19-04-2022, 06:29 PM
(19-04-2022, 04:54 PM)ramd420 Wrote: కథ పాతదే అయినా మరలా పోస్ట్ చేసారు బాగుంది
ధన్యవాదాలు
మీరన్నది నిజమే..ఓల్డ్ స్టోరీనే...ఇది కాగానే దీనికి ఎక్స్టెండెడ్ వెర్షన్ "రోజీని " కూడా యింక్లూడ్ చేసి రాసిన వెర్షన్ పోస్ట్ చేద్దామన్న ఆలోచన ఉంది..అలానే దీని యిన్సెస్ట్ వెర్షన్ కూడా పోస్ట్ చెయ్యాలన్న ఆలోచనా చేస్తున్నాం..చూద్దాం ఎంత మటుకూ రాయగలుగుతామో...
థ్యాంక్యూ ఎనీ వే రాం గారూ..