Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(13-04-2022, 07:40 PM)Ravi9kumar Wrote: Takulsajal గారు,


మీరు రాసిన ‘విక్రమ్ రిచీ రిచ్’ అనే కథ మొదటి సీజన్ మొదటినుంచీ నేను అనుసరిస్తూ ఉన్నాను. కావున ఈ కథ మీద నా యొక్క  వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను.

మొదటిగా నేను ఈ కథని మొదటి సీజన్ పూర్తి అయ్యేంత వరకు చదవడానికి గల కారణం ఒకటి ఉంది.

ఆ కారణం ఏమిటంటే నేను ఒక్కో అప్డేట్  చదువుతున్నప్పుడు నాలో ఏర్పడే అంచనాలని మీరు తలకిందులు చేసి నన్ను ఆశ్చర్య పరుస్తూ  మరో కొత్త పాత్రనో , సన్నివేశాన్నో మీరు రాయడం వలన తరువాత ఏమి జరుగుతుందో అని నాలో ఆతృత పెంచారు.

ఉదాహరణకి విక్రమ్ తల్లి మరణిస్తుంది అని అనుకోలేదు, నా అంచనాలని తలకిందులు చేసి ఆమె పాత్రని ముగించేశారు. ఆమె మరణించిన తరువాత స్వాతి మేడమ్ హీరోయిన్ అవుతుందేమో అనుకున్నా కానీ ఆమెకూడ మరణించింది.

స్వాతి మేడమ్ చనిపోయింది అని అనుకునే లోపు మానసా వచ్చింది. అప్పుడు ‘ఓహో మనసా హీరోయిన్ ఏమో’ అనుకున్నా కానీ అప్పుడే అనురాధ, మరియు పూజా వచ్చారు. అనుని పెద్దగా హీరోయిన్ అని అనుకోలేదు నేను , పూజా హీరోయిన్ అవుతుందేమో అని అనుకున్నా. కానీ మీరు నా అంచనాలని ఎక్కడికో నెట్టేసి అనురాధాని మెయిన్ హీరోయిన్ గా తీసుకొచ్చారు. clps

అయితే నా అంచనాలు తారుమారు అవుతున్నా కూడ మీ తరువాతి అప్డేట్ లు చదివేటప్పుడు నాలో ఏమాత్రం నిరుత్సాహం ఏర్పడలేదు. ఇది నిజం .

నాలో నిరుత్సాహం ఏర్పడకపోడానికి గల కారణం ఏమిటి అని నేను ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్ధమైంది.

అది ముందుగా విక్రమ్ కి తన అమ్మకి మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు అమ్మ చనిపోతే, విక్రమ్- అమ్మకి మించిన ఎమోషనల్ అటాచ్మెంట్ ని విక్రమ్ మరియు స్వాతి మేడమ్ మద్య తీసుకొచ్చారు.

తరువాత స్వాతి మేడమ్ చనిపోతే మళ్ళీ విక్రమ్ మరియు మానస మద్య కొత్త ఎమోషనల్ అటాచ్మెంట్ ని తీసుకొచ్చారు. ఇక ఇలానే విక్రమ్ -  పూజ మద్య , విక్రమ్ అనురాధ మద్య , చివరికి విక్రమ్ శశి అక్క మద్య.

మరి ఇలా ఒకరిని మించి మరొకరితో ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుతూ పోతుంటే ఆశ్చర్యం ఆతృత వచ్చి మీ కథని చివరిదాకా చదివేలా  మీ కథనం ఉంది. clps  

అయితే ఇప్పుడే నాకు ఒక విషయం అర్ధం అయ్యింది, ఒకవేళ విక్రమ్ - పూజ , విక్రమ్- మానస మద్య సెక్స్ సన్నివేశం ఉంటే అప్పుడు ఇలా ఎమోషనల్ అటాచ్మెంట్ పనిచేయదేమో అని అనిపించింది.
****

ఇక మీ కథలో నేను పెద్దగా ఆసక్తి చూపించని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి నచ్చని సన్నివేశాలు అని అనను. అవి నేను పెద్దగా ఆసక్తి చూపించని సన్నివేశాలు. ఆ సన్నివేశాలు ఏమిటంటే హీరోయిసమ్ , యాక్షన్ , కిల్లింగ్ , violence. బ్లడ్.  అయితే వీటిని చదవను అని అనను. ప్రతి అప్డేట్ కచ్చితంగాఆ చదువుతాను. ఎందుకంటే అవి skip చేస్తే కథ miss అవుతుంది కాబట్టి.

అయితే మీ కథకి ఇవే ప్రధాన అంశాలు revenge స్టోరీ అంటే ఇవి ఉంటాయి , ఈ సన్నివేశాలని నేను చదువుతాను కానీ మళ్ళీ చదవాలి అని ఆసక్తి చూపించను . ఒకవేళ నచ్చితే మళ్ళీ చదువుతా . ఎందుకంటే ప్రస్తుత నా మైండ్ సెట్ అలాంటిది మరి .  ఫ్యూచర్ లో నా మైండ్ సెట్ మరే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం వాటిపై పెద్దగా ఆసక్తి చూపించను.

అయితే నేను చెప్పిన హీరోయిసమ్ , యాక్షన్ , కిల్లింగ్ , violence లాంటి  ఈ అంశాలలో కూడా మీరు చక్కగా కథని నడిపించారు అని నాకు అనిపించింది.

చివరిగా మీ కథ నాకు బాగా నచ్చింది. clps నాకు మరొక విషయం కూడా మీ కథనం లో నచ్చింది, అది .... సరైన సమయంలో మీరు మొదటి సీజన్ ముగించినట్టు నాకు వ్యక్తిగతంగా అనిపించింది.

థాంక్ యు రవి గారు మీరు నా కద గురించి రాస్తుంటే ఏంటి ఇంత బాగా రాశానా అని అనిపించింది థాంక్ యు

అవును ఇక్కడ ఈ సైట్ లో సెక్స్ స్టోరీస్ చదవడానికే ఇష్ట పడతారు కాబట్టి యాక్షన్ సన్నివేశాలు అందరికి నచ్చవు, వాటిని కూడా ఇంట్రెస్టింగ్ గా చదివేల ఏదో ఒక ఎక్స్పె్రిమెంట్ చేస్తాను....

నాకు సపోర్ట్ గా నిలిచినందుకు ❤️❤️❤️
[+] 7 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
Vc - by Pallaki - 16-03-2022, 07:43 PM
RE: విక్రమ్--రిచి రిచ్ - by Pallaki - 14-04-2022, 12:24 AM



Users browsing this thread: 25 Guest(s)