Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
#97
(14-04-2022, 05:34 PM)Takulsajal Wrote: ఇంతకీ నా కద నచ్చిందా ఎవరికైనా???

ఇదేం ప్రశ్న????? అబ్బే.... మీరు అడగాల్సిన ప్రశ్న కాదు ఇది.

నేనైతే ఎప్పుడెప్పుడు రాజీతో మాట కలుపుతాడా? ఏమేమి అడ్వెంచర్స్ చేస్తాడా అని చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉన్నా. 

ఇక ఈ అప్డేట్ విషయానికి వస్తే, రాజీతో మొదట మాట కలిపితే చాలు అనుకున్నా... మా హీరో ఏకంగా మూతి మూతి కూడా కలిపేసాడు.... తరువాత ఏం జరుగుద్దో రుద్రాకి తెలుసు కానీ, నాకు కూడా వెంటనే తెలుసుకోవాలని ఉంది. ఈ రాత్రికి ఇంకో అప్డేట్ ఇస్తే ఈ రోజుకి సెట్టు....(అత్యాశ.... Big Grin )

[Image: anudeep-kv-nag-ashwin-naveen-polishetty-...127311.gif]
[+] 11 users Like kummun's post
Like Reply


Messages In This Thread
RE: ప్రియ శత్రువు - by kummun - 14-04-2022, 06:23 PM



Users browsing this thread: 10 Guest(s)