Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అంతులేని కథ.. నో హీరో, నో హీరోయిన్..
#2
(14-04-2022, 02:55 PM)dom nic torrento Wrote: ముందుగా రెండు కథలను వొదిలేసి ఇది స్టార్ట్ చేయడానికి కారణం నా దగ్గర ఇప్పుడు ఆ కథలను తెలుగు ఫాంట్ లో రాసే ఓపిక లేకపోవడం. అందుకే ఈ కథను ఇంగ్లీష్ ఫాంట్ లో రాస్తున్నా. 
ఒకవేళ మీకు ఆ రెండు కథలు కూడా ఇంగ్లీష్ ఫాంట్ లో ఉన్నా ప్రాబ్లెమ్ లేదు అని అనుకుంటే చెప్పండి అవి కూడా రాస్తాను. లేదంటే వాటికి టైం పడుతుంది. (నేను ఆఫిస్ లో తెలుగు టైప్ చేయలేను. ఇంట్లో టైం దొరకదు, అదే ఇంగ్లీష్ ఫాంట్ అయితే ఎవ్వరూ పట్టించు కోరు మనల్ని గమనించరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.

ఈ కథ గురించి చెప్పాలంటే ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవ్వరూ ఉండరు. ఇది ఒక ఊరిలో జరిగే అందరి కథ. ఇలాంటి కథ రాయాలని మొదట్లో అనుకునే వాడిని. కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా అది లవ్ స్టోరీ గా మారిపోతుంది. అందుకే ఈ సారి నేను అనుకున్న విధంగా రాద్దాం అనుకుంటున్నా. 

ఇందులో చాలా పాత్రలు ఉంటాయి. అడ్వెంచర్ గా ఉంటుంది. మొత్తం ఇంగ్లీష్ ఫాంట్ లో ఉంటుంది. ఈ కథకు రెగ్యులర్ updates కచ్చితంగా ఉంటాయి అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇంగ్లీష్ ఫాంట్ కాబట్టి. 




పాత కథలు ఇంగ్లీష్ ఫాంట్ లో అయితే కొనసాగించ గలను.
కాబట్టి మీకు సమ్మతి అయితే చెప్పండి. లేదంటే ఇంకొన్నల్లు వెయిట్ చేద్దాం.

Me ishtam bro English lo ayina no problem but continue cheyandi bro
Like Reply


Messages In This Thread
RE: సరుకులపాలెం ఊరిలో... - by Sudharsangandodi - 14-04-2022, 03:03 PM



Users browsing this thread: 1 Guest(s)