Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(24-04-2022, 08:26 AM)బర్రె Wrote: ప్రశ్న : పాపమ్ పుణ్యాలు ఉన్నాయ? సంచిత, ప్రారబ్ద, ఆగం కర్మ తెలిసినవే?

ఉంటే

శ్రీనాతుడు కవి... హర భక్తుడు  రాసిన ప్రతి పద్యము శివునికే అర్పితం కానీ అతనకి ఒక అలవాటు . వ్యభిచారం గృహం. శ్రీనాతుడు రోజు రాత్రి కాంతలతో శృరాగంగారం, లంజేలతో గడిపేవాడు . మళ్ళీ పొద్దునే శివుని ముందు మోర పెట్టుకునేవాడు కామం నుండి బైటికిరాలేకపోతునన్ను అని.

మరి ఇది పాపకార్యమా లేక పుణ్యమా?

 ప్రతి పథములోను మంచి చెడులు ఉన్నట్టే ప్రతి మనిషిలోను ఉంటాయి కదా. అలాగే ప్రతి ఆత్మ ఖాతాలోను పాప పుణ్యములు ఉంటాయి. ఈ ఖాతా ఉన్నంతకాలము జన్మ మృత్యువులు తప్పవు. అది ఖాళి ఐపోయినప్పుడు ఆత్మ పరమాత్మ లో విలీనమైపోయి మోక్షం పొందుతుంది. ఇది ఒక నమ్మకము. 

శ్రీనాథ మహాకవి కూడా మనిషే కదా. ఆయనలోను మంచి చెడ్డలున్నాయి. ఆయనకి పాప పుణ్యములున్నాయి ఖాతాలో. ఆయన బావగారైన బమ్మెర పోతన గారు రాముడినే కొలిచి ఒక సాధారణ చిన్న రైతులా జీవితం సంతృప్తితో గడిపెను. శ్రీనాథుడు చాలా ధనం గౌరవం ఆర్జించెను కాని చివరి రోజుల్లో ఆయన కవిత్వముని ఆదరించే తెలుగు రాజులు లేక చాలా కష్టాలు పడి కొరడా దెబ్బలు కూడా తిని గొడ్డుచాకిరి చేసాడని కథనం. ఒక రకముగా చూస్తే వ్యభిచారం తప్పు. ఇంకొక రకముగా చూస్తే అది అన్నింటికన్నా పురాతనమైన వృత్తి. దానిని నమ్ముకుని ఎందరో బ్రతుకుతున్నారు. అది ఎందరికో బ్రతుకు తెరువుని ఇస్తున్నది. 

Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 25-04-2022, 07:52 PM



Users browsing this thread: 8 Guest(s)