Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy కారణ జన్మ (COMPLETED)
Update 5



కొద్దిసేపటికి నేను ఉన్న గుడిసెలో ఒక వెలుగు ప్రకాశించి దేవి మైధిలి స్వరం నాకు వినిపించింది. ఆమె నాతో
నాధా రవి, నా స్వరం కోసం ఎదురు చూస్తున్నావా?

అవును దేవి మీరు చెప్పినట్టే జయమ్మ నాకు స్నానం చేయించి ఇక్కడికి తీసుకొచ్చింది

చాలా సంతోషం నాధా , కానీ నీవు నన్ను ‘మీరు’ అని పిలవకు . నువ్వు అని అలాగే  పేరు పెట్టి కూడా పిలవచ్చు

కానీ మీరు దేవత కదా మరి నేను అలా పిలవడం....ఉత్తమం కాదేమో

నన్ను పేరు పెట్టి పిలిచే అధికారం నీకు ఉంది నాధా

అధికారమా , ఏమిటి దేవీ నువ్వు చెప్పేది ?  నువ్వే కాదు జయమ్మ కూడా ఇదే మాట అంటూ ఉంది . నాకు ఈ విశ్రుత తెగ వారిపై అధికారం ఉంది అని . ఇప్పుడు నువ్వు కూడా అదే మాట అంటున్నావ్ . మీ మీద అధికారం ఎలా ఉందో నాకు అస్సలు అర్ధం కాలేదు దేవీ. అలాగే ఇందాక నేను కూడా నీతో సమానుడను అని ఆ తెగ వారితో అన్నావ్ . నేను ఒక మనిషిని,  నువ్వు దేవతవి . అలాంటప్పుడు నేను ఎలా సమానుడను దేవీ ?

ఆ అధికారం ఏమిటో , నువ్వు నాతో ఎలా సమానుడవో చెప్పే సమయం ఇది కాదు నాధా , కానీ ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు కారణ జన్ముడవి నాధా , మరి కొద్ది సేపటికి ఆ కారణం ఏమిటో నీకే తెలుస్తుంది. ఈలోగా నీ మనసులో ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తెలుపుము

ప్రస్తుతానికి ఏమి సందేహాలు లేవు దేవీ. ఇక ఏమి చెప్పాలి అని అనుకున్నావో చెప్పు” అని దేవి మైధిలితో అన్నాను. అప్పుడు దేవి మైధిలి నాతో “ నేను చెప్పకుండా ఏమి జరిగిందో నీకు తెలిసేలా చేస్తాను. నా ప్రతిమకి అభిముఖంగా పద్మాసనం వేసుకొని కూర్చొని కళ్ళుమూసుకో నాధా , ఆది నుంచి ఈ విశృత తెగ ఎలాంటి పద్దతులతో వాళ్ళ జీవనాన్ని ఎంచుకొని జీవించారో నీ కళ్ళకు కట్టినట్టుగా వినిపిస్తూ కనిపిస్తుంది . ఇక కూర్చో నాధా” అని దేవి మైధిలి చెప్పడంతో నేను ఆమె ప్రతిమకి అభిముఖంగా కూర్చొని కళ్ళు మూసుకున్నాను.

నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నానో ఒక మగ గొంతు నా మదిలో వినిపించడం , కొన్ని ప్రాంతాలు మనుషులు కనిపించడం ప్రారంభమైంది.

నా మదిలో .......

భారత దేశమునందలి ఈశాన్య ప్రాంతమున ఉన్న అరణ్యములో ఒక ప్రాంతమున విశృత అని పేరుతో పిలవబడే ఒక తెగ వారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. ఆ తెగ వారు ఆదిమ కాలం నుంచి తెలుగు భాషను వారి వ్యవహారిక భాషగా అనుసరిస్తూ, తర తరాలుగా విరిధా లోక దేవి అయిన మైధిలి దేవిని కొలుస్తూ ఆరాదిస్తూ ఉన్నారు. వీరు దేవి మైధిలి అనుగ్రహంతో బహు తెలివైన వారుగా విచక్షణ కలిగి సమయస్పూర్తితో ఉండెడి  జనులు.  

ఆదిమ కాలంలో ఆ విశృత తెగ ఉద్భవించే సమయంలో దేవి మైధిలి వారితో కొన్ని విషయాలు తెలిపెను. ఆ విషయాలను దేవి మైధిలి ఆ తెగ వారికి తెలుపుతూ మాట్లాడుతూ

“నేటి నుంచి మీరు నా జనులుగా జీవించెదరు . అయితే మీరు ఎలా జీవించాలో, మీరే ఎంచుకునే స్వేచ్చను ఇస్తున్నాను. మీరు ఎలా జీవించినా చివరకి మోక్షం చేరే అవకాశం మీకు ఉంది . ఎందుకంటే నా జనులు కాబట్టి.
అయిననూ కొన్ని నిబందనలు అనుసరిస్తేనే ఆ మోక్షం పొందుట మీకు సాద్యం. కావున మీరు జీవించే జీవన విధానం పవిత్రమైన జీవన విదానం గానో లేక అపవిత్రమైన జీవన విదానం గానో ఉండవలెను. అలా కాకుండా రెండూ విధానాలను అనుసరించడం తగదు. కావున ఏదో ఒక విధానం మాత్రమే మీరు మీ ఇష్టానుసారంగా ఎంచుకొని చివరి వరకు దాన్నే అనుసరించాలి . అలా అనుసరించక పోతే మీ సంతతి వృద్ది జరగడం ఆగి మీరు నశించెదరు.  

మగ వారు అంటే పురుషులుగాను  మరియు ఆడవారు అంటే స్త్రీ లుగా ఉన్న  మానవులు అయిన మీరు , మీ తరము అభివృద్ధి చెందుటకు లైంగిక చర్యలో పాల్గొనాలి . ఆ లైంగిక చర్య ను బట్టి నేను రెండు జీవన విధానాలను తెలియజేస్తున్నా అవి

1. పవిత్ర జీవన విధానము

2. అపవిత్ర జీవన విధానము

మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక :

నేను తెలిపిన ఆ రెండు జీవన విధానాలైన పవిత్ర మరియు అపవిత్ర పద్దతిలోనూ  చిన్న పిల్లలతో లైంగిక చర్య నిషిద్దం . నాకు అయిష్టం . ఎవరైనా చిన్న పిల్లలని కామంతో చూసినా, లైంగిక చర్య జరపాలని చూసినా అలా జరిపిన వారు నా కోపానికి గురై తక్షణమే అగ్ని జ్వాలలలో కాలి నాశనం అవుతారు. మోక్ష మార్గానికి చేరరు. బలవంతపు లైంగిక చర్య కూడా నిషిద్దం మరియు నాకు అయిష్టం. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించుకోండి.
 
ఇక ముందుగా మీకు  పవిత్రమైన జీవన విదానం గురించి తెలియజేస్తాను

ఈ జీవన విధానంలో మానవులుగా ఉన్న మీరు మీ లైంగిక విధానములలో పవిత్రంగా ఉండాలి.
ఈ పవిత్రమైన జీవన విధానములో మీరు వివాహము అనే ఒక విధానమును ఆచరించవలెను.

ఈ వివాహ విధానములో ఒక పద్దతి ప్రకారం వివాహం అయిన పురుషుడు మరియు స్త్రీ , అప్పటినుంచి దంపతులుగా పిలవబడుతూ వారి ఇరువురిలో స్త్రీ, ఆ పురుషుడి యొక్క భార్యగా పిలువబడును. అలాగే పురుషుడిని ఆ స్త్రీ యొక్క భర్తగా పిలువబడతాడు

దంపతులుగా ఉన్న ఆ ఇరువురులో  భర్త, తన భార్యతోనే లైంగిక సంబందం కలిగి ఉండాలి. అలాగే భార్య, తన భర్తతోనే లైంగిక సంబందం కలిగి ఉండాలి. అప్పుడే వారి లైంగిక జీవితం ఒక పవిత్రమైన జీవన విధానంగా పిలవబడును .

ఈ పవిత్ర  విధానంలో మీరు చేయకూడని పనులు వాటితో పాటు నిషిద్ద పనులను  వివరిస్తాను . అవి

* ఏ కారణం చేతగాని ఒక భర్త, తన పరుని భార్యని కామంతో చూసినా , వివస్త్ర గా చేసినా , నగ్నంగా చూసినా వారు నా దృష్టిలో అపవిత్రం చేసిన వారుగా ఉండెదరు. అన్నిటికంటే ముక్యంగా దంపతులు కానీ వారు లైంగిక చర్యలో పాల్గొంటే నా దృష్టికి మరింత అపవిత్రులై నా శాపం వలన మీ జాతి పునరుద్దన జరగడం అడిపోతుంది.  అలా తప్పు చేసిన వారు నా కోపాగ్నికి గురయి నశిస్తారు.

* అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక చర్య నిషిద్దం . ఆ విదంగానే ఒక స్త్రీ మరొక స్త్రీ తో లైంగిక చర్య నిషిద్దం. ఆదేవిధముగా జంతువులతో లైంగిక చర్య అత్యంత నిషిద్దం.

* ఏ మానవుడు తమ తోటి జనులు సంభోగంలో అనగా లైంగిక చర్యలో ఉండగా చూడటం నిషిద్దం.  ఒక వేళ అలా చూసినచో అందుకుగాను వారు నశించేదరు.

* వివాహానికి ముందు లైంగిక చర్య అపవిత్రం

* ఏ దంపతులు తమ పిల్లల ముందు అలాగే చిన్న పిల్లల ముందు సంభోగం చేయడం నిషిద్దం.

* బలవంతపు లైంగిక చర్య నిషిద్దం అది మీ నాశనమునకు దారి.
 
ఇక అపవిత్రమైన జీవన విదానం గురించి               
 
ముందుగా చెప్పిన విషయమే , ఈ అపవిత్ర పద్దతిలో చిన్న పిల్లలతో లైంగిక చర్య నిషిద్దం . అలాగే బలవంతపు లైంగిక చర్య నిషిద్దం. మరి ముక్యంగా జంతువులతో లైంగిక చర్య కూడా ఈ అపవిత్రం విధానంలోనూ నిషిద్దం. అలా చేస్తే అది మీ సంతతి నాశనమునకు కారణం .

* ఈ అపవిత్ర జీవన విధానంలో వివాహ విధానం ఉండదు. ఏ పురుషుడైన  స్త్రీతోనూ , పురుషునితోనూ లైంగిక చర్యలో పాల్గొనవచ్చు.  అలాగే స్త్రీ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే విచ్చలవిడి తనంగా ఉండటం ఈ పద్దతిలో ఉంటుంది.
 
ఇక నేను చెప్పిన ఆ రెండూ విధానాలలో ఒక విదానమునే మీరు ఎంచుకొని చివరి వరకు ఆ విధానమునే ఆచరించాలి. ఎట్టి పరిస్తితులలోనూ మీరు ఒక విధానం ఆచారిస్తూ మరో విధానం కూడా ఆచరించకూడదు . కావున మీ విచక్షణ ఉపయోగించి బాగా యోచించి ఒక ఉత్తమ విధానం ఎన్నుకోమని తెలియజేస్తున్నాను” అని చెప్పింది.

దేవీ మైధిలి చెప్పిన మాటలు అన్నీ వినిన ఆ విశృత  తెగ వారు ఆలోచిస్తూ ఉన్నారు. వారు బహు తెలివైన వారుగా విచక్షణ కలిగి సమయస్పూర్తితో ఉండే జనులు. వారు వారిలో తర్కించుకొని ఆ అపవిత్ర జీవన విధానములో విచ్చలవిడితనమే తప్ప ప్రేమ, ఆప్యాయత, స్నేహం బందుత్వం వంటి మొదలైన వాటికి చోటు లేదు అని తమ తెలివి, మేదస్సు మరియు విచక్షణ జ్ఞానం వల్ల తెలుసుకున్నారు.

అందుకనే వారు మొదటి పద్దతి అయిన పవిత్ర జీవన విధానమును ఎన్నుకొని చివరి వరకు పాటించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని దేవి మైధిలికి తెలియజేసి ఆమెకు మాట ఇచ్చి తన పవిత్ర జీవన విధానం జీవించడం ప్రారంభించారు.

ఆవిదంగా అప్పటి నుంచి ఆ విశృత  తెగ వారు దేవి మైధిలిని  అనుదినం సేవిస్తూ పవిత్ర జీవన విధానం జీవిస్తూ ఉన్నారు.

అందుకని అప్పటినుంచి ఆ విశృత తెగ వారు  జీవనం చాల పవిత్రంగా ఉంటుంది. అక్రమ సంబందాలకి చోటు ఇవ్వని జనాంగం. పరస్త్రీ ని మోహపు చూపులు సైతం చూడని జనులు. ఎంతో పవిత్రంగా ఉంటూ నిత్యం మైధిలి దేవిని ఆరాదిస్తూ ఉంటారు.

ఆ విశృత  తెగవారి జీవన విధానము జనప నారను వస్త్రాలుగా చేసుకొని తమ అంగాలకు అడ్డుగా కప్పుకొని ఉంటారు. అడవిలో దొరికే కందలు, తినదగ్గ ఆకులు తింటూ వారి జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే అడవి జంతువులను వీరు వేటాడరు. ఆ అడవి జంతువులు వీరిని  రక్షిస్తూ ఉంటాయి. కానీ వీరు నివసించే ప్రాంతంలోనే అడవి కోళ్ళు , మేకలు, గొర్రెలు పెంచుకుంటూ అవసరమైతే వాటిని మాత్రమే మాంసాహారంగా తింటారు. అంతేకానీ వారు నివసించే అడవిలో ఉన్న జంతువులను చంపి తినరు. ఆ అడవిలో ఉండే సింహం , పులులు వంటి క్రూరమైన జంతువులు ఈ విశృత  తెగ తో కలిసి వాటి జీవిస్తూ తెగలోని పిల్లలతో ఆడుకుంటూ ఉంటాయి.

ఈ విశృత  తెగవారు తన నివాసాలను అడవి గడ్డితో ఒక్కో కుటుంబానికి రెండు గుడిసెలు నిర్మించుకొని, అలాగే దేవి మైధిలి కొరకు ఒక ప్రత్యేక గుడిసె నిర్మిస్తారు. అలాగే అన్నీ గుడిసెల మద్యలో ఒక పూజా మండపమును నిర్మించుకొని అక్కడ వారి దేవత మైధిలి కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

ఒక్కో కుటుంబానికి ఉన్న రెండు గుడిసెలను రెండు రకాల పనులకు వినియోగిస్తారు. ఒక గుడిసెను ఆ  భార్యభర్తలు తమ ఏకాంత లైంగిక చర్యలకు , సంభోగనికి వినియోగిస్తారు. మరొక గుడిసెలో ఆ దంపతులు వారి పిల్లలతో నివసిస్తారు. ఆ పిల్లలు  పెళ్లి వయసు వచ్చినా కూడా వారి తల్లి తండ్రుల ఆదేశం తో మాత్రమే వివాహం చేసుకుంటారు. ఎవరు బలవంతపు వివాహం చేసుకోరు, అలా చేసుకోవడం అపవిత్రంగా భావిస్తారు. పెళ్ళికి ముందు లైంగిక చర్య అపవిత్రం. కనుక ఎవ్వరూ ఆ పనిని చేయడానికి సాహసించారు. వారి మనసులలో చెడు లైంగిక చర్యల ఆలోచనలు లేవు కనుక ఆడపిల్లలు, మగపిల్లలు కలసి స్నేహంగా ఆడుకుంటూ , పని చేసుకుంటూ జీవిస్తారు .

అలా పవిత్రంగా జీవిస్తున్న ఆ విశృత తెగ జీవితాలలో 21 వ శతాబ్దములో ఒక దినమున  ఆ తెగలోని ఒక పెళ్ళయిన పురుషుడు పరాయి స్త్రీని మోహపు చూపులు చూడటం మొదలెట్టాడు. ఆ చూపులు చివరకు కామాపు చూపులుగా మారి ఆమెకి మత్తు ఇచ్చి ఆమెతో సంభోగం చేసెను. ఆ సంభోగం ద్వారా ఆ విశృత తెగ పూర్వీకులు చేసిన మాటని తప్పి తమ తెగ నాశనానికి కారకుడు అయ్యాడు .

అతడు ఆమెతో సంభోగం చేసిన వెంటనే దేవి మైధిలి వారిరువురి చర్యని బట్టబయలు చేసి ఆ పురుషుడిని ఆ విశృత ప్రజలు చూస్తుండగా నాశనం చేసింది. ఆ స్త్రీ తనకు తానుగా ఆ పురుషునితో సంభోగం చేయని కారణంతో ఆమెను నాశనం చేయకుండా విడిచి పెట్టింది.

ఇక ఆ పురుషుడు  చేసిన చర్య కారణంగా ఆ తెగ వృద్ధి చెందక  ఆగడం మొదలైంది. ఎలా అంటే ఆ తెగలో ఉన్న ఏ స్త్రీకి గర్భం ఏర్పడటం లేదు. ఆ విశృత తెగ స్త్రీల ఋతుక్రమం చక్కగా ఉన్నప్పటికీ , ఆ తెగలోని  పురుషుల వీర్య కణాలకు ,  ఆ తెగ  స్త్రీల అండము లతో ఫలదీకరణ చెందే శక్తి ఉన్నప్పటికీ దేవి మైధిలి శాపం వలన  ఎవ్వరికీ గర్బం ఏర్పడటం లేదు.

‘ఆ ఒక్క పురుషుడు అపవిత్ర జీవన విధాన లైంగిక చర్య  చేయడం వలన పవిత్రం గా జీవిస్తున్న మాకు శాపం వచ్చింది’ అని ఆ విశృత తెగ ప్రజలు గ్రహించారు. ఆ శాప విమోచనం కొరకు దేవి మైధిలి ని వేడుకోవడం ఆరంభించారు. ఆ విశృత తెగ ప్రజలకి దేవి మైధిలి కి మద్యన వారధిగా ఆ తెగ రాజు కుటుంబ పెద్దగా ఉన్న స్త్రీ వారధిగా , మధ్యవర్తిగా ఉంటుంది. ఆ తెగవారు వారి తమ అవసరాలు ఏమైన ఆ స్త్రీతో చెప్పితే ఆమె దేవి మైధిలికి తెలుపుతుంది.  ప్రస్తుతం దేవి మైధిలికి ఆ ప్రజలకి వారధిగా ఉన్నది రాజు అమ్మగారు. ఆ రాజు అమ్మ గారి పేరు జయమ్మ.

ఈ సంవత్సరం లో  ఆ తెగలలో రాజు అమ్మ గారు తప్ప మిగిలిన  వృద్దులు అందరూ మరణించారు. ఆ విశృత తెగ లో వందకు పైగా ఉన్న వారు ఇప్పుడు 24 మంది మరియు పరోక్షంగా శాపమునకు కారణమైన ఆ స్త్రీ ఆమె పేరు సరసు అనే వారు మాత్రమే ఉన్నారు . మొత్తం 25 మంది ఉన్నారు.

ఆ విశృత తెగ ప్రజలు రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా కూడా ఓపికతో దేవి మైధిలిని వేడుకుంటూ ఉండగా ఒక రోజు ఆ దేవి స్వరం ఆ తెగ రాజు అమ్మ కి వినిపించింది. రాజు అమ్మ అయిన జయమ్మ తో దేవి మైధిలి మాట్లాడుతూ “జయ, నేను చెప్పేది జాగ్రతగా విను. వెంటనే మీ తెగలో ఉన్న ప్రతీ ఒక్కరినీ పూజా మండపం ముందుకు రమ్మని చెప్పు. మీ అందరితో నేను మాట్లాడాలి” అని చెప్పింది.

దేవి మాటలు వినిన జయమ్మ వెంటనే ఆమె చెప్పినట్టు ఆ తెగలో ఉన్న అందరినీ పూజ మండపం వద్దకు రమ్మని కబురు పంపించి తను కూడా ఆ పూజా మండపం వద్దకు చేరింది. జయమ్మ కబురు విని అక్కడే గుడిసెలలో ఉన్న వారు , అలాగే అడవిలోకి వెళ్లిన వారు కూడా కొన్ని గంటలలోనే  ఆ పూజా మండపం వద్దకు చేరుకొని దేవి మైధిలి యొక్క స్వరం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

ఆ తెగ వారు అందరూ వచ్చిన తరువాత దేవి మైధిలి స్వరం వారికి వినిపించింది. ఇక ఆ స్వరం వినిన వెంటనే అక్కడ ఉన్న ఆ తెగ ప్రజలు అందరూ నేల సాష్టాంగపడి ఆమె చెప్పు మాటలు వినసాగారు. ఆమె వారితో

మీ పూర్వీకులు వివేకంతో విచక్షణ కలిగి ఎంచుకున్న పవిత్ర జీవన విధానమును, మీ జనులలో ఉన్న ఒకడు మీరడం వలన అలాగే నేను ఇచ్చిన శాపం వలన మీ సంతతి వృద్ది ఆగిపోయింది. అయితే మీరు శాపవిముక్తి కోసం నన్ను వేడుకోవడం నేను విన్నాను. మీరు ఏమి చేసిన నా ప్రజలు కావడం మూలంగా మీ కొరకు నా శాపమునకు గల విముక్తి తెలియజేస్తాను.

మీ శాపవిముక్తి కోసమే ఇదివరకే ఒక పురుషుడు జన్మించాడు . అతను కారణ జన్ముడు. కావున ఇక మీ శాప విముక్తికి సమయం ఆసన్నమైంది.

కానీ మీ శాప విముక్తి అంత సులబంగా దొరకదు. అందుకోసం మీరు ఇష్టపూర్వకంగా కొన్ని పనులు చేయాలి. మీలో ఏ ఒక్కరైనా అయిష్టంగా ఒప్పుకుంటే ఇక మీ తెగ నాశనం నేను కూడా అపలేను. కనుక మీరు మీ మనసులో ఎలాంటి అయిష్టం లేకుండా నేను చెప్పు పనులు చేయాలి. 

నేను చెప్పు పనులలో మొదటి పని , ఆ కారణ జన్ముడు అయిన పురుషునితో నా జనులైన మీ విశృత అనెడి తెగలోని ఆడవారు సంభోగం జరపాలి . అదీ మీ ఆడవారి ఇష్టముతో అలాగే వారి భర్తల సమ్మతితో . ఇక అలా అతనితో ఈ తెగలోని ఆడవారు అందరూ ఒకరి తరువాత ఒకరు సంభోగం చేసిన తరువాత మరి కొన్ని పనులతో మీరు శాపవిముక్తి పొంది సంతాన భాగ్యం పొందుతారు. తద్వారా మీ తెగ మళ్ళీ వృద్ది చెందుతుంది.

అయితే ఆ శాప విముక్తి కోసం ఆ కారణ పురుషుడితో సంభోగం మాత్రమే చేయాలి , కానీ ఆ సంభోగం వలన అతనితో పిల్లలను కనకూడదు. శాప విముక్తి అయిన పిదప మీ భర్తలతోనే పిల్లలు కనాలి. ఈ విషయాన్ని మీ మనసులలో గుర్తించుకోండి.

అయితే ఆ కారణ పురుషుడు మీ తెగ ఆడవారితో సంభోగం జరిపి అతని వీర్యం వారి గర్భాశయంలో వదిలినా కూడా ఆ వీర్య కణాల ద్వారా పిల్లలు కలగకుండా చేసే ఒక వరాన్ని మీ ఆడవారికి అనుగ్రహిస్తాను.

మీ శాప విముక్తి జరిగేంత వరకు మీ తెగ ఆడవారికి వారి అండాలు విడుదల అయ్యే రోజుని అలాగే కచ్చితమైన  సమయాన్ని గుర్తించి ఆ అండాలు ఎంతవరకు తమ గర్భాశయంలో ఉంటాయో గ్రహించే శక్తిని మీ ఆడవారికి వరంగా  ప్రసాదిస్తాను. నేను ఇచ్చు వరం కారణంగా మీ ఆడవారు తమ అండం విడుదల కానీ రోజులలో మాత్రమే ఆ కారణ పురుషునితో సంభోగం చేయడం వలన ఆ కారణ పురుషుని వీర్య కణాలు మీ ఆడవారి గర్భాశయం లో ప్రవేశించినా కూడా అక్కడ అండం లేనందువలన ఫలధీకరనం చెందే అవకాశం ఉండదు. కావున ఆ కారణ పురుషుని ద్వారా మీ తెగ ఆడవారు పిల్లలను కనరు.

ఒకవేళ ఆ కారణ పురుషుని ద్వారా పిల్లలు కానాలని ఎవరయినా ఆలోచించినా , లేదా నాకు తెలియదు అని మీ అండం విడుదల అయిన తరువాత అతనితో సంభోగం జరిపినా మీరే మీ తెగ నాశనానికి కారకులు అవుతారు అని తెలియజేస్తున్నా. 

ఆ కారణ పురుషునితో మీ ఆడవారు సంభోగం చేయడానికి ఇష్టపూర్వకముగా ఒప్పుకుంటున్నారా లేదా నాకు తెలియజేయండి. అలాగే మీ ఆడవారితో పాటు వారి భర్తలు, వారి కుటుంబ సబ్యులు చివరకు మీ తెగలోని ప్రతీ ఒక్కరూ మనసులో ఎలాంటి అయిష్టత లేకుండా , అసూయ , ఈర్ష్య లాంటి ఏమీ లేకుండా మనస్పూర్తిగా తమ ఇష్టాన్ని నాకు తెలపండి. మీలో మీరు మాట్లాడుకోడానికి మీకు సమయం ఇస్తున్నాను. అలాగే నాతో మీ సందేహాలు ఏమైన చెప్పాలి అని అనుకుంటే నిస్సంకోచంగా చెప్పవచ్చు”అని చెప్పడం పూర్తిచేసింది.

దేవి మైధిలి మాటలు వినిన ఆ తెగ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. తరువాత ఆ జనులు అందరూ పైకి లేచిన తరువాత  ముందుగా జయమ్మ దేవితో తన సందేహం చెపుతూ “దేవి , మీరు చెప్పినది మా ఆచారం కాదుగా .... ఆ విదంగా ఆ కారణ పురుషునితో మేము సంభోగం చేయడం ద్వారా మేము అపవిత్రులము కామా ?” అని అడిగింది .

జయమ్మ సందేహాన్ని వినిన దేవి ఆమెతో “లేదు జయ, ఆ కారణ పురుషునితో మీరు సంభోగం చేయడం ద్వారా మీరు అపవిత్రులు కారు. ఆ కారణ పురుషుడు మానవుడే అయినప్పటికీ నాతో సమానుడు. నాకు మీ మీద ఎలా అధికారము హక్కు ఉన్నదో, ఆ పురుషుడుకి కూడా మీ మీద అధికారము హక్కు ఉన్నది. అతని జన్మ సామాన్య మైన జన్మ కాదు . అతని జన్మ రహస్యం ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసినా నేను చెప్పే సమయం ఇది కాదు.  అతను కారణ జన్ముడు అని అతనికి ఇంతవరకు తెలియదు.  అతను తన జీవితంలో ఇంతవరకు ఎవరితోనూ సంభోగం జరపని బ్రమహాచారి .

ఇక మీ సమాధానమును బట్టి ఆ కారణ జన్ముని గుర్తులు మీకు తెలియజేస్తాను. అలాగే మరొక విషయం , మీలో ముందుగా ఆ కారణ జన్మునితో ఈ తెగలోని  రాజు కుటుంబములో వయస్సు పెద్దగా ఉన్న ఆడవారు ముందుగా సంభోగం జరపాలి ఆ తరువాత మిగిలిన తెగ ఆడవారు . ఈ విషయం కూడా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి  ” అని చెప్పింది.

ఇక ఆ తెగలోని 25 మంది కూడా ఆలోచిస్తూ వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. చివరికి ఆ తెగలో రాజు తో సహా అందరూ ఇష్టాపూర్వకముగా తమ శాప విముక్తి కోసం అలాగే వారి సంతతి అభివృద్ధి కోసం ఆ కారణ జన్ముడి తో సంభోగం చేయడానికి ఆ తెగ ఆడవారు నిర్ణయించుకున్నారు.

అలా నిర్ణయించుకొని వారి సమ్మతిని తమ దేవి మైధిలికి రాజు అమ్మ అయిన జయమ్మ తెలియ జేస్తూ “దేవి , మమ్మల్ని మన్నించి మా శాప విముక్తి కోసం మీరు చెప్పిన విధంగా మేము చేయడానికి సిద్దంగా ఉన్నాము. మీరు చెప్పిన ప్రకారం మా ఇష్టాను సారంగా మనస్పూర్తిగా  , అలాగే మా కుటుంబ ఇష్టానుసారంగా మరి ముక్యంగా భర్తల ఇష్టానుసారంగా ఆ కారణ పురుషుడితో సంభోగం చేయడానికి సిద్దంగా ఉన్నాము” అని ఆ తెగ జనుల తరపున జయమ్మ చెప్పింది.

ఆ జనుల నిర్ణయం వినిన దేవి వారితో “మీరు ఇప్పటికీ పవిత్ర జీవన విధానంలోనే ఉన్నారు . ఆ విధానం నుంచి మీరు పక్కకి తప్పుకొనకూడదు. కనుక ఆ కారణ పురుషునితో మీ భార్యల సంభోగం మీరు అంటే భర్తలు చూడకూడదు. భర్తలే కాదు ఏ పురుషుడు చూడకూడదు. ఆదికాలంలో మీ పితరులకు చెప్పిన నిషిద్ద పనులు ఏవీ చేయకూడదు.

ఇక ఆ కారణ జన్ముడు ఈ దేశములోనే ఒక చోట ఉన్నాడు. అతనిని మీరు గుర్తు పట్టడానికి ఒక గురుతుగా అతని  కుడి చేతికి ‘రవి’ అని తెలుగు భాషలో పచ్చబొట్టు ఉండును. అలా పచ్చబొట్టు ఉన్న అతను నిజమైన కారణ పురుషడా కాదా అని మీరు తెలుసుకొనుటకు ఒక పాత్రలో మహిమ గల ద్రవాన్ని ఇస్తున్నాను. మీకు ఆ పచ్చబొట్టు ఉన్న పురుషుడు కనిపించగానే నేను ఇచ్చు పాత్రలో ఉన్న  ద్రవములో తమలపాకుని ముంచి అతని పచ్చబొట్టు మీద ఆ తమలపాకు పెట్టగానే ఆ తమలపాకు తానంతట తానే అగ్ని చేత మండును , కానీ ఆ తమలపాకు కాలిపోకుండా పచ్చ గానే ఉండుని . ఆదేవిదంగా ఆ పురుషుని చేతికి కూడా అగ్ని వలన ఎటువంటి మచ్చ హాని కలుగదు. ఇక ఇదే మీకు గుర్తు.

అయితే ఆ కారణ పురుషుని కోసం మీరు వెతకకూడదు . తగు సమయమున అతనే మీ ప్రాంత సరిహద్దులలో అగుపడును. ఒక వేల ఆ పురుషుడు దెబ్బలతో మీకు కనిపించితే నేను ఇచ్చే మరొక పాత్రలోని ఔషదాన్ని అతని శరీరానికి నా వారధి అయిన జయమ్మ పూయాలి. అలాగే అతనికి కావలసిన ప్రతిదీ జయమ్మ చూసుకోవాలి.

అతను మీ శాప విముక్తి కోసం వచ్చిన పురుషుడు అని అతనికి మీరు తెలియజేయకూడదు. అతనికి మీ శాపము గురించి కూడా చెప్పకూడదు. తగు సమయమున నేను అతనికి అతని అవసరతని తెలియజేసి మీ శాప విముక్తి ఎలా చేయాలో చెప్పుతాను. అప్పటిదాకా మీరు అతని కోసం నిరీక్షిస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి” అని దేవి మైధిలి తెలియజేసింది.

ఆ రోజు నుంచి ఆ తెగ వారు ఆ కారణ పురుషుని కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. వారి నిరీక్షనకి ఫలితంగా నీవు ఈ రోజు వారికి నది ఒడ్డున దొరికావు. ఆ కారణ పురుషుడు నీవే రవి.


అని నా మదిలో చెప్పారు. ఇంతవరకు నా మదిలో జరిగిన అలాగే నేను విన్న సంగతులు ఆన్ని తలచుకుంటూ కళ్ళు తెరిచాను. అలా కళ్ళు తెరిచిన నా ముందు ఇంకా ఆ  వెలుగు రూపంలో దేవి మైధిలి ఉంది. ముందుగా ఆమెతో నేను “నా మదిలో జరిగిన సంగతులు అన్నీ గ్రహించి గుర్తించుకున్నాను దేవి. నేను మీతో సమానుడను ఎలా అయ్యానో ? అలాగే నా జన్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ,  మరి ముక్యంగా నా తల్లి మరియు తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆశగా ఉంది దేవి మైధిలి ” అని అన్నాను.

అందుకు దేవి నాతో “ఆ విషయం తెలుసుకొనుటకు ఇది సమయం కాదు నాధా . కానీ తొందరలోనే నీ ఆశ నెరవేరుతుంది. నన్ను నమ్ము ఇక నువ్వు నా జనుల శాప విముక్తి కోసం ఈ విశృత తెగ లోని ఆడవారితో సంభోగం చేయడానికి సిద్దంగా ఉన్నావా ? నీ నిర్ణయం ఏమిటో చెప్పు నాధా .

నువ్వు కూడా అయిష్టంగా కాకుండా నీ మనసు అంగీకారంతో వారితో సంభోగం చేయాలి. బలవంతపు సంభోగ చేయకుండా వారి ఇషం తెలుసుకొని వారితో మనస్పూర్తిగా సంభోగం చేయాలి . చిన్న పిల్లలతో సంభోగం నిషిద్దం . అలాగే పెళ్లి కానీ అమ్మాయిలతో కూడా సంభోగం నిషిద్దం . ప్రస్తుతం ఈ తెగలో ఎలాగో చిన్న పిల్లలు లేరు , అలాగే పెళ్లికానీ అమ్మాయిలి లేరు. కనుక నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే నీవు ఆడవారితో మాత్రమే సంభోగం జరపాలి . మగవారితో నిషిద్దం.

అలాగే ఆ తెగ ఆచారాలను నువ్వూ పాటిస్తూ వారి పితరులతో నేను చెప్పిన నిషిద్ద పనులు నువ్వూ చేయకుండా పవిత్రంగా వారితో సంభోగం చేయాలి . ఇక నీ నిర్ణయం చెప్పునాధా ” అని చెప్పింది.

దేవి మైధిలి మాటలు అన్నీ వినిన తరువాత బాగా ఆలోచించి “నా వలన ఈ తెగ జనులకు  శాపవిముక్తి కలుగుతుంది అని అంటే దానికోసం నువ్వు  చెప్పినట్టు ఈ విశృత తెగ ఆడవారితో సంభోగం చేయడానికి నేను మనస్పూర్తిగా అంగీకరిస్తున్నాను” అని నా అంగీకారం చెప్పాను.

నా అంగీకారం వినిన దేవి నాతో “ మన జనుల కోసం నువ్వు మనస్పూర్తిగా ఒప్పుకున్నాను . అందుకు చాలా సంతోషంగా ఉంది  ” అని తన సంతోషం తెలియజేసింది. ఆమె మాటలలో ‘మన’ అని ఎందుకు అనిందో అని దేవి మైధిలితో “మన జనులు అని అన్నావు అంటే దాని అర్ధం ఏమిటి దేవి ?” అని అడిగితే  దేవి నాతో “ మరి కొద్ది రోజులు వేచియుండు నాధా . నీ ప్రతీ సందేహానికి ప్రతీ ప్రశ్నకి సమాధానం దొరికి నీ ఆశలు కోరికలు తీరుతాయి. ఇక నువ్వు అంగీకరించావు అనీ నా జనులకి చెపుతాను. నువ్వు నా నివాసము నుంచి బయటకు వెళ్ళి పూజా మండపము దగ్గర నా జనులతో ఉండుము” అని చెప్పింది. ఆవిధంగా దేవి చెప్పడంతో ఆ గుడిసె నుంచి బయటకి వచ్చాను.

Like Reply


Messages In This Thread
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:06 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:07 AM
RE: కారణ జన్మ - by Ravi9kumar - 08-04-2022, 11:08 AM
RE: కారణ జన్మ ~ New Update 4 on 10 th April 2022 ~ - by Ravi9kumar - 12-04-2022, 12:07 AM



Users browsing this thread: 2 Guest(s)