20-04-2022, 07:52 PM
ప్రశ్న :అప్పటి తిండి ఎలా ఉండేది? తూర్పు ఆఫ్రికా కండం లో అడవి తెగలు వాళ్ళు ఆవులని, వాటి రక్తం పాలు ఇంకా వేట మాంసం తిని బతుకుతున్నారు...వాళ్లు 6 అడుగుల కన్నా తక్కువ వుండరు.....పాసిఫిక్ ఇస్లాండ్ లో అడవి తెగలు కొబ్బరి పాలు తాగి బతుకుతున్నారు వాళ్లకి రాణి కోవిద్ మనకి వొచింది? ఎం
భీముడు, అసూరులు ఏయ్లాంటి తిండి తినేవాళ్లు... వివాహ భోజనంబు పాట లో చూసాను....పురాణాలలో దేని విత్తనం లేదా గింజ గురుంచి ఏమైనా ఉందా?
చరక సంహిత లో బియ్యం మందు, బెల్లం మందు గురుంచి వుంది.. అది నిజమేనా?
భీముడు, అసూరులు ఏయ్లాంటి తిండి తినేవాళ్లు... వివాహ భోజనంబు పాట లో చూసాను....పురాణాలలో దేని విత్తనం లేదా గింజ గురుంచి ఏమైనా ఉందా?
చరక సంహిత లో బియ్యం మందు, బెల్లం మందు గురుంచి వుంది.. అది నిజమేనా?