23-04-2022, 04:53 AM
అందరికి చాలా థాంక్స్. ఈ సైట్ లో నాకూ తెలిసి "Reputation 1000" లో మొదటి సారిగా నేనే చేరానని అనుకుంటున్నాను.
ముందు నేను కథ రాయడం చాలా సింపుల్ అనుకున్న. కానీ రాయడం మొదలుపెట్టాక అది ఎంత కష్టమో, దానికి ఎంత టైం కేటాయించాలో అర్ధమైంది.
మొదలుపెట్టాక ఇదంతా ఎందుకులే. ఇంత టైం స్పెండ్ చేసి రాస్తే మనకు ఏం వస్తుంది అని చాలాసార్లు అనుకున్నాను. కానీ నేను మొదలుపెట్టినప్పుడే మాట ఇచ్చాను. నేను కథ మొదలుపెట్టాక మధ్యలో ఆపనని. ఆ మాట కోసమే కథలను కొనసాగిస్తున్నాను.
ఇలాగే మిగిలిన రైటర్స్ అందరిని కూడ ప్రోత్సహించండి. వాళ్ళ శ్రమని గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేయండి. మీ అందరికి ధన్యవాదములు.