12-04-2022, 06:35 PM
సమయం తో పాటు నా మనసు అనుకూలించని కారణంగా తదుపరి అప్డేట్ రెండు రోజుల ఆలస్యం గా ఉంటుంది. ముందుగానే తెలియజేస్తున్నాను నేను రాస్తున్న ఈ కథ చిన్నగానే ఉంటుంది. అయితే కనీసం మరో 5 అప్డేట్ లు కచ్చితంగా వస్తాయి.
పాఠకులు గమనించ మనవి.