13-04-2022, 01:32 PM
(This post was last modified: 13-04-2022, 02:14 PM by earthman. Edited 2 times in total. Edited 2 times in total.)
కూకట్ పల్లిలో కార్ ఆగింది.
కోమల్, చక్రి ఇద్దరూ దిగారు.
"ఫ్లాట్ అన్నావు, ఇండిపెండ్ంట్ హౌస్ ఉందేంటి" అన్నాడు కోమల్.
"ఫ్లాట్ అన్నట్టే వినిపించింది నిన్న, అడ్రస్ చూస్తే తెలిసింది కాదని. మీరు కార్లో కళ్ళు మూసుకున్నారు కదా, దిగే ముందు చెబుదాం అనుకున్నాను, నేను చెప్పేలోపు మీరే అడిగేసారు" అన్నాడు చక్రి.
"ఇదే మంచిదిలే. ప్రైవసీ ఉంటుంది. వెళ్ళి ఈ ఇల్లో కాదో కనుక్కో, నేను కార్లో ఉంటాను"
తలూపి వెళ్ళాడు చక్రి.
ఐరన్ గ్రిల్స్ తలుపు. పక్కనే ఉన్న కాలింగ్ బెల్ కొట్టాడు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ కొట్టాడు.
లోపల నించి ఒక ఇరవైఏళ్ళ అమ్మాయి వచ్చింది.
"ఎవరు కావాలి" అని అడిగింది.
"మోహన గారిని కలవాలి, రమ్మన్నారు. విజయ్ జ్యువెలర్స్ నించి వచ్చాం" చెప్పాడు చక్రి.
తలుపు తీసింది ఆ అమ్మాయి.
"రండి. కూర్చోండి" అంటూ సోఫా చూపించింది.
"మా మేనేజర్ బయట కార్లో ఉన్నారు. మోహన గారు ఉన్నారు కదా, ఆవిడ ఉంటే మా సార్ని పిలుచుకొస్తాను"
"మోహన గారు ఉన్నారు. అమ్మగారు కూడా ఉన్నారు. పైన ఉన్నారు ఇద్దరూ. మీరొస్తే కూర్చోమన్నారు, కూర్చోండి. మీరొచ్చారని అమ్మగారికి చెప్తాను" అంటూ పైకి వెళ్ళింది.
చక్రి బయటకి వెళ్ళి విషయం చెప్పాడు.
"అయితే నేను వెళ్ళి మాట్లాడతాను. నీతో పని ఉంటే కాల్ చేస్తాను, వద్దువుగాని" అన్నాడు కోమల్ చక్రితో.
"నేను ఉండకూడదా" అడిగాడు చక్రి.
"పెద్ద డిస్కషన్ ఇది. కొన్ని బిజినెస్ విషయాలు మాట్లాడాల్సి రావచ్చు. అందుకే రావద్దు అంటున్నాను"
"బిజినెస్ గురించి కాదు, మోహన గురించి. నేను కూడా మోహనని చూస్తాను" అన్నాడు కోమల్ కన్నా రెండేళ్ళు చిన్నయిన చక్రి.
"మొత్తం మాట్లాడనీ, అగ్రిమెంట్ చేసుకోనీ. అప్పుడు తప్పకుండా కలుద్దువుగానీ" నవ్వుతూ చక్రితో అంటూ, ఇంట్లోకి వెళ్ళాడు కోమల్.
లోపలికొచ్చి కూర్చున్నాడు.
ఒక్క నిముషంలో పై నించి మెట్లు దిగుతూ వచ్చింది ఒక నడి వయసు స్త్రీ.
వస్తూనే నవ్వుతూ "నేను మాధవి, మోహన అమ్మని" అంది.
పలకరింపుగా నవ్వుతూ, "నా పేరు కోమల్ అండి. విజయ్ జ్యువెలర్స్ షోరూంస్ చీఫ్ మేనేజర్ని" అన్నాడు కోమల్.
"ఛీఫ్ మేనేజరా, ఇంత చిన్న వయసుకే" ఆశ్చర్యపోతూ అంది మాధవి.
నవ్వాడు కోమల్.
"ఛీఫ్ మేనేజర్ అంటే అన్నీ మీరే చూసుకుంటారా?"
"షోరూంస్ వరకు నేనే చూస్తానండి. బిజినెస్ చూడటానికి వేరే ఛీఫ్ మేనేజర్స్ ఉన్నారు"
"అంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేయబోయే బ్రాంచ్ పనులన్నీ మీరేనా చూసేది?"
"ఔనండి, నేనే. కాకపోతే పెద్ద విషయాలు ఏవైనా మా బాస్ విజయ్ గారే ఫైనలైజ్ చేస్తారు"
"బాస్ నమ్మిన ఉద్యోగి అన్నమాట మీరు. అందుకే కదా ఈ పని మీద మిమ్మల్ని పంపింది" నవ్వుతూ అంది మాధవి.
కొంచెం నవ్వుతూ మాధవి వైపే చూడసాగాడు కోమల్.మోహన ఎందుకు అందంగా ఉందో అర్ధమైంది అతనికి. మాధవి వయసైనా అందంగా ఉంది. పల్చటి చీరలో నడుం వంపులు కనిపిస్తూ, ఆ వయసులో కూడా కసిగా అనిపించసాగింది.
"మాటల్లో పడి మర్చిపోయాను అసలు. కాఫీ, టీ, కూల్ డ్రింక్, ఏం తీసుకుంటారు"
"ఏమీ వద్దండి"
"షోరూం మేనేజ్మెంటేనా, బిజినెస్ లంచెస్ చెయ్యరా" నవ్వుతూ అడిగింది.
ఆ నవ్వు తట్టుకోలేకుండా ఉన్నాడు కోమల్. మాధవి ఎప్పుడూ అలానే నవ్వుతుందా లేకపోతే ఇలాంటి విషయాల దగ్గర మాత్రమే అలా నవ్వుతుందా అనేది అర్ధం అవ్వట్లేదు అతనికి.
"అప్పుడప్పుడూ లంచెస్ ఉంటాయి"
"మరిప్పుడు ఏం తీసుకోకపోవడమేమిటి. మార్నింగ్ కదా, ఇది బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ అనుకోండి. ఎన్నో మాట్లాడతారు, అప్పటిదాకా ఏం తాగకుండా, తినకుండా ఉంటారా ఏంటి. షూటింగ్ నించి వచ్చేసరికి రాత్రి రెండు అయింది. పడుకుని, లేవడం లేటయింది. మోహన రెడీ అవుతోంది, ఈ లోపు మీరు కాఫీ తాగండి. మోహన వచ్చాక మళ్ళీ తాగచ్చు" అంటూ కాఫీ తేవటానికి లోపలికెళ్ళింది.
వెళ్తున్న మాధవి వైపే చూడసాగాడు కోమల్. ప్రౌఢ కావడంతో ముందు, వెనుక నిండుగా ఉన్న ఆమె అందాలు అతనిని ఊరించసాగాయి. ఆమె నడుస్తుంటే వెనుక నిండుగా ఉన్న పిరుదులు లయబద్దంగా ఊగుతున్నాయి. మోహన అసలు గుర్తే రాకుండా, మాధవి కోమల్ మనసుని ఆక్రమించసాగింది. అతని మగతనం డెనిమ్ క్లాత్ ప్యాంట్ నించి బయటకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
పదిహేను షోరూంలని మేనేజ్ చేసే కోమల్, ఇప్పుడు తన మగతనాన్ని మేనేజ్ చెయ్యలేకపోతున్నాడు. అతను దించటానికి ట్రై చేస్తుంటే, అతని మగతనం ఇంకా పైకి లేవటానికి ట్రై చేస్తోంది.
అతని ఇబ్బందిని ఇంకా పెంచటానికి మాధవి కాఫీతో వచ్చింది. నవ్వుతూ అతనికి ఒక కప్పు ఇచ్చి, తనొక కప్పు తీసుకుంది.
మోహనని తీసుకురావడానికి పైకి వెళ్తుందేమో అనుకున్న కోమల్, మాధవి మళ్ళీ అలా ఎదురుగా కూర్చోవడం ఇంకా ఇబ్బందిగా అనిపించసాగింది. అతని మగతనానికి మాత్రం బాగా అనిపించి, ఇంకాస్త లేచింది. ఇంకా ఎక్కువ లేస్తే ఎదురుగా ఉన్న మాధవికి కనిపిస్తుంది అనుకుంటూ, చక్రి ఉంటే బాగుండు అనుకున్నాడు కోమల్.
"ఛీఫ్ మేనేజర్ గారూ కాఫీ తాగండి. తాగేటప్పుడు కూడా బిజినెస్ గురించే ఆలోచిస్తూ ఉంటారా ఏంటి. ఇందుకేనా ఈ వయసుకే ఛీఫ్ మేనేజర్ అయింది" మళ్ళీ నవ్వుతూ అంది మాధవి.
ఆ నవ్వు, ఆ నడుం మడత, పల్చటి చీరలో స్పష్టంగా తెలుస్తున్న సైజులు అతనికి మైకం వచ్చేలా చేస్తున్నాయి.
"అదేం లేదండి" అంటూ, ఆమె నించి చూపు తిప్పుకుంటే కానీ లాభం లేదు అనుకుని, కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న షెల్ఫ్ వైపు చూడసాగాడు.
"అవ్వన్నీ మా మోహనకి వచ్చిన అవార్డ్స్, మెడల్స్. ఆ షెల్ఫ్ మొత్తం వాటికోసమే" వెనక్కి తిరిగి తను కూడా షెల్ఫ్ వైపు చూస్తూ అంది మాధవి.
ఆమె అలా వెనక్కి తిరిగడంతో ఆమె అందాలు బాగా కనిపించసాగాయి అతనికి. ఇంకాస్త లేచింది అతని మగతనం.
లేచి షెల్ప్ దగ్గరికెళ్ళి ఒక మెడల్ చేత్తో తీసుకుని "ఈ మెడల్ మోహన టెంత్ క్లాస్లో ఉన్నప్పుడు వేసిన డ్రామాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఇచ్చారు. మోహన చిన్నప్పటి నించి ఫస్టే" గర్వంగా చెప్పింది మాధవి.
చూడమన్నట్టుగా ఆ మెడల్ అతని వైపు చూపించింది మాధవి. మెడల్ తీసుకోవడానికి ఆమె వైపు వెళ్ళాడు కోమల్.
మెడల్ తీసుకుంటుండగా, మాధవి నించి మంచి సువాసన వచ్చింది. ఎంతసేపు స్నానం చేస్తుందో కానీ వస్తున్న ఆ గొప్ప సువాసన, దగ్గరగా కనిపిస్తున్న ఆమె ముందు, వెనకలు అతని మైకాన్ని పెంచసాగాయి.
ఆమె పక్కనుంటే లాభం లేదు అనుకుని, మెడల్ పక్కన పెట్టి, వెళ్ళి కూర్చున్నాడు కోమల్.
"మా మొహనకి స్టేట్ గవర్నమెంట్ అవార్డ్ కూడా వచ్చింది. షెల్ఫ్ మధ్యలో ఉన్నది అదే. చూసారా"
అప్పుడు చూస్తూ "గ్రేట్" అన్నాడు కోమల్.
"టీవీ చూడరా?"
"తక్కువండి"
"అయితే ఇరవైనాలుగ్గంటలూ బిజినెస్ గురించేనా మీ ఆలోచనలు" మళ్ళీ నవ్వుతూ అడిగింది.
ఆ నవ్వుకి మళ్ళీ అతనికి ఇబ్బంది, అతని మగతనానికి హాయి కలగసాగాయి.
"అదేం లేదండి. మొన్న ఒక ప్రోగ్రాంలో మోహన గారి డ్యాన్స్ చూసాను. చాలా బాగుంది"
"ఔను, మా మోహన డ్యాన్స్ బాగా చేస్తుంది. కూచిపూడి నేర్పించాను చిన్నప్పుడే. నాకు కూడా వచ్చు" అంటూ చేతులు పైకి ఒక భంగిమలా పెట్టి, నాట్యం చేస్తున్నట్టు ఒక పోజ్ పెట్టింది మాధవి.
పల్చటి వయొలెట్ చీర పక్కకి జరిగి, నడుం ఒంపులు, కొంచెం బొడ్డు కనిపిస్తూ, ఎడమ చన్ను జాకెట్ మీదే ఊరిస్తున్న ఆ భంగిమలో ఆమెనలా చూడగానే సన్నగా లీకయింది అతనికి.
నవ్వుతూ కూర్చుంది మాధవి.
"మీరు అచ్చం మోహన గారిలా ఉన్నారు"
"నేను మోహనలా ఉండటమేమిటి. మోహనే నాలా ఉంటుంది"
"అదే అదే. మిమ్మల్ని చూస్తుంటే మోహన గారిని చూస్తున్నట్టే ఉంది"
"అప్పుడైతే మీ షోరూం ఓపెనింగ్ మోహనతోనే చేయించాలా, నేను సరిపోనా" నవ్వుతూ, రెచ్చగొడుతున్నట్టు అన్న మాధవి మాటలు విని మాట రాకుండా ఉండిపోయాడు కోమల్.
అతను షాక్ అవ్వడం చూసి, పగలబడి నవ్వుతూ... "ఊరికినే అన్నాను. నిజమనుకున్నారా ఏంటి. సరదాకి అన్నాను" అంది మాధవి.
చిన్నగా నవ్వాడు కోమల్.
"అయినా ఈ వయసులో నాతో ఓపెనింగ్ చేయిస్తే, చూడటానికి ఎవరొస్తారు చెప్పండి. మా అమ్మాయంటే స్టార్ కాబట్టి వస్తారు. నన్ను చూడటానికెవరొస్తారు, నాకెవరున్నారు ఫ్యాన్స్"
"నేనొస్తాను చూడటానికి, ఆ రోజంతా మీతోనే ఉంటాను, మీ పనులన్నీ చూసుకుంటాను, ఫ్యాన్ అయిపోయాను" అనుకున్నాడు మనసులో.
ఇంతలో పై నించి అడుగుల శబ్దం వినిపించింది. ఇద్దరూ తలెత్తి చూసారు.
మెట్లు దిగుతూ మోహన.