13-04-2022, 08:34 PM
(13-04-2022, 04:07 AM)బర్రె Wrote: కృతజ్ఞతలు మిత్రమా
కానీ చిన్నపుడు కర్రోడా ఆంటే గుద్దబలాగా కోపం వచ్చేది...
కానీ ఇపుడు గర్వాంగా వుంది.
కోపం అసూయ ఏడుపు అవతలవాళ్ళకి కలగాలని ఎందరో ప్రయత్నిస్తు ఉంటారు మిత్రమ. మనం అవి తెచ్చుకున్నామా వాళ్ళు గెలుస్తారు. మనము చలించకుండా ఉన్నామా అవి వాళ్ళనే బాధిస్తాయి రెట్టింపు మోతాదులో. నన్ను ఎన్నో అనేవారు చిన్నప్పటి నుండి. ఒక చిరునవ్వుతో 'మీ పరిచయం మీరే చెప్పినందుకు ధన్యవాదములు, ఇక మీదట మిమ్మల్నలా పిలవాలని తెలుసుకున్నాను" అనే సరికి మూసుకున్నారు ఇంకెప్పుడు అనలేదు.