13-04-2022, 01:16 PM
(12-04-2022, 06:35 PM)Ravi9kumar Wrote:సమయం తో పాటు నా మనసు అనుకూలించని కారణంగా తదుపరి అప్డేట్ రెండు రోజుల ఆలస్యం గా ఉంటుంది. ముందుగానే తెలియజేస్తున్నాను నేను రాస్తున్న ఈ కథ చిన్నగానే ఉంటుంది. అయితే కనీసం మరో 5 అప్డేట్ లు కచ్చితంగా వస్తాయి.
పాఠకులు గమనించ మనవి.
First of all you have clarity tq for that.hope you come fast.