12-04-2022, 04:06 PM
(12-04-2022, 03:09 PM)stories1968 Wrote: అన్నింటికి ఆన్సర్ చేయలేను కానీ నాకు తెలిసిన కథ ఇది
ఒకసారి
..
అప్పట్నించీ ‘చదువు కున్న వాని కంటే చాకలి వాడు నయం‘ అన్న నానుడి పుట్టింది.
చిట్టి కథ అద్భుతం మిత్రమ బొమ్మల బ్రహ్మ. వైకుంఠం ఎక్కడున్నా విష్ణువు సర్వవ్యాపి మరియు విష్ణువు వినికిడి శక్తి మనలాంటిది కాదు అని నేను ఆ అరుగు మీద ఉండుంటే అనేవాడినేమో అవతల బస్సు వచ్చేవరకు కాలక్షేపానికి మాట్లాడుతు.