23-04-2022, 02:37 PM
(22-04-2022, 09:04 PM)బర్రె Wrote: ప్రశ్న : విష్ణువు కి తులసి కి సంభంధం ఏంటీ?
ధన్యవాదములు మిత్రమ బర్రె. బొమ్మల బ్రహ్మ (stories 1968) గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు మిత్రమ. నా బాణి లో ఇదే కథనం ప్రశ్నోత్తరములు page లో ఉంది మిత్రమ.