08-07-2022, 10:16 AM
ఆలోచన సరైనదే కొండ పైభాగం నుండి అంత పెద్ద రాజ్యం మొత్తం నా కనుచూపు పరిధిలోనే ఉంది .
మొదట నా మిత్రుడు ఎక్కడ ఎక్కడ అంటూ అల్లంత దూరంలో ఉన్న నదీప్రవాహం ఒడ్డున ఉన్న చిన్న చిన్న ఇళ్ల దగ్గర నుండి మొదలెట్టి కొండ పాదం వరకూ గల రాజ్యంలోని ప్రతీ ఇంటి ఖాళీస్థలాలవైపు రెండుమూడుసార్లు చూసినా ప్రయోజనం లేకపోయింది - ఇక మిగిలినది కేవలం రాజ్యం మధ్యలోఉన్న రాజమందిరం మాత్రమే , అయినా అక్కడ ఎందుకు ఉంటాడులే అని నిరుత్సాహంతోనే చూసాను.
అనితరసాధ్యమైన చుట్టూ ప్రహరీగోడలతో అద్భుతమైన రాజాప్రసాదాలు అంతకుమించి అక్కడక్కడా మహాద్భుతమైన ఉద్యానవనాలు కనుచూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి , ఎటుచూసినా అందంగా పచ్చదనం - రంగురంగుల పూలమొక్కలు - ఈతకొలనులు ........ , రాజుల విలాసాలు ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను .
అంతలోనే ఉద్యానవనంలో రాజసంగా అటూ ఇటూ తిరుగుతున్న నా మిత్రుడు తారసపడ్డాడు - మిత్రమా ...... అంటూ పెదాలపై ఆనందం , నిన్నుచూసి రెండు రోజులోవుతోంది మిత్రమా ....... ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ ఆతృతతో దిగబోయి ఆగిపోయాను .
ఏదో గురుకులంలో కనిపించినట్లు వెళ్లిపోతున్నావు రేయ్ అక్కడచూడు ఉద్యానవనంలో తప్ప లోపల మరియు రక్షణ గోడపై అడుగుకొక భటుడు కాపలా కాస్తున్నారు అందుకేనెమో ఉద్యానవనంలో దర్జాగా తిరుగుతున్నాడు , భటులకు దొరికితే ఇక అంతే కారాగారమే ...... స్వయంవరం లేదు రాజ్యం లేదు ఇప్పుడెలా ....... మరొక ఆలోచన చీకటిపడేంతవరకూ వేచిచూడాల్సిందే ....... , అంతవరకూ యువరాణికి ఎటువంటి అపాయం కలుగకూడదు అని అమ్మవారిని ప్రార్థించాను .
శిఖరాగ్రాన కూర్చున్నాను - ఆహా ..... నాకంటే ముందుగానే రాజ్యంలోకి అడుగుపెట్టి రాజసంగా తిరుగుతున్న నా మిత్రుడిని చూస్తూ ఒకవైపు సంతోషిస్తూనే మరొకవైపు అసూయ చెంది నవ్వుకుంటున్నాను . ఇంతకూ అసలువిషయం ...... నా మిత్రుడు అక్కడికెలా వెళ్లాడబ్బా , ఉద్యానవనంలో అటూ ఇటూ వెళుతున్న స్త్రీలు అయితే మిత్రుడిని ఆప్యాయంగా చూసుకుంటున్నారు - ఆహారం అందిస్తున్నారు , ఎంతైనా నా మిత్రుడు మహాద్భుతం కదా ...... చూడగానే నచ్చేసి ఉంటాడు రాజాధికారంతో తీసుకెళ్లిపోయి ఉంటారు .
నా మిత్రుడిని ఎలా బయటకు తీసుకురావడం అంటూ ఉద్యానవనం వెంబడి రక్షణగొడవైపు జాగ్రత్తగా పరిశీలించాను . ఆశ్చర్యం ఉద్యానవనం వైపు ఒక్క భటుడు కూడా కాపలా కాయడం లేదు అంటే ఆ ఉద్యానవనం ఖచ్చితంగా రాణి గారిదైనా లేదా యువరాణీ దైనా అయి ఉంటుంది , అది మనకు సహాయం చేసేదే ....... , చీకటిపడ్డాక అనితరసాధ్యమైన రక్షణగోడను దాటి లోపలికివెళ్లి ఎలాగోలా మిత్రుడితోపాటు బయటపడి , గురువుగారి మూలికలను యువరాణికి చేరేలా చూడాలి . నువ్వు ఆడుకో ఆడుకో మిత్రమా ...... ఉద్యానవనం మొత్తం నీదేకదా అంటూ ఆనందిస్తూనే ఉన్నాను - అయినా నీ కనుచూపు నాకంటే శక్తిమంతం కదా నన్ను చూడొచ్చుకదా , అయినా ఎలా చూస్తావులే రెండురోజులుగా విలాసాలు ఆస్వాధిస్తున్నావుకదా ....... ఆడుకో ఆడుకో తిను కడుపునిండా తిను అంటూ బుంగమూతిపెట్టుకుని చూసి సంతోషిస్తున్నాను .
ఎప్పుడు తిన్నానో నాకే తెలియదు - గూడెం అమ్మలు ఇచ్చిన ఆహారం కూడా మిత్రుడిని కలవాలన్న ఆత్రంలో తెప్పలోనే మరిచిపోయాను - నా చుట్టూ కొండ అంతా పళ్ళ చెట్లు నోరూరిస్తున్నప్పటికీ యువరాణికి నయమవ్వాలని తినకుండా ఉండిపోయాను . రక్షణగోడను ఎక్కడానికి అవసరమైన తీగలను సమకూర్చుకున్నాను .
చీకటిపడేంతవరకూ వేచిచూసి , మిత్రమా వస్తున్నాను అంటూ వేగంగా కిందకుదిగాను - రాజ్యంలో తిరుగుతున్న సైనికులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎలాగోలా ఉద్యానవనపు ప్రహరీగోడను చేరుకున్నాను .
కొండపైనుండి చూస్తేనే అనితరసాధ్యమైన గోడ ఎదురుగా చూసేసరికి గుండె ధడ పుట్టింది అంత ఎత్తులో ఉంది .
తీగలు ఎక్కువ తీసుకురావడం మంచికే అయ్యింది - తెగిపోకుండా బలంగా ముడివేసి , బయట గోడ చుట్టూ ఉన్న అఖాతాన్ని అవలీలగా దాటి గోడప్రక్కనే ఏపుగా పెరిగిన పొదలలోకి చేరాను , ఎవరూ లేకపోవడం చూసి రెండు మూడు ప్రయత్నాలలో గోడ శిఖరాగ్రాన బలంగా పట్టుకునేలా విసిరి అంతే బలంగా లాగాను , తట్టుకోగలదని తెలుసుకుని సులభంగానే చకచకా ఎక్కేసాను .
ఉద్యానవనంలో అక్కడక్కడా కాగడాలు వెలుగుతున్నా చీకటిగానే ఉండటం మనకు అనుకూలించే అంశమే , అంత చీకటిలోకూడా తెల్లనైన నా మిత్రుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు .
ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యక గోడవరకూ పెరిగిన చెట్టు ద్వారా అతి సులభంగా ( అంతెత్తు గోడపైనుండి కిందకు అవలీలగా దూకగలను కానీ ముందు ముందు చేయాల్సిన సాహసాలు చాలానే ఉన్నాయని తెలిసి ఆగిపోయాను నవ్వుకున్నాను ) ఉద్యానవనంలోకి చేరాను .
నా అలికిడికి అటువైపుగా వెళుతున్న ఒక అమ్మాయి నన్ను చూసేసింది . ఎవరు ఎవరు ...... భటులారా ఇక్కడ ఎవరో ఉన్నారు అంటూ కేకలువేస్తూనే చేతిలోని దీపంతో నా ముఖాన్ని చూసి , వీరా వీరాధివీరా ...... మీరా మీరు మీరు బ్రతికే ఉన్నారు చాలా చాలా సంతోషం నేనెవరో గుర్తుపట్టారా ? అంటూ ఉబ్బితబ్బిబ్బైపోతోంది .
అంతలో ఎవరు ఎవరు మమ్మల్ని పిలిచినది - ఎవరు ఉన్నారు అంటూ ఐదారుగురు భటులు మావైపుకు వస్తున్నారు .
అమ్మాయి : వీరాధివీరా ...... ఇటురండి చెట్టువెనుక దాక్కోండి , మీరు ఎంతమందినైనా ఎదుర్కోగలరు కానీ ఈ ఒక్కసారికి మహికోసం అంటూ చెప్పడంతో చెట్టువెనుక దాక్కున్నాను .
భటులు : చెలికత్తె చామంతి ...... ఏమైంది ? ఎందుకు కేకలువేశావు ? .
అమ్మాయి : అలికిడి అయితే అరిచాను - చూస్తే పిల్లి ...... వెళ్ళిపోయింది మీరు వెళ్ళండి వెళ్ళండి అంటూ దూరం వరకూ వెళ్లి పంపించేసి పరిగునవచ్చింది - వీరాధివీరా మీకేమీ కాలేదు చాలా చాలా సంతోషం అంటూ ప్రార్థిస్తోంది .
అమ్మవారి దయవలన నీళ్ళల్లోకి పడటం వలన అపాయం తప్పింది .
అమ్మాయి : కానీ మహికి క్షణక్షణ గండంగా గడుస్తోంది , మీకు జరగరానిది జరిగిందేమోనని ఆ క్షణం నుండీ ఏడుస్తూనే బాధపడుతోంది - నిద్రాహారాలు మాని మిమ్మల్నే కలవరిస్తోంది - తీవ్రమైన జ్వరం వచ్చినప్పటికీ ఒక్కమందుకూడా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు .
జ్వరం భారినపడినది యువరాణి కదా ...... , జాతరలో ముసుగు - అనుక్షణం పదులసంఖ్యలో చుట్టూ సైనికులు - నా మిత్రుడు రాజ్యం ఉద్యానవనంలో ఉండటం ....... అంటే మహినే యువరాణినా ? .
అమ్మాయి : అవును వీరాధివీరా ....... మేమంతా మహి చెలికత్తెలం , అక్కడ మా ప్రియమైన యువరాణి మీకోసం ప్రాణాపాయస్థితిలో ఉంది , మీరు వచ్చారని తెలిస్తే ...... నా వెనుకే రండి వీరా అంటూ ఇంద్రభవనం వైపుకు మహి మహి ...... అంటూ కేకలువేస్తూ వేగంగా పరుగులుతీసింది .
నేను దగ్గరలోనే ఉన్నానని తెలిసిపోయినట్లు కృష్ణ ...... నావైపుకు వేగంగా వస్తున్నాడు .
మిత్రమా ...... అంటూ తనవైపుకు పరుగులుతీసి ఈతకొలను ప్రక్కన మెడను చుట్టేసాను .
మిత్రమా ...... కత్తి గాయం అన్నట్లు పై వస్త్రాన్ని ఎత్తి నోటితో ఎత్తిచూస్తోంది .
బాధపడకు మిత్రమా ...... లోయలో పడినది ఎక్కడో నీకు తెలుసుకదా , నదీ దేవత అమ్మ ప్రాణంలా చూసుకుందిలే ...... , కానీ నువ్వుమాత్రం ఇక్కడ విలాసాలు ఆనందిస్తున్నావు కదూ ...... లేదు అనకు ఆ కొండ పైనుండి ఉదయం నుండీ చూస్తూనే ఉన్నానులే .........
గంగమ్మ ఒడిలోకి చేరావని తెలిసి ...... అంటూ సిగ్గుపడుతున్నాడు .
చాలా ఆనందం వేసిందిలే అంటూ మళ్లీ చుట్టేసాను .
వీరాధివీరా అంటూ కాస్త దూరం నుండి వినిపించడంతో అటువైపుకు చూసాను .
ఒక అమ్మాయిని ..... ఇద్దరు అమ్మాయిలు జాగ్రత్తగా నడిపిస్తున్నారు . అదిగో మీ దే ...... వు ...... డు ...... మహీ ...... అనేంతలో ......
మహి ...... నన్ను చూడగానే దేవుడా అంటూ పరుగున నావైపుకు వస్తోంది .
చీకటిలో కనిపించడం లేదు . మాకు అతిదగ్గరగా రాగానే కాగడాల వెలుగులలో మహి ముఖారవిందం తారసపడింది .
అంతే మహి అందానికి ముగ్ధుడినై నాకు తెలియకుండానే చేతిని గుండెలపైకి పోనిచ్చి , మహికి తెలిసేలా వెలిగిపోతున్న కళ్ళతో ఆఅహ్హ్ ....... అంటూ వెనక్కుపడిపోయాను .
వీరాధివీరా ....... అంటూనే కంగారుపడి , ఈతకొలనులోని నీళ్ళల్లోకి పడిపోవడంతో మహి అందంగా నవ్వుతోంది - మహి నవ్వడంతో చుట్టూ అమ్మాయిలందరూ నవ్వుకుంటున్నారు .
వీరాధివీరా - దేవుడా అంటూ ఏమాత్రం ముందూ వెనుకా ఆలోచించకుండా నీళ్ళల్లోకి దూకేసి , కంగారుపడుతున్న నన్ను అమాంతం కౌగిలించుకుంది .
అంతే ఆఅహ్హ్హ్ ....... అంటూ నన్ను నేను మైమరిచిపోయి , మహితోపాటుగా నీళ్ళల్లోకి చేరిపోయాను .
నీళ్ళల్లో మహి అందాన్ని కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకోవడం గమనించి మరింత తియ్యదనంతో నవ్వుతోంది మహి ........ , ఆ అందమైన అందాలను జీవితాంతం చూస్తూ - మహి స్పర్శ మాధుర్యం ఆస్వాదిస్తూ ఉండిపోవాలనిపించింది .