11-04-2022, 09:31 PM
ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న ఆ సన్నివేశం వచ్చేసింది....చాలా బాగుంది అండి.....కానీ నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువ రొమాన్స్ ఎక్సపెక్ట్ చేశా అండి నేను.....అది కాకా కధ కూడా చాలా ఫాస్ట్ గా పరుగులు తీయించినట్టు అనిపించింది.....
But anyway....అప్డేట్ చాలా బాగుంది అండి...ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.....
But anyway....అప్డేట్ చాలా బాగుంది అండి...ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.....