18-04-2022, 01:51 AM
(This post was last modified: 18-04-2022, 02:16 AM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
తన మీదకి ఎక్కాను, నా గడ్డం పట్టుకుని పక్కకి తిప్పింది.... బుగ్గ మీద ముద్దు పెట్టింది.... అక్కడ కాదు ఇక్కడ అని నా పెదాలు చూపించాను, "ఛాన్స్ అయిపోయింది బంగారం నువ్వు ముందే క్లారిటీ గా అడగాల్సింది"...... "బరువున్నావ్ లెగువు"అంది మారి నావాటా నాకు ఇస్తే ఇక ఇబ్బంది పెట్టాను.... వరసగా మూడు సార్లు నా పెదాలపై ముద్దు పీట్టి ఇక చాలు లే అని పక్కకి తోసింది.....కొంచెం సేపు మాట్లాడుకుని ఇంటికి బైలుదేరాము.......
ఈ మూడేళ్ళ డిగ్రీ లో రాజి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించింది... నేను తనని ఇంట్లో పరిచయం చేశాను, శివ సర్ అమ్మ ముందు షాక్ అయినా, ఆ తరువాత శివ సర్ ఒప్పుకున్నారు.... అమ్మ కూడా ముందు సంకోచించిన మెల్లగా రాజి తో కలిసి పోయింది, నన్ను మాత్రం పిల్లలకి దెగ్గరికి రానిచ్చేది కాదు వాళ్ళు గోల చేస్తే తప్ప, ఇక మా ప్రేమ విషయం తెలిసిన కాలేజ్ ఫ్రెండ్స్, టీచర్స్, ప్రిన్సిపాల్ మేడం అందరూ హ్యాపీ గా ఫీల్ అయ్యారు.
పిల్లలు కూడా బాగా ముదిరిపోయారు సందర్బానుసారం ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి బాగా తెలుసు, కాలేజ్ కి వెళ్లే టైం దెగ్గర పడింది కదా.... అమ్మ కి నాకు మధ్య గొడవ రాజికి చూచాయగా అర్ధమైనా, మరి ఇంత ఘోరంగా ఉంటుందని ఊహించలేకపోయింది. తనకి ఎన్నో సార్లు డౌట్ కూడా వచ్చేది ఇంత కఠినంగా ఉన్నా తల్లిని ఎందుకంతలా ఇష్టపడుతున్నావ్ అని, నా చిరునవ్వే తనకి సమాధానంగా ఇచ్చాను.
ఇవన్నీ హాయిగా కొంచెం సంతోషంగా జరుగుతున్న రోజులకి ఒక నెల తరువాత ఒక రోజు అందరిని అంటే మాధురి మేడం వాళ్ళని, రాజినీ వాళ్ళ పేరెంట్స్ ని అందరిని ఇంటికి ఆహ్వానించాను, అందరు నాకోసం ఎదురుచూస్తుండగా పెళ్లి బట్టల్లో, నాకు నా జీవితానికి ఎ మాత్రం సంబంధం లేని అమ్మాయి చేయి నా చేతిలో, తన పేరు లిఖిత తననే పెళ్లి చేసుకున్నాను, ఇద్దరం దండలతో ఇంట్లోకి అడుగుపెట్టాము, అందరూ ఒక్కసారిగా షాక్... రాజి కళ్ళు తిరిగి పడిపోయింది... అందరికి నన్ను చంపేయలంతా కోపం....ఆల్రెడీ రాజి అన్నయ్య చెయ్యి నా చెంప మీద ల్యాండ్ అయిపోయింది.
వాళ్ళకి మాత్రం ఎం తెలుసు నా జీవితాన్ని సర్వ నాశనం చెయ్యడానికి వచ్చినది, ఆ దేవుళ్ళు చెప్పిన రాక్షసి నా ప్రియ శత్రువు ఈ లిఖితే అని....ఇవన్నీ వీళ్ళకి చెప్పలేను నా బాధ ఎవడికి చెప్పుకోవాలో అర్ధం కాట్లేదు, రాజి ఎక్కడ దూరం అవుద్దొ అన్న భయం తోనే ఇంట్లోకి అడుగు పెట్టాను.