25-04-2022, 07:37 PM
(23-04-2022, 06:28 PM)బర్రె Wrote: మిత్రమా నేను అడిగింది బ్రహ్మం గారు చెపింది నిజమయిందా లేదా అని మిత్రమా.
యాచించటం నాకు ఇష్టమే.. ఏకాదపడితే అక్కడ విత్తనాలు జాళ్ళచ్చు
ధన్యవాదములు మిత్రమ బర్రె. వీర బ్రహ్మేంద స్వామి వారి భవిష్యవాణి తప్పడం అనేది ఇప్పటివరకు జరగలేదు కదా మిత్రమ. వారి భవిష్యవాణి పామర భాషలో కాక భిన్నముగా ఉండేసరికి ఎవరికి నచ్చిన విధముగా వారు అనువదించుకోవడం జరుగుతున్నది. కలియుగం గడుస్తున్నకొద్ది అంతా భ్రష్టమైపోతుంది అని పురాతన గ్రంథాలలో సైతం పేర్కొకబడుంది. ఐతే ఇలాంటి కలియుగములు ఎన్నెన్నో వచ్చి పోయాయి కదా కనుక పగలు రాత్రి లాగే ఈ కలియుగం కూడా ఐపోతుంది మిత్రమ.