08-07-2022, 10:17 AM
ముద్దులుపెట్టడం ఆపి దారిని చూయించు మహీ ........
మహి : నవ్వుకుని , ముద్దులతోనే చూయిస్తాను దేవుడా ...... , నుదుటిపై ముద్దుపెడితే నేరుగా వెళ్ళండి - కుడిఎడమ బుగ్గలపై ముద్దులుపెడితే .......
అర్థమైంది రాణీ గారూ ముద్దుకు ముద్దు ........
మహి ముద్దులకు అనుగుణంగా యువరాణీ మందిరంలోకి అడుగుపెట్టాను , గ్రంథాలలో చదివినట్లు ఇంద్రభవనంలా ఎటుచూసినా బంగారువర్ణమై విలాసవంతంగా ఉంది - మహీ ...... ఇలాంటి భవనంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి .......
భవనం లోపల చెలికత్తెలు ....... ముందుకుముందుకువెళ్లి కాపలాకాస్తున్న భటులను అక్కడనుండి పంపించేస్తున్నారు .
మహి : చివరిసారి అయితే కాబోదు దేవుడా ....... , ఇకనుండీ నా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
బంగారువర్ణపు అతిపెద్ద ద్వారం చెలికత్తెల ద్వారా తెరుచుకోవడంతో లోపలికి నడిచాను .
మహి : ఇదే మన విలాసవంతమైన మందిరం దేవుడా ...... నచ్చిందా ? .
చుట్టూ చూసి , సంభ్రమాశ్చర్యాలతో మహి బుగ్గలపై ముద్దులు కురిపించాను .
మహి : యాహూ ....... నా ముద్దుల దేవుడికి నచ్చింది , ఒక్కొక్క ముద్దుకాదు ముద్దులు కురిపిస్తున్నారు అంటూ అల్లుకుపోయింది - ఆ పరుపుపైననే పడుకోబోయేది .
నచ్చింది కానీ నాకు ఇలాంటి మెత్తని పరువుపై పడుకోలేను - రాతిపరుపు అంటేనే ........
మహి : ఇంతకుముందే చెప్పానుకదా దేవుడా ...... నాదేవుడి ఇష్టమే నా ఇష్టo , అయినా ఇకనుండీ నేను పడుకోబోయేది నా దేవుడి గుండెలపైననే కదా .......
మహి నుదుటిపై ముద్దుపెట్టాను .
మహీ - వీరాధివీరా ...... వస్త్రాలు అంటూ ఇచ్చివెళ్లింది .
మహీ ...... కిందకుదిగితే మార్చుకోవచ్చు , నువ్వు ఎక్కడ మార్చుకుంటావు - నన్ను ఎక్కడ మార్చుకోమంటావు ? .
మహి : మీగురించి నాకు తెలియదు - నేనైతే నా దేవుడిముందే సిగ్గుపడుతూ మార్చుకుంటాను .
అంతే మహితోపాటు బెడ్ పైకి చేరిపోయాను .
మహి : దేవుడా దేవుడా ...... అంటూ చిలిపినవ్వులతో ప్రక్కకువాలి , నా గుండెలపై తలవాల్చి నిలువునా వాలిపోయింది .
మహి : మొదట నన్నుచూసి మైమరిచిపోయి ఈతకొలనులోకి పడిపోయారు - తరువాత కౌగిలింతకు పడిపోయారు - ఆ తరువాత చిన్న ముద్దుకే మళ్లీ ....... నేనంటే అంత ఇష్టమా దేవుడా అంటూ జలదరింపుకు లోనయ్యేలా హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ....... , అవన్నీ నా జీవితంలో తొలి మాధురాతి మధురమైన అనుభూతులు మహీ , వాటన్నింటినీ నా అందాల సౌందర్యరాశి దేవకన్యతో పొందటం నా అదృష్టం ....... అంటూ ప్రాణంలా చుట్టేసి నుదుటిపై పెదాలను తాకించాను .
మహి : అపద్ధం ...... ఆరోజు జాతరలో ? .
అదే తొలి స్పర్శ మహీ ....... , ఆ చిరు స్పర్శకే రోజంతా ఎలా విలవిలలాడిపోయానో మన మిత్రుడిని అడిగి తెలుసుకో ....... , రెండురోజులపాటు ఏడుస్తూ బాధపడిన ఈ దేవకన్య అందానికే ఇలా ముగ్ధుడినయ్యాను ఇక నిన్ననే జాతరలో ఏ దేవకన్య అందాన్ని చూసి ఉంటే ఏమైపోయేవాన్నో ఏమో - అంతా మనమంచికే అనుకోవాలి.
మహి : పో దేవుడా సిగ్గేస్తోంది అంటూ పులకించిపోతోంది .
అయితే వెళ్లిపోనా ....... మహీ ......
మహి : అంతకంటే నా ప్రాణం వదిలే ........
మహీ ....... అంటూ చేతులు మహిని చుట్టేయ్యటంలో తలమునకలై ఉండటంతో ఏమిచెయ్యాలో తెలియక నాకు తెలియకుండానే పెదాలతో ...... మహి పెదాలను తాకీ తాకనట్లుగా స్పృశించాను .
ఆ చిరుముద్దుకే మహి తియ్యదనంతో జలదరించి , అమితమైన ఆనందంతో అందమైన సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకుంది .
మహీ ...... క్షమి ...... అనేంతలో .......
మహి కూడా అలాంటి ముద్దునే నా పెదాలపై ఉంచి ఊహూ ...... నాకిష్టమే ఎప్పుడు ఇలా ముద్దుపెడతావా అని మనసు తెగ ఉరకలువెయ్యసాగింది అంటూ తెగ మురిసిపోతూ అల్లుకుపోయింది .
అమితమైన ఆనందంతో మహి తడిచిన కురులపై పెదాలను తాకించాను .
ఇందులో తప్పంతా ...... పరదా చాటున విని ఆనందిస్తున్న మీ స్నేహితులదే మహీ .......
మేమా లేదు లేదు వీరాధివీరా అంటూ మాముందుకువచ్చి , దొరికిపోయినట్లు ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . తప్పు మాదే అయి ఉంటుంది క్షమించండి వీరా ........
మహి నుదుటిపై ముద్దుపెట్టి ఇద్దరమూ లేచి కూర్చున్నాము . చామంతీ ...... జాతరలో నా దేవకన్యను రక్షించినప్పుడు - మహీ మహీ అనికాకుండా యువరాణీ అని పిలిచి ఉంటే ....... పరిస్థితులు వేరేగా ఉండేవి .
చామంతి : అవునవును నిజమే తప్పంతా మాదే మాదే ...... క్షమించండి క్షమించండి .
లేదు లేదు చామంతీ ...... , నేను మాటవరసకు అన్నాను - ఆ పిలుపులో మీరెంత స్నేహితులో అర్థమైపోతోంది - చిన్నప్పటినుండీ ప్రాణస్నేహితులు కదా ......
మహి : ఊహతెలిసినప్పటి నుండీ ప్రాణస్నేహితులం , కలిసే ఆడుకున్నాము - కలిసే ఒకే గురుకులంలో చదువుకున్నాము - కలిసే ఇలా పెరిగాము .
చామంతి : మా బాగోగులతోపాటు మా కుటుంబాలను కూడా ఏలోటూ లేకుండా చూసుకుంటోంది .
మహి : ఊరుకోండే మీరు మరీనూ ...... స్నేహితులుగా ఆమాత్రం చేయకపోతే ఎలా .......
ముద్దొచ్చేస్తున్నావు మహీ ఉమ్మా ....... , జాతరలో నాకంటే ముందు మహిని రక్షించడం కోసం చుట్టూ నిలబడటానికి ప్రయత్నించారు చూడండీ , స్వచ్ఛమైన స్నేహం ........
చామంతి : సమయానికి మీరు రాకపోయుంటే ....... ఏమిజరిగేదో ఏమిటో .......
ఏనుగును నియంత్రణలోకి తీసుకురావడంలో నా వీరత్వాన్ని చూసి యువరాణీ గారు కదలకుండా ఉండిపోయారు కదా - అంటే నా వీరత్వం చూసి ప్రేమించావన్నమాట అలా జరగకపోయుంటే లేదు కదా మహీ అంటూ చామంతివైపు మళ్లీ సైగచేసాను .
మహి కళ్ళల్లో చెమ్మ - నావైపు ఆరాధనతో చూస్తోంది .
చామంతి : వీరాధివీరా ........
తెలుసులే చామంతీ ....... , అమ్మమ్మా ...... దేవకన్య లాంటి సౌందర్యరాశి కళ్ళల్లో ఆనందం తప్ప ఇలా కన్నీళ్లు రాకూడదు , తప్పు నాదే గుంజీలు తియ్యనా ......
మహి : చేతులను తీసేసి ప్రాణంలా చుట్టేసింది .
ఏనుగు బారినుండి పిల్లలను రక్షించే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడే నా దేవకన్య మహి చూపులు నా వీపుని స్పృశించడం నాకు తెలియదనుకున్నావా ? నువ్వు చెబితే నమ్మను అనుకున్నావా ? కళ్ళల్లో చెమ్మ చేర్చావు అంటూ కళ్లపై చెరొకముద్దుపెట్టాను .
చామంతి : ఆ క్షణం మీరు చుట్టూ తిరిగిచూడటం మహి గమనించింది వీరాధివీరా ........
మహీ ....... తొలిచూపులోనేనా ? - ఎలా అనిపించింది ? .
మహి అందంగా సిగ్గుపడుతోంది . చామంతీ చెప్పవే .......
చామంతి : వీరాధివీరా ...... మీరు ఎలాగైతే మీ దేవకన్యను చూడగానే నీళ్ళల్లోకి పడిపోయారో అలా మిమ్మల్ని చూడగానే నేలపై పడిపోయేదే , సమయానికి వెనుకే మేంఉన్నాము కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బలు తగిలేవే అంటూ నవ్వుకుంటున్నారు .
యాహూ ....... అంటూ కేకలువెయ్యబోయి వెంటనే నోటిని చేతితో మూసేసుకున్నాను .
మహి : ఎందుకు ఆపుకున్నారు - భటులకు వినిపిస్తుందనా నేనున్నానుకదా ........
అధికాదు మహీ ...... నాగురించి - నా ప్రయాణం గురించి - నేనిక్కడకు వచ్చిన కర్తవ్యం గురించి నీకు వెంటనే తెలియాలి అంటూ జరిగినది మొత్తం వివరించాను .
మహి : అంటే యువరాణీ స్వయంవరానికి వచ్చారన్నమాట - అంటే నాకొసమే - ఒకవేళ జాతరలో కలవకపోయినా ఇక్కడ స్వయంవరంలో కలిసేవాళ్ళము యే యే యే అంటూ ముద్దులు కురిపిస్తోంది .
చామంతి : అసలు మహికి స్వయంవరమే ఇష్టం లేదు - తన తండ్రి రాజుకు ఇంతచెప్పినా వినలేదు - తన తండ్రికి పెద్దరికం పరువు తప్ప మరొక ఆలోచనలేదు - మహీ ....... నీకు జ్వరం కనుక ఈరోజుకు తగ్గకపోతే స్వయంవరం రద్దుచేయాలన్న ఆలోచనలో ఉన్నారు .
మహి : అలా జరగనేకూడదు , రద్దుచేసేముందు ఒకసారి వచ్చి కలుస్తారుకదా నన్ను చూశాక విరమించుకుంటారులే , ఎలా నా వీరాధివీరుడు స్వయంవరంలో ఏ పోటీ అయినా అవలీలగా గెలుస్తారు - నన్ను చేబడతారు .
అధికాదు మహీ ........
మహి : అవును నిజమే , నాన్నగారు ...... యువరాజులను మాత్రమే ఇప్పుడెలా నాకు భయమేస్తోంది అంటూ గట్టిగా చుట్టేస్తోంది .
నేనున్నాను కదా మహీ ....... , మీ తల్లిదండ్రుల ప్రేమను దూరం చెయ్యకుండా నిన్ను నా దానిని చేసుకుంటాను , ఇది నా మాట .......
అంతే చెలికత్తెలు ఈలలు - చప్పట్లు కొడుతున్నారు .
మహి : నా మంచి దేవుడు అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
ఉమ్మా ..... , మహీ ...... ముద్దులతో ఆకలితీరదు కదా - తిని రెండు రోజులయ్యిందా ..... ? నిన్నూ ...... నాకేమీ కాదని కృష్ణ చెప్పలేదా ? .
చామంతి : మమ్మల్ని అతిజాగ్రత్తగా ఇక్కడకు తీసుకొచ్చి , పదేపదే చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు , మాకే అర్థం కాలేదు వీరా ........ , మీరు వస్త్రాలు మార్చుకోండి అంతలోపు వేడివేడిగా ఆహారం తీసుకొస్తాము అంటూ పరుగులుతీశారు .
మహి ....... నాపెదాలపై లేతగా ముద్దుపెట్టి మంచం దిగింది . బట్టలు అందుకుని దేవుడా ...... ఈదూరంలో మార్చుకుంటే మీకు ఆనందమే కదా .......
అంతే మళ్లీ పరుపుపైకి పడిపోయాను .
మహి : ప్చ్ ప్చ్ ...... దేవుడా అంటూ ప్రక్కన చేరి ఆనందిస్తోంది - గుండెలపై ప్రేమతో కొడుతోంది - ఇన్నేళ్ళుగా ఈ సౌందర్యాన్ని నేనొక్కదానినే .......
మహీ మహీ .......
మహి : నా ప్రియమైన దేవుడు చూడాలనుకోవడం తప్పా - ఆ అదృష్టం నాకు .....
మహీ మహీ ...... ఇలాంటి విషయాలలో పసిపిల్లాడిని తెలుసుకదా అంటూ పెదాలను తడుముకున్నాను , పూర్తి వస్త్రాలలో ఉన్న నా దేవకన్య అందాలను చూసే మైమరిచిపోయాను ఇక అలా అంటే .......
మహి : అంటే చూడరా .......
చూడను అంటే ఇప్పుడే చూడను - మెల్లమెల్లగా ...... మహీ మహీ ఈ అభాగ్యుడిని కాస్త కరుణించు దయ చూయించు .......
మహి తియ్యదనంతో నవ్వుకుంది - సరే ప్రస్తుతానికి బలవంతపెట్టను మీరు ఇక్కడ మార్చుకోండి - నేను ఆ గదిలో మార్చుకుంటాను .
ఉమ్మా ఉమ్మా ..... మా మంచి మహి .
మహి : మా మంచి దేవుడు అంటూ ప్రేమతో కౌగిలించుకుని , నా వస్త్రాలు అందించి గదిలోకివెళ్లింది - తలుపులు కూడా వేసుకోలేదు .