యాలి ఎవ్వరికి అనుమానం రాకూడదు, ఇప్పుడున్న పరిస్థితిలో అమూల్య ని కూడా నమ్మలేను, చూద్దాం పొద్దున్నే ఏమవుతుందో..... అని కళ్ళు మూసుకున్నాను.

పొద్దున్నే లేచి అమూల్య రూమ్ కి వెళ్ళాను పరుపు మీద నేను పెట్టిన ఆల్బమ్ కనిపించలేదు అంటే అమూల్య ముందే లేచి ఆ ఆల్బమ్ దాచిపెట్టి మళ్ళీ పడుకుని ఉండాలి నేను ఇక అక్కడ ఎక్కువ సేపు లేను బైటికి వచ్చేసాను....

ఎవరో కార్ అమూల్య ఇంటి చుట్టే తిరుగుతుంది తెగ ఫాలో చేస్తున్నారు ఆ కార్ని ఫోటో తీసి రాజు కి పంపించాను....

లేచిన దెగ్గర నుంచి తల బద్దలవుతుంది పక్కనే ఉన్న చిన్న హాటల్ కి వెళ్లి ఒక టీ తాగాను....

టిఫిన్ చేసి అమూల్య కి టిఫిన్ పట్టుకొచ్చాను నేను వెళ్లేసరికి అమూల్య బైట లాన్ లో కూర్చుని ఉంది తనకీ టిఫిన్ అందించి ఇవ్వాళ మీరు ఆఫీస్ కి వెళ్ళకండి అన్నాను.

ఎందుకు అంది.

విక్రమ్ : మీ ఇల్లు చూసుకున్నారా ఎలా ఉందొ మొత్తం బూజు పట్టి బూత్ బంగ్లా ల ఉంది ఇవ్వాళ హౌస్ క్లీన్ చేయాలి అదీ మీరే స్వయంగా మీ చేతులతోనే....

అమూల్య : కానీ కంపెనీ డెట్స్, ప్రొడక్షన్ కి డబ్బులు కావాలి కదా...?

విక్రమ్ : వాటన్నిటికీ నా దెగ్గర సొల్యూషన్ ఉంది కానీ ముందు ఇవ్వాళ నేను చెప్పింది చేస్తేనే..

అమూల్య : నవ్వుతూ "అలాగే విక్రమ్, ఇప్పుడు హ్యాపీ యే నా ఇక సొల్యూషన్ చెప్పు ప్లీజ్ "....

విక్రమ్ : ముందు హౌస్ క్లీనింగ్.....

ఇద్దరం ఫ్రెష్ అయ్యి చెరొక చీపిరి పట్టుకున్నాం చాలా పెద్ద ఇల్లు పని వాళ్ళని పిలిచి అందరికి తలా ఒక పని అప్పచెప్పి మేము ఇద్దరం కిచెన్ లోకి వెళ్ళాం....

ఇద్దరం చెరొక మూల నుంచి మాట్లాడుకుంటూ క్లీన్ చేస్తున్నాము.... ఇంతలో...

అమూల్య : అవును నీ గురించి నాకు ఏమి తెలియదు, నీ గురించి చెప్పు.

విక్రమ్ : నేనొక మాములు పని చేసుకునే ఇరవైదేల్లా అబ్బాయిని, అమ్మ నాన్న ఎవ్వరు లేరు కానీ పెళ్లి అయింది మొన్నటిదాకా తానే సాకింది ఇప్పుడు నేను ఎదగాలి కదా అందుకే జాబ్ చూసుకుంటూ తిరుగుతూ తిరుగుతూ మీ దెగ్గర వచ్చి పడ్డాను...

మరి మీగురించి.....?

అమూల్య : అమ్మ చిన్నప్పుడే పోయింది, నాన్న ఈ మధ్యే పోయాడు, పోతు పోతు చాలా ప్రాబ్లెమ్స్ ఇచ్చి పోయాడు ప్రస్తుతం ఆ పని లో ఉన్నా నీ దయవల్ల అన్ని బాగానే అవుతున్నాయి ఇప్పటివరకు....

చిన్నా : మీరు చాలా తెలివికల్ల వారు మీ గురించి ఏమి చెప్పలేదు...

అమూల్య : నువ్వు మాత్రం ఏమైనా తక్కువా....

చిన్నా : ఇక నేను మీ PA నే కదా మీ చుట్టూనే ఉంటాను నా గురించి మీకు, మీ గురించి నాకు కత్చితంగా తెలుస్తుంది లెండి...

అమూల్య తుడుస్తూ తుడుస్తూ చూసుకోకుండా వచ్చి నాకు అనుకుంది అదే టైం కి నేను తన వైపు తిరిగాను, తన మెత్తటి పిర్రలు నా ప్యాంటులో ఉన్నోడిని లేపేసాయి, అమూల్య వెంటనే "సారీ" అని దూరంగా జరిగింది....

అంతటితో కిచెన్ కంప్లీట్ చేసి బైటకి వచ్చాము ఈ లోగా పని వాళ్ళు హాల్ మొత్తం క్లీన్ చేసి అమూల్య రూమ్ లోకి వెళ్తుండగా అమూల్య వాళ్ళని సడన్ గా ఆపేసింది.

చిన్నా : అదేంటండీ పని వాళ్ళని అంత భయపెట్టారు.

అమూల్య : లేదు విక్రమ్ నా రూమ్ లో అమ్మ కి నాన్నకి సంబంధించిన గుర్తులు చాలా ఉన్నాయ్ వీళ్ళ వల్ల అవి పోతే నేను తట్టుకోలేను, ఆ రూమ్ నాకు కేవలం రూమ్ మాత్రమే కాదు చాలా పర్సనల్, ఎవ్వర్నీ రావడానికి కూడా ఇష్ట పడను నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావ్ కాబట్టి నీ వల్ల నేను బాధపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి..

చిన్నా : ఛా ఛా లేదు నాకు ఆశ్రయం కల్పించారు నా వల్ల మీకు ఇలాంటి ఇబ్బంది రానివ్వను...

అమూల్య : థాంక్స్....

ఈలోగా మధ్యాహ్నం అయింది ఇల్లు కూడా శుభ్రం అయింది, స్విగ్గి లో ఫుడ్ ఆర్డర్ చేసి అలా కూర్చున్నాం నడుము పట్టుకుని....

ఇద్దరం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీస్కుని సాయంత్రం అలా వాకింగ్ కి వెళ్ళాం ఇంటికి వస్తుండగా ఒక కార్ లో నలుగురు మంకీ కాప్స్ తో మా ముందు దిగి నా కాలర్ పట్టుకుని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు అమూల్య చాలా భయపడి పోయింది, నా కాలర్ పట్టుకున్న వాళ్ళ బాడీలని నేను తడిమి చూసాను, వాళ్ళు వేస్ట్ నా కొడుకులు గుద్దుకి అరగుద్దు వేస్ట్ అవుద్ది వాళ్ళకి.... ఆ కార్ మాత్రం పొద్దునే ఫాలో చేయడానికి వచ్చిన సేమ్ కార్....

అలానే అమూల్య గారికి ధైర్యం చెపుతూ ఇంటికి వెళ్తుండగా రాజు నుంచి ఫోన్ వచ్చింది......


Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 27-04-2022, 02:00 AM



Users browsing this thread: 27 Guest(s)