14-04-2022, 10:08 AM
అరవకపోతే ఆశ్చర్యపోవాలి గానీ అరిస్తే ఏముంది? రాధ అరిచిందని కంటతడి పెట్టుకోవడమా???? WTF....
ఇతిహాసాలు, పుస్తకాలు చదివి చదివి మనిషిలా మారిపోతున్నాడా?
Beyond the human అని సంబరపడ్డా..... చూస్తుంటే మా హీరోని మనిషి స్థాయికి దిగజార్చేలా ఉన్నారే???
ధన్యవాదాలు

Beyond the human అని సంబరపడ్డా..... చూస్తుంటే మా హీరోని మనిషి స్థాయికి దిగజార్చేలా ఉన్నారే???

ధన్యవాదాలు