19-04-2022, 03:30 PM
(This post was last modified: 19-04-2022, 05:27 PM by earthman. Edited 3 times in total. Edited 3 times in total.)
(19-04-2022, 09:29 AM)Ravanaa Wrote: Mundhu oka story tharuvatha Maro story annaru daniki santhosham.
నాకు రకరకాల ఊహలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక లైన్, ఒక పాయింట్ తడతాయి, వెంటనే ఒక కధ మొదలుపెడతాను.
చదివే మూడ్ ఎలా అయితే పాఠకులకి ఉంటుందో, రాసే మూడ్ రచయితలకి ఉంటుంది, ఒక కధ మొదలుపెట్టాము అని అదే పూర్తి చెయ్యాలి అని అనుకోవడానికి ఇది సైన్స్ కాదు, ఆర్ట్. మనసు కలగాలి, బలవంతంగా పని జరగదు. బలవంతంగా మన చేత మడ్డని లోపల పెట్టించగలరు, కానీ ఇష్టంగా పెట్టేలా చెయ్యలేరు కదా.
అఫ్కోర్స్, ఈ ఫోరంలో ఒకే పెద్ద కధ రాసేవాళ్ళు ఒకటే వరసగా రాస్తుంటారు నాకు తెలుసు. నావి చిన్న కధలు, కాబట్టి నాకు వచ్చిన ఆలోచనని ముందు మొదలుపెడతాను. ఎందుకంటే తరువాత మళ్ళీ ఆ ఆలోచన, ఆ ఊహ కలగకపోవచ్చు.
నా రచనా పద్ధతైతే ఇది.