10-04-2022, 06:27 PM
(10-04-2022, 12:29 PM)sez Wrote: మీ అపారమైన మీ మేధస్సు కి నా ధన్యవాదాలు.... ఇండియన్ మైథాలజీ ని అవపోసా పట్టారు. మీ రచన చేసి చాలా అద్భుతంగా ఉంది.. ఇంత అపారమైన జ్ఞానం కలవారు మీరు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తుంది.....థాంక్స్ అండ్ .. Hats of to you....
మీకు సదా సుస్వాగతము మరియు అనంతకోటి కృతఙ్ఞతలు మిత్రమ. మీ వంటి మితృల అభిమానము ప్రోత్సాహమే ఇంధనం మిత్రమ ఈ దారానికి. ఙ్ఞానము నాది కాదు మిత్రమ నాకు పుస్తకాలని అందించిన వారు, అవి ప్రచురించినవారు, అభినందించి అభిమానించే మీరు అందరూ దైవస్వరూపులే. నేను కేవలం ఒక కలము (keyboard) మాత్రమే.