16-04-2022, 02:20 PM
తరువాతి భాగం ఇస్తున్నాను. కధ ఇంకా అక్కడే ఉంది, నెమ్మదిగా ముందుకుపోతోంది. నేనేదో రెండు, మూడు భాగాలు అనుకుంటే, ఇది చాలా భాగాలు అయ్యేలా ఉంది.
ఒక్కోసారి రచయిత తన పాత్రలు చెప్పినట్టు వినాల్సిందే. హీరోయిన్ మోహన సైడ్ క్యారెక్టర్ అయింది, పక్కన ఉండాల్సిన మాధవి కధని మలుపులు తిప్పుతోంది.