14-04-2022, 12:27 AM
(12-04-2022, 10:38 AM)justsexyguy Wrote: చాలా చాలా బాగుంది స్టోరీ. ఎక్స్లెంట్ నెరేషన్. సెక్స్ కంటెంట్ లేకపోయినా పర్వాలేదు. సూపర్ గా ఉంది. ఈ స్టోరి తో ఒక మంచి వెబ్ సిరీస్ తీయచ్చు.
Mirzapur హిందీ వెబ్ సిరీస్ లాగా చాలా పాపులర్ అయిపోతుంది.
మీరు నిజంగా అద్భుతమైన రచయిత. My heartful wishes to you.
Thank you