18-04-2022, 05:41 PM
(This post was last modified: 18-04-2022, 06:18 PM by earthman. Edited 2 times in total. Edited 2 times in total.)
కోమల్ లేకపోవడంతో తల్లిని "కోమల్ ఎక్కడ" అని అడిగింది మోహన.
"బాత్రూం" అంది మాధవి.
ఇంతలో వచ్చాడు కోమల్.
"కొంచెమే అయింది, అప్పుడే మొత్తం అయినట్టుగా అనుకోవద్దు. మొత్తం పూర్తి అయ్యాకే మీరు వెళ్ళేది. మీరు మొత్తం చేసే దాకా మా ఇంట్లో బందీ" నవ్వుతూ అంది మాధవి.
"ఏమంటున్నావమ్మా?" అంది మోహన.
"అదేనే, ఇప్పుడే కదా నీ అవార్డ్స్ సంగతి తెలిసింది. ఈ ఆల్బం ఇంకా చూడలేదు కదా. ఇప్పుడే కదా అన్నీ తెలుసుకుంటున్నారు, అన్నీ అర్ధమవుతున్నాయి. పని బాగా జరగాలి అంటున్నా" కోమల్ వైపు చూస్తూ అంది మాధవి.
కోమల్ పరిస్థితి ఇంకా మాట రాకుండానే ఉంది. తను వచ్చిన పని ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని ఆలోచిస్తున్నాడు.
"కోమల్ గారు, ఇది వనిత ఫ్యాషన్స్ షోరూం ఓపెనింగ్ ఆల్బం. ఒకసారి చూడండి" అంది మోహన.
"ఔను బాగా చూడండి. మీరు టీవీ తక్కువ చూస్తాను అన్నారు కదా. మా మోహన రేంజ్ తెలుస్తుంది ఈ అల్బం చూస్తే. కొన్ని వేలమంది వచ్చారు ఈ ఓపెనింగ్ చూడటానికి. రేపు మీ షోరూం ఓపెనింగ్ కూడా ఇలానే సూపర్ సక్సెస్స్ అవుతుంది" అంది మాధవి.
కోమల్ ఆల్బం తీసుకోబోతుండగా "ఔనే మోహనా, నేను ఉన్నానా ఫొటోల్లో, లేకపోతే అన్నిట్లో నువ్వే ఉన్నావా" అంది మాధవి.
"నువ్వు ఉన్నావమ్మా" అని ఆల్బంలో తల్లి ఫొటోస్ కోసం చూడసాగింది మోహన.
"ఇదిగో చూడు, నిన్ను ఒక్కదాన్నే కూడా ఫొటోస్ తీసారు, ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీరే ఆ రోజు కూడా కట్టుకున్నావు." అంటూ ఆల్బం తల్లికిచ్చింది మోహన.
"ఉన్నానా, అయితే సరే. లేనేమో అనుకున్నా" అని ఒక్క క్షణం తన ఫొటో చూసి... "చూడండి కోమల్ గారు, మీకు నచ్చుతుంది" అంటూ తన ఫొటోనే చూపిస్తూ ఆల్బం కోమల్ చేతిలో పెట్టి, అతని వేలు గీరింది మాధవి.
మోహన కూర్చుంది. మాధవి, కోమల్ నుంచునే ఉన్నారు.
కోమల్ తన ఫొటోనే చూస్తున్నాడు అని అర్ధమైన మాధవి... "బాగుందా, మొత్తం చూడండి. ఏదీ వదలకండి. కూర్చుని అన్నీ చూడండి." అని కన్ను కొడుతూ అంది మాధవి.
కూర్చున్నాడు కోమల్. ఒక్కో ఫొటో చూస్తున్నాడు. మాధవి చెప్పినట్టు, ఎంతోమంది వచ్చారు ఓపెనింగ్ చూడటానికి. టీవీ స్టార్ మోహన అంటే ఏంటో అనుకున్నాడు, ఇంత రేంజ్ ఉంటుంది అనుకోలేదు అతను. మోహనతో షేక్ హ్యాండ్ కోసం ఎగబడుతున్నారు. మోహనతో తమ షోరూం ఓపెన్ చేయిస్తే ఖచ్చితంగా మంచి పబ్లిసిటీ వస్తుంది. ఇందుకే అన్నమాట బాస్ మోహనని సెలక్ట్ చేసుకున్నది అని అనుకున్నాడు.
బిజినెస్ మూడ్లోకి వచ్చాడు కోమల్. అతని బుర్ర పనిచెయ్యడం మొదలుపెట్టింది.
"ఈ ఓపెనింగ్ బాగా జరిగింది మోహన గారు. మా షోరూం ఒపెనింగ్ కూడా ఇలానే, ఇంత కన్నా బాగా జరగాలి" అన్నాడు.
"టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం మాట్లాడుకోకుండానే మా మోహన మీ షోరూం ఓపెన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు మీరు" నవ్వుతూ అంది మాధవి.
"అబ్బా అమ్మా. వనిత ఫ్యాషన్స్ కన్నా పెద్ద బిజినెస్ వీళ్ళది. అన్నీ తెలుసుకునే వచ్చుంటారు మనింటికి. నిజమే కదా" అని కోమల్ని చూస్తూ అంది మోహన.
"మీతో ఓపెనింగ్ అనుకున్నది మా బాస్ విజయ్ గారు. ఇక్కడ జరిగేది ఆయనకి చెప్తే, ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటారు. నేను ఆయన తరఫున వచ్చాను అంతే. విజయ్ జ్యూయలర్స్, వనిత ఫ్యాషన్స్ కన్నా పెద్దది, ఇంత వరకు నిజం" అన్నాడు కోమల్.
"అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కదా" నవ్వుతూ అంది మోహన.
"ఆల్మోస్ట్" అన్నాడు కోమల్.
"ఏంటి ఆల్మోస్ట్. నేను మాట్లాడవలసినవి, అడగవలసినవి చాలా ఉన్నాయి. అన్నీ అయ్యాకే అగ్రిమెంట్" అంది చిరుకోపంతో మాధవి.
ఇలాంటి ఓపెనింగ్స్ ఎన్నో చేసిన మోహనకి, ఈ ఓపెనింగ్ కూడా జరుగుతుంది అనేది అర్ధమయ్యి, తల్లి అన్నీ అడుగుతుంది, తనకి అక్కడ పనేమీ లేదు అని తెలిసి... "ఇఫ్ యూ డోంట్ మైండ్, నా పని అయిపోయునట్టే ఇక్కడ. నాకు రాత్రికి షూటింగ్ ఉంది. నేను కాసేపు నిద్రపోతాను. ఈ డీల్స్ అన్నీ మా అమ్మే చూసుకునేది, చెప్పాను కదా కామర్స్ గోల్డ్ మెడలిస్ట్. మీకే బిజినెస్ గయిడెన్స్ ఇవ్వగలదు అసలు. కాబట్టి నేను మీ డిస్కషన్లో లేకపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఎక్స్యూజ్ మీ" అని కోమల్తో అంది.
"అఫ్కోర్స్ మోహన గారు, ష్యూర్" అని లేచి నిలబడ్డాడు కోమల్.
"మీరు వెళ్ళేముందు నేను మళ్ళీ కలుస్తాను" అంది మోహన.
తలూపాడు కోమల్.
"నా టర్మ్స్ అండ్ కండిషన్స్, అన్నీ ఒప్పుకుంటేనే అగ్రిమెంట్" ఇంకా చిరుకోపంలోనే ఉండి అంది మాధవి.
"అమ్మా నీకన్నీ తెలుసు, వీళ్ళు ప్రొఫెషనల్ బిజినెస్ పీపుల్. నీకు నచ్చినట్టు అగ్రిమెంట్ చేసుకో" నవ్వుతూ అంటూ నిద్రపోవటానికి పైకి వెళ్ళింది మోహన.
మోహన పైకి వెళ్ళి తలుపు వేసుకోవడం వినిపించిన మాధవి, కోమల్ వైపు చూస్తూ... "చేసుకుందామా అగ్రిమెంట్" అని కన్ను కొడుతూ అంది.