Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"అగ్రిమెంట్"
#15
రెడ్ చుడిదార్లో అందంగా తయారయ్యి వచ్చింది మోహన.

మాములుగా ఉండుంటే ఆ అందాన్ని చూస్తూ మైమరచిపోయిండేవాడు కోమల్. కానీ ఆ మోహన అలా ఉండటానికి కారణమైన మాధవి రూపంతో, ఆలోచనలతో నిండి ఉన్న కోమల్, మోహన వైపు అంత ఇదిగా చూడలేదు.

వస్తూనే నవ్వుతూ "హల్లో, హౌ ఆర్ యూ" అని షేక్ హ్యాండిచ్చింది.

మాములుగా అయ్యుంటే ఆ స్పర్శకి లేచి, కారి ఉండేది కోమల్ అంగం, కానీ మనసు మాధవి మీద ఉండటంతో అతనికి ఏమీ అనిపించలేదు.

"హల్లో మోహన గారు, ఎలా ఉన్నారు?" అన్నాడు.

బాగున్నాను అన్నట్టు నవ్వింది మోహన.

"మేనేజర్ అంటే పెద్దవాళ్ళు వస్తారు అనుకున్నాను. యంగ్ అనుకోలేదు" అంది మోహన.

"నేనూ కూడా అదే అన్నానే మోహనా, పైగా ఛీఫ్ మేనేజర్ అంట" అంది మాధవి.

"టాలెంటెడ్ అయితే తప్ప, అప్పుడే ఛీఫ్ మేనేజర్ అవ్వరు కదా" అంది మోహన.

నవ్వాడు కోమల్.

"ఔనే. బాగా ఉన్నట్టుంది టాలెంట్" అంటూ కోమల్ వైపు చూస్తూ కొంటెగా అంది మాధవి.

"అబ్బా అమ్మ. నీ జోకులు ఆపు. ప్రొఫెషనల్స్ వీళ్ళు. నువ్వు సరదాకి అంటున్నావని తెలియకపోతే అపార్ధం చేసుకుంటారు" కొంచెం కోపంగా అంది మోహన.

"నేను ప్రొఫెషనల్ కాదా ఏంటి. నాకు మీ మాటలు అర్ధం కావా ఏంటి" అంటూ విసవిసా అక్కడనుంచి లోపలికెళ్ళింది మాధవి.

"అమ్మా, రా" అంటూ పిలిచింది మోహన.

ఆగకుండా కిచెన్లోకి వెళ్ళింది మాధవి.

"వన్ మినిట్. మా అమ్మకి కాస్త కోపం వచ్చింది. నేను తీసుకొస్తాను. ఏమీ అనుకోవద్దు. మీతో అన్నీ మాట్లాడేది మా అమ్మే, తనే అన్నీ చూసుకుంటుంది. B.Com లో గోల్డ్ మెడలిస్ట్" అంటూ మాధవిని తేవడానికి వెళ్ళింది మోహన.

ఇద్దరు అందగత్తెలతో ఇలా టైం గడుపుతున్నందుకు బానే ఉన్నా, బాస్ ఫోన్ చేస్తే డిస్కషన్ ఎక్కడిదాకా వచ్చిందో చెప్పాలి, మీటింగ్ అప్డేట్ ఇవ్వాలి అన్న ఆలోచన కూడా ఉండటంతో కొంచెం చిరాకు కలిగింది కోమల్కి.

కిచెన్ నించి ఏవో మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి. వాచ్ వైపు చూసాడు కోమల్. ఐదు నిముషాలు గడిచాయి. ఇంకెంతసేపు అనుకుంటుండగానే వచ్చింది మాధవి.

మాధవి ఒక్కతే వస్తుండటం చూసి, మోహన వెనక ఉందేమో అని చూసాడు కోమల్.

"మోహన కాఫీ పెడుతోంది. షూటింగ్ లేనప్పుడు వంట చెయ్యడం మోహనకి హాబి లాగా" మళ్ళీ అదే నవ్వు నవ్వుతూ అంది మాధవి.

"హమ్మయ్య, మాధవి మామూలైంది, ఇక అసలు పని మొదలుపెట్టాలి" అనుకున్నాడు కోమల్.

"సారీ అండి. నాకు సహజంగా కోపం రాదు, సరదా మనిషిని నేను. కానీ అదుగో అప్పుడప్పుడు అలా మోహన అనే మాటలకు మనసుకు బాధ కలిగితేనే కోపం వస్తుంది. ఐ యామ్ వెరీ సారీ"

"అయ్యో, దీనికి సారీ ఎందుకండి. డిస్కషన్ టెన్ మినిట్స్ లేట్, అంతే కదా, నో ప్రాబ్లం"

"తెలివితేటలతో పాటు, అర్ధం చేసుకునే మనసు కూడా ఉంది మీకు" మళ్ళీ అదే నవ్వుతో అంది మాధవి.

ఆ నవ్వుకి మళ్ళీ మైకం కమ్మింది కోమల్కి.

"మీరు B.Com లో గోల్డ్ మెడలిస్ట్ అని మోహన గారు చెప్పారు"

"యస్. కాలేజ్ రోజుల్లో నా రేంజ్ వేరుగా ఉండేది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా నన్నే అడిగేవాళ్ళు. ఒక్కోసారి మా లెక్చరర్స్ నాతో ఏదన్నా టాపిక్ చెప్పించేవాళ్ళు" తన కాలేజ్ రోజులు గుర్తు తెచ్చుకుంటూ గర్వంగా అంది మాధవి.

"మరి ఫర్థర్ స్టడీస్ చెయ్యలేదా?" ఆసక్తిగా అడిగాడు కోమల్.

"ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి" కొంచెం వేదాంత ధోరణిలో అంటూ పైట సరిచేసుకుంది మాధవి.

"మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను" పైట పక్కకి జరిగడంతో కొంచెం కనిపిస్తున్న ఆమె ఎడమ చన్నుని చూస్తూ అన్నాడు కోమల్.

"ప్రేమలో పడ్డాను, వెంటనే మోహన పుట్టింది, నేను ప్రేమ అనుకున్నాను, అతను టైం పాస్ అనుకున్నాడు, తన జీవితం తను చూసుకున్నాడు, నేనే ఎన్నో కష్టాలుపడి మోహనని పెంచాను" తన జీవితకధ మొత్తం ఒక్క వాక్యంలో చెప్పేసింది మాధవి.

"సారీ అండి, నాకు ఇదంతా తెలియదు. ఇదంతా గుర్తుచేసి మీకు బాధ కలిగించాను, ఐ యాం వెరీ సారీ"

"మీకు తెలియదని నాకు తెలుసు" పగలబడి నవ్వింది మాధవి.

అర్ధం కానట్టు చూసాడు కోమల్.

"ఇదంతా అందరికీ తెలిసు. ఎన్నో ఇంటర్వూలలో మా మోహన ఇదంతా ఎన్నోసార్లు చెప్పింది. మీరు టీవీ చూడటం తక్కువన్నారు కదా, అందుకే మీకు ఇవన్నీ తెలియవు. మొదటిసారి చెప్తున్నప్పుడు మాకు బాధ కలిగినా ఇప్పుడు చెప్తుంటే బాధ లేదు" మామూలుగా అంది మాధవి.

"ఓకే" అన్నాడు కోమల్.

"మోహన ఒట్టి అందగత్తె మాత్రమే కాదు, హార్డ్ వర్కింగ్ యంగ్ ఉమన్"

"మరి మీరు?"

"హార్డ్ వర్కింగ్, శాక్రిఫైసింగ్, అందగత్తెని ఔనో కాదో మీరే చెప్పాలి" మళ్ళీ గట్టిగా నవ్వింది మాధవి.

"మోహన గారి కన్నా మీరే గొప్ప. మీరు ఎన్ని నేర్పకపోతే మోహన గారు ఇలా ఉంటారు, మోహన గారికి ఉన్నవన్నీ మీ నించే వచ్చాయి" మెచ్చుకోలుగా అన్నాడు కోమల్.

"అందం కూడానా"

"అందం కూడా"

"అయితే మరి నన్ను మీ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకోండి. మోహనని మీ కాంపిటిషన్ బ్రాండ్ వాళ్ళ అంబాసిడర్గా ఉండమందాం, తల్లీకూతుళ్ళలో ఎవరు గెలుస్తారో చూద్దాం. పోటీకి సై" మళ్ళీ రెచ్చకొడుతున్నట్టు నవ్వుతూ అంది మాధవి.

"నేనే ఓనర్ని అయితే మిమ్మల్నే తీసుకుంటాను. కానీ మా బాస్ మోహన గారితో ఓపెనింగ్ అనుకున్నారు" మనసులో అనుకుంటున్నది పైకి అనేసాడు కోమల్.

"నిజంగానా" ఆశ్చర్యపోతున్నట్టు అడిగింది మాధవి.

తను లోపల అనుకుంటున్నది పైకి అన్నానని అప్పుడు అర్ధమైంది కోమల్కి.

ఇంతలో కాఫీతో వస్తూ "ఔను కోమల్ గారు, అలానే చేద్దాం. మా అమ్మ మీ బ్రాండ్ ప్రమోట్ చేస్తుంది, నేను మీ రైవల్ బ్రాండ్ ఏదో చెప్తే దాన్ని ప్రమోట్ చేస్తాను. వన్ ఇయర్లో ఎవరి సేల్స్ ఎక్కువ ఉంటాయో చూద్దాం" నవ్వుతూ అంది మోహన.

"తనే ఓనర్ అయితే నన్నే తీసుకుంటాడుట. ఈ వయసులో నా అందం ముందు నువ్వు చాలవుట. నీ కన్నా నేనే బాగున్నానట" టకటక అనేసింది మాధవి.

షాక్ అయ్యాడు కోమల్.

"అదంతా నేను అనలేదు మోహన గారు" అని సంజాయిషీ ఇచ్చుకోబోయాడు.

"మా అమ్మ సంగతి నాకు తెలుసు. ఊరికే అలా అంటుంది" అంది మోహన.

కాఫీ టేబుల్ మీద పెడుతుండగా మోహన పర్సనల్ మొబైల్ మోగింది.

"పొద్దున షూటింగ్ వాళ్ళే అయ్యింటారు, నేను మాట్లాడతాను" అంటూ కాఫీ కప్ తీసుకుని లోపలికి వెళ్ళింది మోహన.

"కాఫీ తీసుకోండి ఓనర్ గారు, అదే ఛీఫ్ మేనేజర్ గారు" అంది మాధవి.

లేచి నుంచున్నాడు కోమల్. మొహం పొరపాటు చేసినట్టుగా పెట్టాడు.

"అయ్యో, ఏంటి లేచారు, నేనేదో సరదాకి అన్నాను" తను కూడా లేచి నవ్వుతూ కూర్చోమన్నట్టుగా సోఫా వైపు చేయి చూపించింది మాధవి.

నిలబడే ఉన్నాడు కోమల్.

"ప్లీజ్ కూర్చోండి" అంటూ కోమల్ చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది మాధవి.

అలా చేస్తూందని ఊహించని కోమల్ షాక్ అయ్యాడు.

"అలా అన్నిటికీ షాక్ అయితే ఎలాగండి బాబు. గొప్ప చదువు, గొప్ప ఉద్యోగమేనా, లోకజ్ఞానం లేకపోతే ఎలా" నవ్వుతూ కాఫీ చేతికిచ్చింది మాధవి.

కాఫీ తీసుకోకుండా ఇంకా కొంచెం షాక్లోనే ఉన్నాడు కోమల్.

"తీసుకుంటారా, లేకపోతే నేనే తాగించనా" పైట సరిచేసుకుంటూ, కన్ను కొడుతూ అంది మాధవి.

మళ్ళీ షాక్ అయ్యాడు కోమల్.

అనుకున్నట్టుగానే కోమల్ షాక్ అవ్వడంతో మళ్ళీ పగలబడి నవ్వింది మాధవి.

ఒకసారి వెనక్కి తిరిగి చూసి, మోహన పైన మాట్లాడుతోంది అని అర్ధమయ్యి, లేచి కోమల్ దగ్గరికొచ్చి, అతని బుగ్గ గిల్లి, అప్పటికే నిటారుగా ఉన్న అతని మగతనాన్ని ఒకసారి గట్టిగా పిసికి వదిలింది మాధవి.

ఇలా చేస్తుందని ఏమాత్రం ఊహించని కోమల్, కళ్ళు పెద్దవి చేసి, నోరు తెరిచి అలా ఉండిపోయాడు.

ఇంతలో ఫోన్ ముగించి కిందికి వచ్చింది మోహన.
[+] 13 users Like earthman's post
Like Reply


Messages In This Thread
"అగ్రిమెంట్" - by earthman - 12-04-2022, 04:40 PM
RE: "అగ్రిమెంట్" - by Eswar P - 13-04-2022, 01:21 PM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 13-04-2022, 02:27 PM
RE: "అగ్రిమెంట్" - by ghoshvk - 14-04-2022, 12:06 AM
RE: "అగ్రిమెంట్" - by earthman - 14-04-2022, 07:38 PM
RE: "అగ్రిమెంట్" - by vg786 - 15-04-2022, 11:48 AM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 16-04-2022, 09:26 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 16-04-2022, 10:41 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 18-04-2022, 09:40 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 05:27 AM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 09:29 AM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 18-04-2022, 09:49 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 09:30 AM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 19-04-2022, 07:16 PM
RE: "అగ్రిమెంట్" - by ramd420 - 19-04-2022, 09:15 PM
RE: "అగ్రిమెంట్" - by Bvgr8 - 19-04-2022, 09:17 PM
RE: "అగ్రిమెంట్" - by Kasim - 29-04-2022, 09:22 PM
RE: "అగ్రిమెంట్" - by Ravanaa - 29-04-2022, 09:25 PM
RE: "అగ్రిమెంట్" - by BR0304 - 30-04-2022, 11:53 PM
RE: "అగ్రిమెంట్" - by vg786 - 13-05-2022, 12:43 AM
RE: "అగ్రిమెంట్" - by Tammu - 18-05-2022, 12:47 PM
RE: "అగ్రిమెంట్" - by Uday - 18-05-2022, 01:12 PM
RE: "అగ్రిమెంట్" - by Pallaki - 18-05-2022, 01:16 PM
RE: "అగ్రిమెంట్" - by vg786 - 18-05-2022, 01:35 PM



Users browsing this thread: 7 Guest(s)