21-04-2022, 08:28 AM
పాఠకులకు గమనిక
ఎందుకో ఈ Fantasy జోనర్ లో ఒక కథ రాయాలని అనిపించి ఈ ‘కారణ జన్మ’ అనే కథని నేను ఒక ప్రయోగంలా రాయాలని అనుకొని మొదలుపెట్టాను. ఈ కథ చిన్నగానే ఉంటుంది. కావున గమనించ మనవి . ఇప్పుడు మరొక చిన్న అప్డేట్ ఉంటుంది. గమనించండి.