22-04-2022, 11:14 AM
ఆరంభం బాగానే ఉంది, కాకపోతే ఆత్రం ఆత్రంగా రాసినట్టు అనిపించింది. ఎలా అంటే, కాలేజ్ డేస్ లో, రికార్డ్స్ రాసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని పేరాగ్రాఫ్స్ లేపేసి మమ అనిపించేవాళ్ళం. ఆ రోజులు గుర్తొచ్చాయ్.
విక్రమ్, అనూకి పుచ్చకాయ జ్యూస్ ఇచ్చినట్టు మీకు నేను ఇవ్వలేను గానీ.... "నిదానం"
ధన్యవాదాలు
విక్రమ్, అనూకి పుచ్చకాయ జ్యూస్ ఇచ్చినట్టు మీకు నేను ఇవ్వలేను గానీ.... "నిదానం"
ధన్యవాదాలు