Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అంతులేని కథ.. నో హీరో, నో హీరోయిన్..
#25
ఇక పురుస్తోత్తం విషయానికి వస్తే,

మార్నింగ్ పురుస్తోత్తం మల విసర్జనకు ఆరు బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు (నిజానికి మల విసర్జన అనే విసయాన్నీ పెట్టాల్సిన అవసరం లేదు కానీ అది పెడదాం అన్న థాట్ రాగానే కాస్త రాయడానికి సిగ్గేసింది. వెంటనే అనిపించింది రాస్తే తప్పేంటి అని అందుకే అవసరం లేకున్నా పెట్టా)
తన ఫ్రెండ్ ఆనంద రావు కనిపోయించాడు.
ఆనంద రావు : ఏంటి పురుషోత్తం ఎంత వరకు వచ్చింది మీ కూతురి వేట ?
పురుషోత్తం : ఎంతవరకు అంటే ఎం చెప్తాము అని మనసులో రాధ ను తలుచుకుంటూ, నా కూతురు కంటే దీని మీద ఎక్కువ ద్యాస అయ్యింది నాకు అని చిన్నగా గొణుక్కుంటూ ఇంకా సాగుతుంది రావు. అన్నాడు
రావు : కొనసాగించు కాస్త గట్టినా కొనసాగించు. మన కులం వాళ్ళ పరువు పోకూడదు.
వాళ్ళు మన కింది కులం కాకపోయి ఉంటె నేను కూడా ప్రేమ ను సమర్ధించే వాడిని. కానీ ఆ మనోజ్ గాడు మన కంటే కులం తక్కువ వాడు
అస్సలు వదలొద్దు వాడ్ని.
పురుషోత్తం : (మనసులో వీడొకడు, ప్రతోడి గుద్దలో వేళ్ళు దూర్చి వాసన చూస్తుంటాడు అనుకుంటూ) రావు తో నీకు నిజంగా ఆ వాసన అంటే అంత ఇష్టమా రావు ? అని అన్నాడు
రావు : (అర్ధం కాక) ఏ వాసన ?
పురుషోత్తం : నువ్వు ప్రతి రోజూ చూస్తుంటావ్ గా అదే
రావు : (మనోడు మందు తాగే ప్రతిసారి ముందు ఒకసారి గ్లాస్ లో మందు ను పీల్చి ఆ వాసనకె మత్తెక్కుతోంది అనే డైలాగు చెప్పకుండా మందు తాగడం స్టార్ట్ చెయడు. అది వాడికి స్కూల్ పిల్లలకు ఉన్న ప్రేయర్ లాంటిది ప్రతి రోజూ చెప్పాల్సిందే) బహుశా ఆ వాసన గురించి అడుగుతున్నాడేమో అని అనుకుని అవును పురుషోత్తం నీకు తెలిసిందే గా, నాకు అలా వాసన చుడంది ఏ పని చేయబుడ్డి కాదు.
పురుషోత్తం : అవునవును తెలుస్తుంది లే
రావు : ఇంతక్కి ఆ మనోజ్ గాడి కోసం వెతుకుతున్న మీ అబ్బాయిల నుండి ఏమైనా సమాచారం వచ్చిందా ?
పురుషోత్తం : (వీడెక్కడ తగులుకున్నాడు రా బాబు నాకు అనుకుంటూ) లేదు రావు గారు వాళ్ళు ఇంకా అదే పనిలో ఉన్నారు అని అంటూ ఇంకో మాటకు గాప్ ఇవ్వకుండా మనం మల్లి కలుద్దాం అంటూ ముందుకు కదిలాడు.

ఇంటికి వస్తూ ఉండగా రావు చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. నిజానికి మనోజ్ తక్కువ కులం కావడమే పురుషోత్తం సమస్య కూడా. లేకపోయి ఉంటే తను కూడా పెద్దగా పట్టించు కునే వాడు కాదు. ఇప్పుడు కానీ నేను ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటే మన పరువు కచ్చితంగా ఊర్లో పోతుంది. తల ఎత్తుకోలేను. కానీ అక్కడేమో రాధ కొడుకు. నేను అత్యంత ఇష్టంగా ప్రేమించే అందమైన గుద్ద  ఉన్న స్త్రీ.
ఎలా తన కొడుకును చంపి తనని అనుభవించేది ? అని ఆలోచించు కుంటూ ఇంటికి వచ్చాడు.

ఇంట్లో  తన చెల్లెలు సుధ ఏదో చెప్పాలని చాలా సేపు నుండి ఎదురుచూస్తూ ఉన్నట్లుగా కనిపించింది.
పురుస్తోత్తం రాగానే సుధ నోరు తెరుస్తూ అన్నయ్యా అంది ప్రేమగా.
సుధ పురుస్తోత్తం తోడబుట్టిన చెల్లెలు. పెళ్ళై అదే ఊర్లోనే కాపురం ఉంటుంది. మొగుడు తాగుబోతు. కొడుకు తిరుగుబోతు.
కొడుకు కు జాహ్నవి ని ఇచ్చి పెళ్లి చేయాలి అన్నది తన ప్లాన్. కానీ మనోజ్ గాడు అప్పనంగా ఎత్తుకు పోయాడు అనేది మంట  తనకు.
అందుకే పురుషోత్తం లో మనోజ్ మీద కోపం వేడి చల్లారకుండా గట్టిగా పుష్ అప్ ఇస్తూ ఉంటుంది సుధ.
సుధ  : అన్నయ్య, నీకు ఇంతకుముందే చెప్పాను ఇప్పుడు ఇంకాస్త గట్టిగా చెప్తున్నా, ఇలాగే చెపుతూనే ఉంటా, ఎందుకు అంటే నా కలలో ను ఇలలోనూ జాహ్నవే  నా కోడలు.
నువ్వు ఎలాగైనా సరే ఆ మనోజ్ గాడిని పట్టుకుని చంపేసి, మన కులం పేరును నిలబెట్టి అందరి ముందే మరోసారి నీ కూతురికి నా కొడుకుతో పెళ్లి చేయాలి. దాని కోసం నువ్వు ఎంతకైనా తెగించాలి అని కాస్త బూస్ట్ ఇచ్చే మాటలు చెప్పి దొంగ కన్నీరు కార్చి వెళ్ళిపోయింది.

పురుస్తోత్తం కు తెలుసు నా ఆస్థి లో ఇంకా ఏమైనా వాటా వస్తుంది ఏమో అని తన ఏడుపు అని.
కానీ చెల్లెలు కాబట్టి గట్టిగా ఎం చెప్పలేక పోయాడు.

కానీ ఇంటికెళ్ళాక సుధ తన కొడుకుతో మా అన్న ఈ విషయాన్ని పెద్దగా పట్టించు కోవడం లేదు, అందుకే నువ్వే ఆ మనోజ్ గాడిని సైలెంట్ గా చంపేసేయి. ఎలాగో ఊర్లో వాళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి గొడవ, చంపింది , చంపించేసింది పురస్సుతోత్తము అన్నయ్య నో లేక వాళ్ళ కొడుకులో అని అనుకుంటారు.
ఆల్రెడీ పెళ్ళైయి మొగుడితో గడిపిన దాన్ని ఎవడూ పెళ్లి చేసుకోడు. అప్పుడు నువ్వెళ్ళి దాన్ని చేసుకో. చేసుకుని దాని నుండి వచ్చే ఆస్తిని ఇంకా నీకు కావాల్సిన ఆడదాన్ని తోలుకొచ్చుకుని ఇష్టం వచ్చినట్లు ఉండు అని అంది
అంతా విన్న సుధ కొడుకు వీర అలాగే అమ్మ తక్షణం ఆ పని మీద ఉంటా అని అన్నాడు.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 8 users Like dom nic torrento's post
Like Reply


Messages In This Thread
RE: అంతులేని కథ.. నో హీరో, నో హీరోయిన్.. - by dom nic torrento - 17-04-2022, 11:08 PM



Users browsing this thread: 1 Guest(s)