12-04-2022, 06:20 PM
(This post was last modified: 12-04-2022, 06:54 PM by stories1968. Edited 2 times in total. Edited 2 times in total.)
(12-04-2022, 03:43 PM)బర్రె Wrote: ప్రశ్న : ఇంద్రుడు అహల్య కి సంభంధం? రిషులు యజ్ఞనికి ఆటంకం ఎందుకు తెస్తాడు? అందరికంటే అందగాడు అంటారు నిజమేనా?
అందంమంటే అహల్యే అందమంతా ఒక రాశి పోస్తే తయరైన బొమ్మలా ఉంటుంది అహల్య. ఎవరు చూసినా టెంప్ట్ అయిపోవాల్సిందే అంతటి అందం అహల్యది. చాలా మంచితనం కూడా ఉండేది. అందుకే చాలా మంది కన్ను అహల్యపై పడింది. ఒక్కసారైనా అహల్యను అనుభవించాలని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇంద్రుడి దగ్గర అంతమంది అందగత్తెలున్నా అహల్యపైనే ఎందుకు కన్ను పడిందంటే అంతటి అందం ఆమె సొంతం కాబట్టే.
గౌతమ మహర్షి వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు గౌతమ మహర్షి. మంత్రాల సృష్టికర్తగా, మంత్ర ధృష్టగా గౌతముడికి మంచి పేరుంది. ఋగ్వేదంలో గౌతముడి పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. గౌతమ మహర్షి అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కుమారుడు. దేవీ భాగవత పురాణం ప్రకారం... గోదావరి నది పేరు గౌతముడి పేరు మీదుగా వచ్చింది. గౌతముడికి వామదేవుడు, నోధసుడు అని ఇద్దరు కుమారులు. వీరు కూడా మంత్ర ధృష్టలే.
చాలా టాలెంటెడ్ గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో చాలా టాలెంటెడ్. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందరినో ఆదుకున్నాడు. ఒకసారి బాగా కరువురావడంతో ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమైతే అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.
మహర్షికి సేవలు చేస్తూ, ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు చతుర్ముఖుడు ఏర్పాటు చేసిన ఆమెనే అహల్య. అహల్యను మహర్షి ఆశ్రమంలో నియమించినప్పుడు ఎవరికీ ఏ ఉద్దేశమూ లేదు. అహల్యను కేవలం గౌతమ మహర్షికి సేవలు చేసేందుకే నియమించాడు బ్రహ్మ. అహల్య కూడా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా గౌతమ మహర్షి దగ్గర ప్రతి పని చేసింది.
అహల్య గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆయన కోసం నిస్వార్ధంగా సేవలు చేసేది. అహల్య నిజాయితీగా గౌతమ మహర్షి దగ్గర పని చేసేది. ఆయన అన్ని రకాల సపర్యలు చేసేది. గౌతమ మహర్షికి కూడా అహల్య సేవలు బాగా నచ్చాయి. ఆమె అంటే గౌరవం ఏర్పడింది గౌతమ మహర్షికి.
గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న అహల్య పెళ్లీడుకు వచ్చింది. దీంతో గౌతమ మహర్షి బ్రహ్మ దగ్గరకు వెళ్లి అహల్యకు మీరు నాకు అప్పగించారు. ఇప్పుడు ఆమె పెళ్లీడుకు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయండని గౌతమ మహర్షి బ్రహ్మకు చెబుతారు. నాకిచ్చిన బాధ్యత అయిపోయింది ఆమెను పెంచి పెద్ద చెయ్యమన్నారు చేశాను అని గౌతమ మహర్షి బ్రహ్మతో అంటాడు. అహల్యను చూసిన బ్రహ్మ తను పదహారేళ్ళ నిత్య యవ్వనరాలిగా ఉంటుందని దీవిస్తాడు.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866
https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html
https://xossipy.com/thread-45345-post-58...pid5809866
https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html