Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహీ ...... తలుపు వేసుకోవడం మరిచిపోయినట్లున్నావు చూసుకో ......
మహి : లేదే కావాలనే విశాలంగా తెరిచి ఉంచాను - నా దేవుడికి ...... ఈ అందాలను చూడాలని ఏ క్షణమైనా ఆశపుడితే సంతోషంగా వచ్చి చూసుకోవచ్చు .......
లేదు లేదు లేదు , మహీ ....... నీమాటలకే నావొళ్ళంతా వేడిసెగలు పుడుతున్నాయి.
మహి : ఆరోజులా నీళ్ళల్లో చల్లార్చుకోండి దేవుడా ......
మహీ ...... నీకెలా తెలిసింది . 
మహి : ఇంతకుముందు మీరే చెప్పారుకదా ......
నవ్వుకున్నాను .
మహి : దేవుడికి చూడటం ఇష్టం లేకపోతే దేవుడిని చూడొచ్చా ...... ? .
పో మహీ ...... నేను బట్టలే మార్చుకోను .
మహి : లేదు లేదు లేదు , మీరు మార్చుకునేంతవరకూ బయటకు రాను మా మంచి దేవుడు కదా మార్చుకోండి , మీరు రమ్మనేంతవరకూ రాను అంటూ చిలిపిదనపు నవ్వులు వినిపిస్తున్నాయి . 
మంచం వెనుకకు వెళ్లి చకచక బట్టలు మార్చుకున్నాను - మహీ ......
మహి : అంతలోనే మార్చుకున్నారా ? అంటూ నవ్వుకుంది - ప్చ్ ప్చ్ ...... క్షణాలలో వచ్చేస్తాను అంటూ కొద్దిసేపటి తరువాత గులాబీరంగు యువరాణీ వస్త్రాలలో రెండురోజులుగా అలంకరించుకోని నగలతో నిజంగా దివినుండి దిగివచ్చిన దేవకన్యలా అందమైన నవ్వుతో నావైపుకు నడుస్తోంది . 
వెలిగిపోతున్న కళ్ళతో కన్నార్పకుండా చూస్తున్న నావైపుకు ఎలా ఉన్నాను అంటూ కళ్లపైకి పడుతున్న ఆకాస్త కురులను చెవి వెనక్కు తోసి కళ్ళెగరేసింది . 
ఆఅహ్హ్ ....... అంటూ హృదయంపై చేతినివేసుకున్నానో లేదో , తరువాతి క్షణం ఏమిజరగబోతోందో తెలిసినట్లు దేవుడా దేవుడా ...... అంటూ చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి పడిపోకుండా పట్టుకుంది .
ఆఅహ్హ్ ....... మహీ మహీ మహీ ...... దేవకన్యలా ఉన్నావు - మనసు గాలిలో తెలిపోతున్నది అంత సౌందర్యంగా ఉన్నావు . 
మహి : పులకించిపోతోంది - దేవుడా ....... ఈ వస్త్రాలు లేకుండా శృంగార దేవకన్యలా ఉంటానేమో .......
మహీ ...... అంటూ లేచి ప్రేమతో మొట్టికాయవేశాను .
హ హ హ ....... అంటూ నా కౌగిలిలో అల్లుకుపోయింది .

ఆహా ...... మహీ చాలా చాలా అందంగా ఉన్నావు . ఇంత అందంగా ఎప్పుడూ లేవు తెలుసా ...... , నీ దేవుడి కోసం అన్నమాట ఆనందించు ఆనందించు ...... అంటూ చెలికత్తెలు భోజనం తీసుకొచ్చారు .
మహి : ఇంతకుమించిన అందం చూయిస్తాను అంటే వద్దు అంటున్నారు .
మరొక సున్నితమైన మొట్టికాయపడింది .
చెలికత్తెలు నవ్వుకున్నారు , మహీ ...... రకరకాల రుచికరమైన భోజనం రెడీ అంటూ అందరి చేతులలో పాత్రలను చూయించారు .

ముందు అయితే భోజనం చేద్దాము - ఆ తరువాత అందాల గురించి మాట్లాడుకుందాము .
మహి : నా దేవుడు స్వయంగా తినిపిస్తేనే తింటాను .
సంతోషంగా దేవకన్యా ...... , మహీ ..... నా కాదు కాదు మన మిత్రుడిని వదిలి ఇప్పటివరకూ తినలేదు .
మహి : ఇప్పుడుకూడా అలానే ...... , మన మిత్రుడి దగ్గరకే వెళదాము - కానీ ఒక నిబంధన .......
అదేంటో తెలుసులే , అందమైన లేలేత దేవకన్య పాదాలు కందిపోకుండా ఎత్తుకునేపోతాను అంటూ ప్రేమతో ఎత్తుకున్నాను . 
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ....... అంటూ ముఖమంతా ముద్దులవర్షo .......
అంతలో........

తల్లీ ..... మహి తల్లీ ...... అంటూ ఉద్యానవనం వైపు కాకుండా మరొకవైపు ఉన్న ద్వారం తడుతున్నారు .
మహి : అమ్మ - నాన్న వచ్చారు దేవుడా .......
రాజు గారు వచ్చారా ? నేను కంటపడకూడదు .......
చెలికత్తెలు : మహీ మహీ అంటూ భయపడుతున్నారు .
మహి : మీ దాసీని ఉన్నది దేవుడా ....... , దర్జాగా ఆగదిలో ఉండండి అంటూ ముద్దుపెట్టి కిందకుదిగి , తను బట్టలు మార్చుకున్న గదిలోకి తీసుకెళ్లి వెంటనే పంపించి వస్తాను అంటూ మళ్లీ కౌగిలించుకునివదిలి తలుపులు వేసుకుని వెళ్ళింది.
కంగారుగా ఉన్నప్పటికీ ఆ గదిలో మహి చిత్రకళలు మరియు విలువైన అందమైన వస్తువులు ఉండటం చూసి పెదాలపై చిరునవ్వులతో ఆస్వాధిస్తున్నాను .

( చామంతి : మహీ ...... క్షేమమే కదా , తలుపు తెరవనా ? .
చామంతీ ....... ఆగు నేను తెరుస్తాను అంటూ మహి మాటలు వినిపిస్తున్నాయి .
తలుపులు తెరుచుకోవడం , అమ్మా - నాన్నగారూ ...... అంటూ మహి తన తల్లి గుండెలపైకి చేరింది .
తల్లీ తల్లీ ....... మేము చూస్తున్నది నిజమేనా ? .
అమ్మా .......
కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల్లీ తల్లీ ...... నీకు నయమైపోయింది అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
మహి : అవునమ్మా ....... , ఇక్కడే ఆగిపోయారే లోపలికిరండి .
మహి తండ్రి : మహి చురుకుగా ఎన్నడూ లేనంత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి , వైద్యులూ ...... మీకు కృతజ్ఞతలు అన్నారు .
ప్రభూ ప్రభూ ...... అద్భుతం మాకే ఆశ్చర్యంగా ఉంది ప్రభూ ...... సాయంత్రం చూసినప్పుడు పరిస్థితులు చాలా చాలా అపాయంగా ఉన్నాయి , మా మందులు ఇంత త్వరగా పనిచెయ్యలేవు ప్రభూ ...... , యువరాణీ చేతిని చూడొచ్చా ? , అత్యద్భుతం ప్రభూ ....... మావలన అయితే కాదు .
మహి తండ్రి : తల్లీ మహీ ...... వైద్యులే ఆశ్చర్యపోతున్నారు ఎలా ? .
మహి : నాన్నగారూ ....... నా దేవుడు అనుగ్రహించాడు . అలా చిటికెలో నయం చేసేసారు అంటూ గదివైపుకు చూస్తూ బదులిచ్చింది .
మహి తండ్రి : మా ప్రార్థనలు ఆలకించావా స్వామీ అంటూ మొక్కుకున్నారు . తల్లీ ...... పరిస్థితులు అలానే ఉంటే స్వయంవరం రద్దుచేయాలనుకున్నాము .
మహి : లేదు లేదు నాన్నగారూ ...... , నన్ను చూస్తున్నారుకదా ....... , అన్ని రాజ్యాలకూ స్వయంవర ఆహ్వానం పంపేశారుకదా ఇప్పుడు నావలన మన రాజ్యానికి చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు .......
మహి అమ్మ : అవును ప్రభూ ...... మన తల్లిని ఇంత ఆనందంగా ఇంతకుముందెన్నడూ చూడనేలేదు .
మహి : చామంతి కూడా ఇలానే అంది అమ్మా .......
మహి అమ్మ : చామంతీ ....... మీ యువరాణిని ప్రాణంలా చూసుకుంటున్నారన్నమాట సంతోషం .......
చామంతి : మా ఊపిరి ఉన్నంతవరకూ రాజమాతా .......
మహి అమ్మ : ప్రభూ ...... తల్లి భోజనం చెయ్యబోతుంటే భంగం కలిగించినట్లున్నాము . తల్లీ ...... తినిపించనా ? .
మహి : అమ్మ ప్రేమను ఏ బిడ్డ అయినా కాదనగలదా ....... , కానీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది అమ్మా మీరుకూడా వెళ్లి తినండి .
మహి అమ్మ : మన తల్లి బంగారుకొండ ప్రభూ అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
మహి : అమ్మా ...... స్వయంవరం వరకూ నా దేవుడి సన్నిధిలో సేవించుకోవాలని ఆశపడుతున్నాను - దానికోసం ఎవ్వరూ ఈ మందిరం వైపుకు రాకూడదు - మా అమ్మానాన్నలను చూడాలనిపిస్తే నేనే వస్తాను .
మహి అమ్మానాన్నలు : నీ సంతోషమే మా సంతోషం తల్లీ ...... , దేవుడిని సేవించుకోవడం అంటే మాకూ ఇష్టమేకదా ...... , మా తల్లిని మళ్లీ ఇలా చూడగలిగాము అధిచాలు మాకు అంటూ ముద్దులుపెట్టి వెళ్లిపోయారు .

మహి సంతోషంతో తలుపులువేసి పరుగున గదిలోకివచ్చింది .
మహి చిత్రపటాన్ని ప్రేమతో చూస్తుండటం చూసి పులకించి , ప్రక్కనే ఉండగా ఇక చిత్రపటం దేనికి దేవుడా అంటూ నా చేతిలోని చిత్రపటాన్ని ప్రక్కన ఉంచేసి నా హృదయంపైకి చేరిపోయింది . ఈ కొద్దిసేపు సమయం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోయాను అంటూ నా హృదయంపై ముద్దులు కురిపిస్తోంది .
అందుకేనా మహీ ...... ఇక స్వయంవరం వరకూ ఎవ్వరూ మనకు భంగం కలిగించకుండా చేసేసావు అంటూ అందంగా సిగ్గుపడుతున్న మహి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
మహి : ఒక్క క్షణం కూడా నా దేవుడి కౌగిలి లేకుండా ఉండలేను మరి .......
నేనుకూడా దేవకన్యా అంటూ సువాసన వెదజల్లుతున్న కురులపై పెదాలను తాకించి ప్రేమతో కౌగిలించుకున్నాను .
మహి : నాకైతే ఇలానే ఉండిపోవాలని ఉంది కానీ తమరు చెప్పినట్లుగా ముద్దులతో ఆకలి తీరదు కదా - ఆకలివేస్తోంది దేవుడా ...... , మిమ్మల్ని కోరుక్కుతినమన్నా తినేస్తాను .
అంతకంటే అదృష్టమా నా సౌందర్యంగా దేవకన్యా ...... , కానీ స్వయంవరం వరకూ ఆగు తరువాత నీఇష్టం ......
మహి : అంటే స్వయంవరం వరకూ నన్ను ఏమి చెయ్యరా ...... 
ఏమిచెయ్యాలి దేవకన్యా .......
మహి : " మానభంగం " అంటూ ముసిముసినవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతోంది . పడిపోయారా ...... పట్టుకున్నానులే అంటూ అందంగా నవ్వుతోంది . అయితే స్వయంవరం వరకూ ఆగాల్సిందేనా దేవుడా కరుణించారా .......
లేచి నిలబడి ప్రేమతో మొట్టికాయవేశాను - ముందు అయితే ఆకలి తీర్చుకుందాము .
మహి : ఏ ఆకలి , శృంగార ఆకలేకదా .......
మహీ ....... నా వొళ్ళంతా జివ్వుమంటోంది - అలాంటి విషయాలలో పసిపిల్లాడిని ....... ముందైతే కడుపు ఆకలి తీర్చుకుందాము అంటూ అమాంతం ఎత్తుకుని ఉద్యానవనం వైపుకు నడిచాను . చామంతీ ...... మీ స్నేహితురాలు కూడా మీరు లేకుండా తినదు కదా రండి మరి .......
వెనుకే భోజనంతో చెలికత్తెలు నడిచారు .
మహి : మా దేవుడు బంగారం - దేవుడా ...... శృంగారం గురించి నేర్పించడానికి నీ దేవకన్య ఉందికదా , నాకు తెలిసింది నేను నేర్పిస్తాను ఆ తరువాత ఇద్దరమూ కొత్తకొత్తవి నేర్చుకుందాము .
మహీ ...... కాసేపు ఆ ఆకలి గురించి మాట్లాడకు .......
మహి : మీరు ఆనందిస్తున్నారని మీ హృదయస్పందన ద్వారా తెలిసిపోతోందిలే ........
కనిపెట్టేశావన్నమాట ఇక ఆగనే ఆగవు అంటూ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : ఉమ్మా ఉమ్మా ....... అంటూ సంతోషంతో ముద్దులు కురిపిస్తూనే ఉంది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 08-07-2022, 10:20 AM



Users browsing this thread: 187 Guest(s)