14-04-2022, 12:20 PM
(14-04-2022, 11:20 AM)Sudharsangandodi Wrote: Enty idi bro thalli thana koduku tho intha nirdaya ga undagalugutunda
ఉంటారు ఉంటారు.... మీరు బొత్తిగా వార్తలు చదవరనుకుంటా.... ఎంతోమంది తల్లులు తమ అక్రమ సంబంధాలకి అడ్డు అని కన్నబిడ్డలను చంపిన వాళ్ళు ఎందరో.... చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా. రీసెంట్గా ఒక అర్టికల్ చదివా. కర్ణాటకలో జరిగిన ఉదంతం. సాఫ్ట్వేర్ టెకీ వర్క్ ఫ్రం హోం అని ఇంట్లోనే ఉంటున్నాడంటా. తన తల్లేమో లోకల్ పొలిటిషీయన్ తో రంకు నడుపుతుంది. ఈ విషయం తన భర్తకి తెలిసినా రాజకీయ నేత బెదిరింపుతో కాం గా ఉన్నాడు. దొంగతనం లంజతనం ఎక్కువ కాలం దాగదంటారుగా... అలా ఓ సందర్భంలో కొడుక్కి విషయం తెలిసింది. తల్లిని నిలదీశాడు. మానుకోమన్నాడు. మన మధ్య వాడేంటి అనుకుంది. ఆ రంకు మొగుడు కం పొలిటిషియన్ తో కలిసి కొడుకును చంపేసింది ఆ మహాతల్లి లంజాముండ. చివరికి కటకటాల పాలయ్యారు.
జస్ట్, తల్లి అంత నిర్దయగా ఉండగలదా అని దానికే మాత్రమే ఈ ఉదాహరణ.