26-04-2022, 09:37 PM
(26-04-2022, 05:13 PM)dippadu Wrote:ఇ లోకం లో అగ్రరాజ్యాధిపతి కావాలని ప్రతి ప్రాణి అనుకుంటుంది. మరి ఆలా ఉండాలంటే బలం కావాలి. మరి బలం కావాలి ఆంటే తిండి తినాలి. ఒక silver black goirrlla 6 వెళ్ళ క్యాలోరిలు తింటుంది మరి సింహం ఇళ్ల అన్ని ఉన్నాయి.ధన్యవాదములు మిత్రమ బర్రె. వేటాడే రోజుల్లో మనుషులు సమూహములుగా ఉండేవారు ఇప్పటికి అడవి కుక్కలు, తోడేళ్ళు, కోతులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఉన్నట్టు. పాప పుణ్యాల విషయానికొస్తే ఈ జన్మలో వేటాడిన ప్రాణి మరు జన్మలో వేటాడబడుతుంది. వేటాడి చంపగలిగే అవకాశం ఎదురైనా సరే క్షమించి వదిలేస్తే అప్పుడు ఆ కర్మ చక్రం నుండి బయటపడుతుంది ఆ ప్రాణి. అవకాశం లేకపోయినా కల్పించుకుని మరీ వేటాడినప్పుడు కొత్త కర్మ చక్రం మొదలౌతుంది. ఇది గ్రహించాక మనిషి మెల్లిగా వేటాడటం తగ్గించాడు చాలా మంది మాంసాహారమే మానేసారు. ఇది ఒక నమ్మకం మిత్రమ.
Plant protein vs animal protein
మనకి సెల్లులోజ్ ఎంజీమ్ లేకాఊవలన గడ్డి తిని బతకలేము. అలాగే మామా్సాహం తిందాం వల్ల amino acids, absorption ఇవన్నీ పుషకాలంగా వుంది complete protein.
మాంసాహారం తినలేకపోయింటే ఇప్పటికి మనిషి ఇ భూమి మీద బతికి ఉండేవాడు కాదు అని గట్టి నమ్మకం.
ఎందుకంటే మనిషి వయసు అవుతుంటే బొక్క లో గుజ్జు అయిపోతుంది ఉంటుంది దాన్ని collgen అంటారు. అది మాంసాహారం బొక్కలో బాగా దొరుకుతుంది ... దాన్నే పాయ అంటారు హోటల్ లో.