18-04-2022, 12:13 PM
(14-04-2022, 06:23 PM)kummun Wrote: ఇదేం ప్రశ్న????? అబ్బే.... మీరు అడగాల్సిన ప్రశ్న కాదు ఇది.
నేనైతే ఎప్పుడెప్పుడు రాజీతో మాట కలుపుతాడా? ఏమేమి అడ్వెంచర్స్ చేస్తాడా అని చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉన్నా.
ఇక ఈ అప్డేట్ విషయానికి వస్తే, రాజీతో మొదట మాట కలిపితే చాలు అనుకున్నా... మా హీరో ఏకంగా మూతి మూతి కూడా కలిపేసాడు.... తరువాత ఏం జరుగుద్దో రుద్రాకి తెలుసు కానీ, నాకు కూడా వెంటనే తెలుసుకోవాలని ఉంది. ఈ రాత్రికి ఇంకో అప్డేట్ ఇస్తే ఈ రోజుకి సెట్టు....(అత్యాశ....)
Kummun gaaru
