Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ఇది వేరొకరి సొంతం
 

మా ఇంట్లో ఆడసంత అంతా బయటకు వెళ్లారు. ప్రోగ్రాం ఏంటో నాకు అడిగే అలవాటు లేదు. ఈ లోపల నా పనులు ముగించుకుని, ఆఫీసు కెళ్ళి వచ్చాను. ఆఫీసు లో మా పక్కింటి శేఖర్ గారూ, రోడ్రిక్స్ ఇద్దరూ కనపడ్డారు. శేఖర్ గారు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకూ, కూతురూ అమెరికాలో స్తిరపడ్డారు. వాళ్ళకి ఇక్కడి ఆస్తులతో సంబంధం లేదు. తల్లి తండ్రులని ఇద్దరినీ అక్కడికే రమ్మని పిలుస్తున్నారు. ఈయనే వెళ్ళడు. పలకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే.....కొడుకు ఎట్టి పరిస్తితిలో వచ్చెయ్యమన్నాడుట. అందుకే ఇల్లు బేరం పెడుతున్నాడుట శేఖరం గారు. సరే నేను ఏదన్నా పార్టీని చూస్తా అన్నాను.

నువ్వే కొనుక్కోవచ్చుగా అన్నారు శేఖరం గారు. అంత సొమ్ము లేదు కానీ కొంత అప్పు చేయాల్సి రావచ్చు లేదా ఏదన్నా స్థలం అమ్మేయ్యాలి. సరేలే.....అని మొత్తం ఒకేసారి అంటే నా వల్ల కాదు........సగం ఇప్పుడు ఇస్తాను రిజిస్టర్ చెయ్యమని మిగిలింది రెండు వారాల్లో ఇస్తాను అని చెప్పాను. దానికి ఆయన కూడా “నా పెన్షన్ అక్కౌంట్ మరియు బ్యాంక్ అక్కౌంట్ అటాచ్ చేసి ఉంది. అయితే రేపటి రోజున లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే రోజున అమెరికా నుండి రాలేను కదా దానికి ఏర్పాటు చేసుకోవాలి. అందుకు 2 వారాలు పడుతుంది” అని చెప్పారు. వ్రాత కోతలు అన్నీ రాసుకున్నాం. బాంకులో ఉన్న amount, shares అమ్మేసి ఆ డబ్బు ఆయన అక్కౌంట్ కి ట్రాన్సఫర్ చేశాను. రెండు గంటల్లో కాస్త ఎంగిలి పడి  రిజిస్టర్ ఆఫీసు కి వెళ్ళాం., పని అయిపోయింది. శేఖరం గారు తన కార్ లో వెళ్లిపోయ్యారు.

నేను నా కార్ లో వస్తున్నాను. ఎందుకో ఆగిపోయింది. సరే దగ్గరలోనే ఉన్నాం కదా అనుకోని మెకానిక్ ని పిలుద్దాం అని ఫోన్ తీశాను. ఇంతలో ఎదురుగా వస్తూ కనపడ్డారు అతీఫా అండ్ పార్టీ.....నేను అతీఫాని చూసి కళ్ళతో సైగ చేశాను. 

"ఊహూ...."అంటూ తలను అడ్డంగా ఊపింది.
ఏంటే బలిసిందా నీ ఫ్రెండ్స్ మధ్యలో ఆవిషయం మాట్లాడితే...........?! నీకే పరువు తక్కువ, రా అంటూ సైగ చేశాను.
ఇది దాని పక్కన ఉన్న దాని ఫ్రెండ్ చూసింది. ముందుకు వచ్చి

“ఏం కావాలంకుల్” అని అడిగింది.

అతీఫా వైపు తిరిగి “చెప్పనా?!” అని అడిగాను.

వద్దు అంది.

మరి రా.... అంటే

పక్కన ఉన్న అమ్మాయి తన బుర్కా తీసి “మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా?! నా పేరు షాహీన్, అతీఫా ఏమవుతుంది మీకు?!” అని అడిగింది.
“మేమిద్దరం నిఖా చేసుకున్నాం....” అని చెప్పాను.
[+] 10 users Like kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: ఇది వేరొకరి సొంతం - by kamal kishan - 18-04-2022, 04:32 AM



Users browsing this thread: 3 Guest(s)