Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(11-04-2022, 07:36 AM)బర్రె Wrote: ప్రశ్న : సాకలి కులం, మాదిగ కులం మధ్య ఏదయినా సంభందం ఉండేదా? పంచాసకల్లు అని ఎక్కడో విన్నాను వాళ్ళు స్మశానం లో శవాలని కాల్చేవరని? సాకలోళ్ళు జీవనశయలి ఎలా ఉండేది? సాకలి వాళ్ళు కూడా దొడ్డులు కడిగేవారా? విరభద్ర దేవుడు ని ప్రత్యేకంగా కొలుస్తారు సాకలి వాళ్లు అని వినికిడి   నిజమేనా? మొత్తం తెలుసుకోవాలని నా ఆత్రుత
సంబంధం గురించి తెలియదు మిత్రమ. వృతి బట్టి కులం ఏర్పడింది అని నా అభిప్రాయము. కులం జన్మత: కాదు కర్మత: అని నా నమ్మకం. పంచములు అని కొందరు. మహాపాతకములు చేసిన వారిని అందరు వెలి వేసేవారు వారు ఏ కులము వాళ్ళైనా సరే. అటువంటి వారిని బందిఖానాలో బంధించటం కన్నా వెలి వెయ్యటం పెద్ద శిక్ష అనుకునేవారు. వాళ్ళకి ఎవ్వరు ఆహారం నీళ్ళు ఇవ్వకపోతే అడవుల్లోకెళ్ళి నశించిపోతారు అని అనుకునేవారు. పైగా ఇలాంటి శిక్ష చూసాక మిగిలిన వారు ఆ మాహాపాతకములు చెయ్యకుండా ఉంటారని భావించేవారు. కాని కలియుగం లో అధర్మం పెరిగిపోయేసరికి ఇలా వెలివేయబడ్డవారు పెరిగిపోయారు. అడువులు నశించిపోయాయి మెల్లిగా పంచుములే ఎక్కువైపోయారేమో. కాటి కాపరి పంచముడు కాదు కదా హరిశ్చంద్రుడి కథలో. శివ/వీరభద్ర భక్తులు అన్ని కులములలో ఉన్నారు మిత్రమ. 
Like Reply


Messages In This Thread
CENSOR - by dippadu - 07-03-2022, 04:17 PM
RE: CENSOR - by బర్రె - 20-03-2022, 11:41 AM
RE: CENSOR - by dippadu - 21-03-2022, 04:47 PM
RE: CENSOR - by బర్రె - 22-03-2022, 03:05 PM
RE: CENSOR - by dippadu - 23-03-2022, 01:46 PM
RE: CENSOR - by బర్రె - 23-03-2022, 10:24 PM
RE: CENSOR - by dippadu - 24-03-2022, 01:45 PM
RE: పరదార పురాణము - by dippadu - 11-04-2022, 04:04 PM



Users browsing this thread: 2 Guest(s)