Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(15-04-2022, 07:19 AM)stories1968 Wrote: హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది.

బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి.
దక్షుడు తన సంతానము అయిన దితి, అదితికద్రువవినతదనుఅరిష్టసురససురభితామ్రక్రోధనకఇడఖసముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపుని కిచ్చి వివాహం చేసాడు.
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే ఆదిత్యులు. నామములు వరుసగా ఇంద్రమిత్రధాతభాగత్వష్టవరుణఆర్యమవివస్వనుడుసవిత్రుడుపూషఅంషు అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
మిత్రకు సంధ్యతో వివాహము జరిగి, వారికి కుమారునిగా శని జన్మించెను.
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము రాక్షసులు లేదా అసురులు. వారే హిరణ్యకశిపుడుహిరణ్యాక్షుడు.
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే అనూరుడుగరుత్మంతుడుసగరుడు. సగరుని భార్య సుమతి.
కశ్యపునికీ, కద్రువకు కలిగిన సంతానము నాగ గణములు అయిన తక్షకుడుకర్కోటకుడు.
కశ్యపునికీ, దనుకు 100 మంది సంతానము కలిగినారు. వారే దనువులు. వారిలో ఒకరు విప్రఛిత్తి. విప్రఛిత్తి కుమారుడు మయుడు

ఓ బొమ్మల దేవా గారు.... అద్భుతమైన వివరణ ఇచ్చారండి.... చాలా గొప్ప విషయాన్ని చెప్పారు... చాలా మందికి ఇటువంటి విషయాలు తెలియదు..... ధన్యవాదాలు మిత్రమా
[+] 2 users Like sez's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by sez - 15-04-2022, 12:42 PM



Users browsing this thread: 11 Guest(s)