12-04-2022, 06:22 AM
(12-04-2022, 03:23 AM)stories1968 Wrote: అంతరిస్తున్న మడేలు పురాణం కథకులు మాసయ్యలుకృతజ్ఞతలు మిత్రమా, అడగకుండానే ఇంతా చెప్పారు.కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను నా మిత్రులతో మాట్లాడినపుడు వారు అన్నపుడు ఆలోచించినవి.
తెలంగాణలో ఆయా
..
ప్రస్తావన కనిపిస్తుంది.
1. సాకలి సదువు అంటారు... ఎందుకు ఆలా అంటారు
2. మేము అడుక్కున వాళ్లము అంటారు... దాంట్లో తప్పేం లేదు అని నా అభిప్రాయం.
3. సాకలి కూర ఆంటే ఆడుకున్న కూర అని వినికిడి...
4. మేము బర్రె, పంది, కుందేలు మాంసం తింటామని ఒక మిత్రుడు హీనంగా చూసాడు. చిన్నపుడు మా అయ్య ఎదో కూర వండి తినమన్నాడు బడి నుండి రాగానే... తింటుంటే బొక్కలు సుడిలా గుచ్చుతున్నాయి ఒక పక్క మాంసం గట్టిగ వుంది... అడిగితె.. కుందేలు, పంది డి ర అన్నాడు...
5. క్రికెట్ ఆడుతుందంగా బాల్ మోరి లో పడింది... ఒకడు అన్నాడు బాల్ తీయరా.. మీరు అండ్జ్లోనే బతికేది అన్నాడు... అపుడు కొంచెం బాధేసింది చిన్నపిల్లోడ్ని..... మళ్ళీ బడి లో ఎదో పటం చెప్తుందంగా... ఒరేయ్ కర్రోడా పెన్సిల్ ఐయిరానాడు అందరి ముందు... మళ్ళీ 16 ఎల్లపుడు కర్రోడా అని కూడా అన్నారు.... ఇపుడు అంత బాధేమ్ కలగట్లేదు...