23-04-2022, 06:38 PM
Short and Simple గా ముగించేశారు అండి స్టోరీ ని....కానీ స్టోరీ బాగుంది...అలాగే ఇప్పట్లో మీరు కొత్త స్టోరీ రాయటం లేదు అని చెప్పడం కొద్దిగా బాలేదు...
కానీ మీరు కొద్దిగా బ్రేక్ తీసుకుని నెక్స్ట్ స్టోరీ మాత్రం మంచి సాలిడ్ గా రాసి మమ్మల్ని అలరిస్తారు అని ఆశిస్తున్నాం....
మీ కొత్త స్టోరీ కోసం ఎదురుచూస్తుంటాం.....
ధన్యవాదాలు