25-04-2022, 10:17 PM
(25-04-2022, 07:52 PM)dippadu Wrote:ప్రతి పథములోను మంచి చెడులు ఉన్నట్టే ప్రతి మనిషిలోను ఉంటాయి కదా. అలాగే ప్రతి ఆత్మ ఖాతాలోను పాప పుణ్యములు ఉంటాయి. ఈ ఖాతా ఉన్నంతకాలము జన్మ మృత్యువులు తప్పవు. అది ఖాళి ఐపోయినప్పుడు ఆత్మ పరమాత్మ లో విలీనమైపోయి మోక్షం పొందుతుంది. ఇది ఒక నమ్మకము.
శ్రీనాథ మహాకవి కూడా మనిషే కదా. ఆయనలోను మంచి చెడ్డలున్నాయి. ఆయనకి పాప పుణ్యములున్నాయి ఖాతాలో. ఆయన బావగారైన బమ్మెర పోతన గారు రాముడినే కొలిచి ఒక సాధారణ చిన్న రైతులా జీవితం సంతృప్తితో గడిపెను. శ్రీనాథుడు చాలా ధనం గౌరవం ఆర్జించెను కాని చివరి రోజుల్లో ఆయన కవిత్వముని ఆదరించే తెలుగు రాజులు లేక చాలా కష్టాలు పడి కొరడా దెబ్బలు కూడా తిని గొడ్డుచాకిరి చేసాడని కథనం. ఒక రకముగా చూస్తే వ్యభిచారం తప్పు. ఇంకొక రకముగా చూస్తే అది అన్నింటికన్నా పురాతనమైన వృత్తి. దానిని నమ్ముకుని ఎందరో బ్రతుకుతున్నారు. అది ఎందరికో బ్రతుకు తెరువుని ఇస్తున్నది.
కమామ తప్పు మీ అభిప్రాయమా?
నా ఉద్దేశం
పూర్వ కాలం లో ఒక మనిషి కట్టెలు కొట్టుకుంటూ .జంతువాలని వేటాడి బతుకునేవాడు. రోజు రాత్రి ఒక ఆడదాని తెచ్చుకొని దెంగి వదిలేసి మళ్ళీ పోదునే కట్టెలు కొడ్తు జంతువాలని వేటాడి... బతుకంత సంఘానికి దూరంగా ఒక గుడిసె లో బతుకుతున్న ఉండేవాడు.....రోజు ఉదయానే లింగానికి అభిషేకం చేసేవాడు నీళ్లు పోసి... ఇలా చేస్తూ ఒక రోజు చనిపోయాడు .. ఇది చాలా నవలలో వుంది
దింట్లో పాపం ఉందా లేక పుణ్యం ఉందా?