Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(12-04-2022, 06:25 PM)stories1968 Wrote: అహల్యను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. అందులో ఇంద్రుడు ప్రథముడు. ఆయన కచ్చితంగా అహల్యను తానే దక్కించుకుని అహల్యను ఇంద్రలోకానికి తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ ఆయన ఆలోచన రివర్స్ అయ్యింది. పోటీలో ఓడిపోయి అహల్యను చేజార్చుకోవాల్సి వచ్చింది. అయినా ఆమెతో ఒక్కసారైనా గడపాలని ఇంద్రుని మనస్సులో బలంగా ఉండేది.


అహల్యా గౌతములకు శతానందుడు అనే కొడుకు పుట్టాడు. తర్వాత కొంతకాలానికి గౌతమ మహర్షి తపో దీక్ష పూనాడు. ఆ తపస్సు ఎంత తీక్షణంగా ఉందంటే, స్వర్గాన్ని కదిలించేలా ఉంది.దేవేంద్రుడికి భయం కలిగింది. గౌతముని తపస్సు వల్ల తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. దేవతల సహాయం అడిగాడు. అందరూ సరేనన్నారు

వివాహం అయిన ఇంద్రునికి అహల్య పై కోరిక పోదు ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడానికి గౌతముని దిన చర్య ఇంద్రుడు పరిశీలిస్తాడు.ఆయనకు వచ్చిన కొత్త ఐడియా ఇదే. దేవతలకు మేలు చేస్తున్న నెపంతో అహల్య దగ్గరికి మారువేషంలో వెళ్లి ఆమెను అనుభవించాలి అనుకున్నాడు. కానీ దేవతలందరికీ మాత్రం గౌతముడి వల్ల మనం ఇబ్బందులుపడాల్సి వస్తుంది అందుకే నేను గౌతముడి ఆశ్రమానికి మారువేషంలో వెళ్తా మీరు సహాయం చేయండని కోరాడు.


ఇంద్రుడు దేవతలందరికీ గౌతమ మహర్షి తపస్సును భగ్నం చేస్తానని చెప్పాడు. కానీ అతని అసలు ఉద్దేశం అహల్యను దక్కించుకోవడం. దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమం చేరాడు. ఇంకా తెల్లవారకముందే ఆ కోడి కూసింది. గౌతమముని ఉలిక్కిపడి లేచాడు. బ్రహ్మముహూర్తం అని భ్రమించి, సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చేందుకు లేచాడు. పవిత్ర జలం తెచ్చేందుకు నదికి బయల్దేరాడు గౌతమ మహర్షి.

ఒక రోజు చంద్రున్ని మబ్బుల వెనుక దాగి ఉండమని చెప్పి ,ఇంద్రుడు ఒక కోడై కూస్తాడు. అప్పుడు గౌతముడు తెల్లవారింది అనుకోని స్నానానికి నదికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యతో తన కోరికను తీర్చుకోవాలనుకునంటాడు.


అయితే అహల్యకి దివ్య దృష్టితో ఉంటుందని వచ్చింది ఇంద్రుడు అని తెలిసిన దేవుళ్ళకు రాజు కాబట్టి అతనికి లోంగిపోతుందని కొన్ని పురాణాల్లో ఉంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం నిజంగా గౌతముడే అనుకోని అహల్య ఇంద్రుడితో శృంగారం లో పాల్గోనింది అని ఉంది.


గౌతమ మహర్షి బయటకు వెళ్తే ఏదో డౌట్ గా అనిపిస్తుంది. ఏదో తేడా కొడుతుంది. కోడి కూసినప్పటికీ ఇంకా తెల్లవారలేదని అర్ధం చేసుకుంటాడు గౌతముడు. కొద్ది దూరం పోయి తిరిగి వెనక్కి వస్తాడు. తీరా మహర్షి వచ్చేసరికి, దేవేంద్రుడు, తన రూపంలో అహల్య దగ్గర కనిపించాడు. ఇంద్రుడు ఇంత నీచానికి ఒడికట్టాడా... తన వేషం వేసుకుని తన భార్యను లోబరచుకోదలచాడా.. అని గౌతమమహర్షికి కోపం వస్తుంది.


అతనితో శృంగారం లో పాల్గొన్న అహల్యను, ఇంద్రుడని, అందుకు సహకరించిన చంద్రుడిని గౌతముడు శపిస్తాడు. దేవేంద్రుడు భయంతో, అవమానంతో కుంగిపోతూ అమరలోకానికి పరుగు తీశాడు. సహాయం చేసినందుకు చంద్రుని ఒంటి నిండా మచ్చలు ఉంటాయని శపిస్తాడు. ఏ అందం వల్ల అహల్యకు ఈ పరిస్థితి వచ్చిందో ఆ అందం ఉండొద్దని అహల్యని రాయి గా మారుతావని శపిస్తాడు. వీటన్నిటికి కారణమైనా ఇంద్రుణ్ణి చూసి కోపం తో ఇక పై నీ పురుషాంగం ఉండదని, దేని కోసం అయితే ఈ దారుణానికి పాల్పడ్డావో అది నీ ఒంటి నిండా కలిగి ఉంటుందని శపిస్తాడు.


ఇంద్రుడు ఆశపడ్డది యోని కోసమే కాబట్టి అతని ఒంటి నిండా వెయ్యి యోని రూపాలు వస్తాయి. ఈ విషయం ప్రపంచమంతా తెలియడం వల్ల ఇంద్రుడు ఒక గుహలో దాగి ఉంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ప్రపంచం మొత్తం స్తంభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ శివునికి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ కోరుతాడు.


శివుడు ఆ వెయ్యి యోనులను వెయ్యి కన్నులుగా మారుస్తాడు. అందుకే ఇంద్రునికి ఒంటినిండా వెయ్యి కన్నులు ఉంటాయి. ఇంద్రుడికి శరీరం అంతా కళ్ళు ఉంటాయి. అందుకే ఎవరైనా తదేకంగా చూస్తుంటే ఈ మనిషికి ఒళ్ళంతా కళ్ళే అంటారు. దీనికి అసలు అర్ధం తనది కానిదాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధిఅన్నమాట


అహల్య తప్పు ఏమీ లేదని గౌతముడు మహర్షి తర్వాత అనుకుంటాడు. ఇంద్రుడి పక్కన కనిపించడంతో గౌతమమునికి ఆగ్రహం ఆగక క్షణికావేశంలో ఆమెను కూడా నిందించాడు. నువ్వు రాయిగా మారిపో అని శపించాడు. దివ్యదృష్టితో చూస్తే అహల్య తప్పులేదని అనుకుంటాడు. రాముడి పాదం తాకినప్పుడు.. రాయి నుంచి స్త్రీగా మారుతావు అని అహల్యకు గౌతమ మహర్షి శాపవిమోచనం ప్రసాదించాడు.

అహల్య ఎంతో సాత్వికురాలుని.. ఇంద్రుడు తన భర్త రూపంలో వచ్చి సరసాలు ఆడినప్పుడు, భర్తే అనుకుని మురిసిపోయింది తప్ప, ఆమెకు పర పురుష వ్యామోహం అనేది కలలో కూడా లేదని కొన్ని పురాణాల్లో ఉంది. భర్త తొందరపాటుతో శాపం పెట్టినా కోపగించుకోలేదని.. ఆ క్షణంలో ఎవరైనా అలాగే ప్రతిస్పందిస్తారు అని సరిపెట్టుకుందట.

[Image: kec-SLD1-400x400.jpg]
అద్భుతమైన సమాచారం అంతము మించిన బొమ్మలు అదరహో మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీరు ఏ విషయాన్నైనా చాలా చక్కగా అర్థమయ్యేలాగా సూక్ష్మవివరాలు (attention to detail) తో వివరించి మా అందరికి ఎంతో సహాయపడుతున్నారు మిత్రమ. మీకు అనంతకోటి ధన్యవాదములు మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 13-04-2022, 07:30 PM



Users browsing this thread: 2 Guest(s)