Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy తెలుగు రాసలీల స్టోరీస్
#20
మొగుడు పోయాకా!(ఒల్డ్ వెర్షన్)


(కంప్లీట్ స్టోరీ)

tabswriters;
                      
పార్ట్ 7




అప్పుడే లీకవుతున్న  మదన రసంతో మెరుస్తూ ఎర్రగా టొమటో రంగులో కనబడుతున్న  వాడి లవడా నాబ్ నా పూకులో తీటని ఇంకా పెంచటంతో చుప్ మంటూ ముద్దెట్టి పెదాల మధ్యకు తీసుకుని చీకబోతుంటే రాశి....దొంగ లంజ.. నా తలని వెనక్కి లాగేసి



"మొడ్డల చీకుళ్ళూ నాకుళ్ళూ అప్పుడే కాదే వనజా....ఇంకా రెండు మొడ్డలని చూపెట్టి ముద్దులిప్పిచ్చదూ వాటికి నీ చేత... కాసేపు ఊరిద్దాం వీళ్ళని..  "



అంటూ దాని చేతులతో దగ్గరికి వొత్తి పెట్టి ఉంచిన నా సళ్ళ గుత్తిని వాడి కళ్ళ ముందు అటూ ఇటూ ఊపి..



" చూడరా బాయిల పిచ్చి రాజూ....నా సళ్ళ కంటే పెద్ద సళ్ళ లంజరా ఇది! దీని సళ్ళ మధ్య ఉన్న లోయలో నీ మొడ్డ దూరితే ఎలా ఉంటుందో ఊహించుకో.... దీని బాయిల దెంగుడు కరువుతీరా తర్వాత చేద్దువ్ కానీ స్యాంపుల్ గా ముందు వీటిని నీ మొడ్డ గుండుకేసి రుద్దుతున్నా చూడు.."



అని చెప్పి వాటి మధ్య లోయకి వాడి మొడ్డ  నాబ్  గుచ్చుకునేంత  దగ్గరగా నన్ను ముందుకు తోసి మెత్తటి దిళ్ళలా ఉన్న నా ఒక్కొక్క బాయి ని వాడి మొడ్డ నాబ్ కేసి ప్రెస్ చేసి అటూ ఇటూ బాయిలని కదిలిస్తూ రుద్దుతుంటే...వేడి ఆలుగెడ్డతో నా బాయిలని మాలిష్ చేస్తున్నట్టనిపించింది...



"వెచ్చగా తగులుతోందా వనజా వీడి మొడ్డ గుండు నీ బాయిలకి...?"



అని నా బాయిల లోయలోకి వాడి మొడ్డ నాబ్ మాత్రమే దూరి బయటకి వచ్చేలా చేతులతో అదిమిపట్టుకున్న నా సళ్ళ గుత్తిని ముందుకూ వెనక్కూ ఆడిస్తుంటే వాడు మొడ్డ నాబ్ ని నా బాయిల్లోయలోకి గట్టిగా వత్తుతూ


"హావ్ బాయి బలిసిన లంజా...ఎంత సాఫ్ట్ గా తగులుతున్నాయ్యే నీ సళ్ళు... స్వర్గం లో ఉన్నట్టుంది... రాశి.. నేనాగలేనే....నా మొడ్డని సాంతం దీని సళ్ళ మధ్యలోకి దోపేస్తానే.. ప్లీజ్... ఇంకా ముందుకు వత్తు...దెంగి తీరాల్సిందేనే దీని సళ్ళ పూకుని..."



అంటూ నా సళ్ళని దెంగాలన్న ఆత్రం తో నడుముని ముందుకూ వెనక్కూ ఊపుతున్నాడు కసెక్కిపోయి...
  

"చూసావ్ గా వీడికి బాయిలంటే ఎంత పిచ్చో... నీ పెద్ద బాయిల మధ్యలో వాడి మొడ్డని దిగేసి దెంగాలని ఎంతగా ఉవ్విళ్ళూరిపొతున్నాడో ... ఇక వీటిని వదలమన్నా వదలడు ఇప్పట్లో... వీడిని ఊరించింది చాలు కానీ ఇక నా రెండో రంకు మొగుడి మొడ్డని ఊరిద్దాం పద.."



అంటూ అప్పటికే బాగా గులెక్కి నా సళ్ళ మధ్యలోయలోకి తన మొడ్డని పూర్తిగా దోపేద్దామని నడుముని తెగ ఊపేస్తున్న రాజుని పాపం నిరాశపరుస్తూ నాబ్ దాకా దూరి ఉన్న వాడి మొడ్డని బలవంతం గా నా బాయిల మధ్య నుండీ తప్పిస్తూ నన్ను వెనక్కు లాగి నైటీ మీదుగా నా పిర్రలు సైడుకి కొట్టొచ్చినట్టు కనిపించేట్టు ఎత్తిపెట్టించి నన్ను ముందుకు ఒంగొమ్మని  రాజు  పక్కనే సోఫాలో పిర్రలనెత్తి మొడ్డని లేపి ఆడిస్తున్న కాశి వైపుగా ఒకడుగేయించి...



"వీడిని చూడవే వీడి పేరు కాశి,నా రంకు మొగుళ్ళందరిలోకీ పోటుగాడు, బారు మొడ్డ ఉన్న వాడు. వీడికి బలిసిన గుద్ద ఉన్న నీ లాంటి ఆడవాళ్ళంటే బాగా ఇష్టం. ఇక గుద్దలంటే ఎంత పిచ్చి అంటే...ఇప్పటిదాకా నన్ను పూకులో కంటే నా గుద్దలోనే ఎక్కువ సార్లు దెంగాడు.  ఇప్పుడు నిన్ను వొంగోపెట్టానంటే చాలు వచ్చి నీ గుద్ద మీద వాలిపోతాడు.ఏదీ ఒక్కసారి వెనక్కు తిరిగి పిర్రలని పైకి ఎత్తిపెట్టి ఒంగో...నీ గుద్దకి ముద్దిప్పిస్తా..."



అంటూ నైటీ మీదుగా చేతులని చాచి నా రెండు పిర్రలనీ చేతులతో పట్టుకుని కాశీ మొడ్డకేసి ఒక్కొక్క పిర్రని మొడ్డకి టచ్ చేయించి



"నైటీ తీసేసిన తర్వాత రుద్దుకుంటావా కాశీ నీ మొడ్డని దీని గుద్దకేసి ఇలా..?"


అని పిర్రలని నాబ్కేసి రుద్దుతుంటే కాశీ తన మొడ్డ నాబ్ ని నా పిర్రల కదిమిపెట్టి  పొడిచేస్తూ


"రుద్దటం కాదే...మొడ్డతో మద్దెల వాయిస్తాను లంజ గుద్దని....నైటీ మీద నుండీ చూస్తుంటేనే దీని గుద్ద షేపూ... సైజూ మాంచి కసి పుట్టిస్తోందే రాశీ... నైటీనెత్తి చూపించవే దీని గుద్దని..."



అంటూ గుద్దని అరచేత్తో అదేపనిగా వత్తేస్తు...కాశి ఒక పిర్రనీ వత్తి వత్తి పిసుకుతుంటే 



" నైటీనెత్తితే నువ్వూరుకుంటావా..మీద పడి చరిచెయ్యవూ....ఇలా..."



అంటూ నా రెండో  పిర్రనీ రాశి అర చేత్తో గట్టిగా చరుస్తూ



"నాకర్ధమయింది రా కాశీ...ఈ ఇంటికి  వచ్చినప్పటినుండి చూస్తున్నాలే నిన్ను! నువ్వు దీని గుద్ద మీద నుండీ కన్ను తీయ్యట్లెదు! బాగుంది కదూ దీని బలిసిన గుద్ద! మొగుడు పోయి దెంగేవాడు లేక లంజకి బాగా కొవ్వెక్కి బలిసి ఉంది గుద్ద!నైటీ తీసిన తర్వాత తీరిగ్గా పిసుకుదువు కాని దీని గుద్దని ప్రస్తుతానికి ఒక్క ముద్దివ్వు దీని గుద్దకి..."



అని మొడ్డకేసి రుద్దుతున్న నా పిర్రలని వాడి మొహం వైపుగా ఎత్తి పెట్టించింది... ముందుకు ఒంగి నా గుద్దని తన మొహానికేసి అదుముకుని కాశీ ఒక్కొక్క పిర్రకీ ముద్దిస్తుంటే...వాడు ముద్దిచ్చిన చోట నా గుద్దని అది కూడా ముద్దాడుతూ



"అది రా నా గుద్దల పిచ్చి రాజా....గుద్దని ముద్దాడాలంటే నీ తర్వాతే ఎవరయినా.. దీని గుద్దలో పేరుకుపోయిన కొవ్వుని నువ్వే కరిగించాలి మరి! వనజా... ఈ బారుదడ్డుగాడికి మీ ఇంటికి రాగానే నీ గుద్ద మీద కన్ను పడింది, మరి  నీ గుద్దని ఆ దేవుడే కాపాడాలి. వీడికి ఒక పట్టాన మొడ్డ నిగడదు,  ఇక నిగిడిందంటే ఎన్ని సార్లు దెంగినా అలానే నిగిడి వుంటుంది. ఆపకుండా అరగంట దాకా దెంగగలడు సరైన గుద్దగుల లంజ దొరికితే! ఎప్పుడూ నా గుద్దనే దెంగిన వీడి మొడ్డ  నీ గుద్దని దెంగుతుంటే చూడాలని ఆశగా ఉందే వనజా!."




అంటు కాశికున్న గుద్దల మోజుని గురించి బాగా పచ్చిగా వివరిస్తూ నా గుద్దని కాశీతో పాటు ముద్దు చేస్తుంటే....




వాడెలా నా గుద్దని దెంగుతాడో తెలియదు కానీ, రాశీ కాశీలిద్దరూ  నా పెద్ద పిర్రలని కసిగా పిసుకుతూ పచ్చి బూతులతో వాడికున్న గుద్ద దెంగుడు పిచ్చి గురించి చెప్పినతర్వాత ఇన్నాళ్ళ నా శ్రమ ఫలించిందా అనిపించింది!




నా గుద్దలో 6 సంవత్సరాలుగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించే మొగాడు దొరికినందుకు సంతోషం కూడా వేసింది.


ఆయన పోయిన తర్వాత, గుద్దలో వంకాయలు, అరటికాయలు  దూర్చుకొని దెంగించుకుంటూ నా దూల గుద్ద గుల తీర్చుకున్నా కాని ఇలాంటి బారు మొడ్డ నా గుద్దలో దూరి ఎంతకాలమైందో కదా!


అందులోనూ ఆపకుండా అరగంట సేపు దెంగుతాడట వీడు గుద్దల్ని!


అబ్బా......వింటుంటేనే నా గుద్దలో గుల డబల్ అవుతోంది.


"వనజా...ఇక ఇలానే వీడి ముందు ఒంగున్నావంటే కుక్కలా గుద్దని కొరికెయ్యటం స్టార్ట్ చేస్తాడు కానీ నా మూడో రంకు మొగుడి మొడ్డని చూపిస్తా పద..."


అంటూ విడవమన్నా విడవకుండా నా గుద్దని రెండు చేతులతో పట్టెసుకున్న కాశీ నుండీ నా గుద్దని బలవంతం గా విడిపించి మరొకడుగు ముందుకు వేయించి ఒంగున్న దాన్నల్లా నిలబెట్టింది నన్ను...నా తొడలు దాని మూడో మొగుడి మొడ్డకి అటూ ఇటూ వచ్చేలా... 
[+] 3 users Like tabswriters's post
Like Reply


Messages In This Thread
RE: తెలుగు రాసలీల స్టోరీస్ - by tabswriters - 25-04-2022, 06:58 PM



Users browsing this thread: 2 Guest(s)