18-04-2022, 06:50 AM
వామ్మో అదరగొట్టేశారు అండి.... అసలుకి ఊహకందని విధంగా ట్విస్ట్ ఇచ్చేశారు..... లవ్ ఎమోషన్ ని అత్యద్భుతంగా రాశాను..... క్లైమాక్స్లో లో ట్విస్ట్ అయితే అదరగొట్టేసారు..... ఈ లిఖిత ఎవరండీ మళ్ళీ కొత్త క్యారెక్టర్... అద్భుతమైనఅప్డేట్ కోసం నిరీక్షిస్తున్న ఒక వీరాభిమాని....