14-04-2022, 01:02 PM
(02-04-2022, 12:03 PM)iam.aamani Wrote: అందరికి నమస్కారం. ఇప్పటి వరకు భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ మీరు నిజంగా ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు. నేను ఏదో నా కాలక్షేపం కోసం మొదలుపెట్టాను. ముందుగా ఏదో చిన్న కథ రాసి ఓ ముగింపు ఇద్దామని అనుకున్న. కానీ రాస్తూ వెళ్తూ ఉంటే కొత్త ఆలోచనలు రావడం కథ పొడిగించుకుంటూ వెళ్లడం జరిగింది.Hi Amani gaaru.. Please don't stop this writing at any situation..we love this story alot..we are eagerly waiting for your sequels with lot of erotic adventures..?
ఇప్పుడు నాకు ఓ సందేహం కలిగింది. అందుకే ఈ పోస్ట్/ థ్రెడ్ ద్వారా మీ అభిప్రాయం తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ కథ నచ్చిందా? లేదంటే బోరింగ్ అవుతుందా మీ అభిప్రాయం చెప్పగలరు.
మీరందరు ఎంతగానో ఎదురు చూస్తున్న స్వరూప-క్రిష్ సంగమం మొదలువ్వబోతుంది. అక్కడితో ముగింపు కోరుకుంటున్నారా? లేదంటే కొంసాగించామంటారా?
కథ పేరులోనే క్లియర్ గా ఉంది. కథ కాన్సెప్ట్ ఏంటో అనేది కూడా ముందే స్పష్టంగా చెప్పాను కూడా. ఓ మధ్య తరగతి భార్య డబ్బుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంది. దానికోసం ఏమేం చేస్తూ వెళ్తుంది అనేది ఇప్పటి వరకు అర్ధమయ్యేలా కథను రాసాను.
ఇప్పటి వరకు ఒకత్తే తప్పు చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కన్నా తల్లిని కూడా తప్పు చేయించడానికి తన పన్నాగాం వేసింది. కూతురి భవిష్యత్తు కోసం తల్లి, కూతురు వేసిన వలలో పడుతుందా? తల్లితోనే ఆపేస్తుందా లేదంటే తల్లిని కూడా తన భవిష్యత్తు కోసం పణంగా పెట్టిన కూతురు ముందు ముందు ఇంకా ఏమేం చేయబోతుంది అనేది రాబోయే కథ.
కానీ కథ మొత్తం డబ్బులు కోసమే కొనసాగుతూ ఉంటుంది. అందుకే మీ అందరి అభిప్రాయం తెలిపితే ముందుకు కొనసాగించాలా? లేదంటే స్వరూప - క్రిష్ కలయికతో ముగింపు పలకాల అనేది ఆలోచించి కథకి ముగింపు ఇచ్చేస్తాను.
ఇప్పటివరకు నా ఈ కథను అభిమానించిన మీ అందరికి ధన్యవాదములు.